యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీలో సంచలనం సృష్టించాడు. సెమీఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్‌ ఫాబియానో కరువానా పై 18 సంవత్సరాల ప్రజ్ఞానంద 3.5–2.5తో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫైనల్‌  వెళ్ళిన ప్రజ్ఞానంద వచ్చే సంవత్సరం జరిగబోయే క్యాండిడేట్‌ …

ఎన్నో ఏళ్ల నుండి జాబిల్లి పై అడుగుపెట్టాలనే భారత్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్‌– 3 సక్సెస్ ఫుల్ గా చందమామ పై ల్యాండ్ అయ్యింది. ఆ క్షణం కోసం అటు ఇస్రో ఇటు 140 …

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ చంద్రయాన్‌ 3 విజయవంతంగా జాబిల్లి పై ల్యాండ్ అయ్యి, దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చందమామ పై పరిశోధనలు చేయడం కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ 3 విజయవంతమైంది. …

డబ్బింగ్ సినిమాలతో, అలాగే డైరెక్ట్ తెలుగు సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మహానటి సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి, ఆ తర్వాత సీతారామం సినిమాతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు …

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జైలర్‌ సక్సెస్ రజనీకాంత్ స్టార్ డమ్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మూవీ రిలీజ్ అయిన పదమూడు రోజుల్లోనే …

గతంలో రీమేక్‌లు చేసినా, ఇతర భాషలలోని ట్యూన్లు కాపీ చేసినా ఎవరికి తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ ఏ భాష నుండి కాపీ చేసినా వెంటనే తెలిసిపోతోంది. జనాలు కూడా ఇట్టే పసిగడుతున్నారు. ఇటీవల …

భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణ రావు 102 ఏళ్ల వయసులో యూఎస్ లో కన్నుమూశారు. ఆయనకు ఈ ఏడాది స్టాటిస్టిక్స్‌లో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఈ పురస్కారం ఆ రంగంలో నోబెల్‌ బహుమతితో సమానం. 75 …

నిర్మాత ఎస్‌కేఎన్ (శ్రీనివాస్ కుమార్) ఇటీవల బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయన మైక్ పట్టుకున్నప్పుడల్లా చిరంజీవి పైన ఉన్న అభిమానాన్ని చూపిస్తుంటాడు. ఈ క్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ …

యావత్ ప్రపంచ దృష్టి మొత్తం చంద్రయాన్-3 మీదనే ఉన్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ విజయవంతం అయితే ఇండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ఖ్యాతి తారాస్థాయికి చేరుతుంది. చందమామకు చేరువలో ఉన్న చంద్రయాన్-3 నేడు (ఆగస్ట్ 23) ల్యాండింగ్ కానుంది. …

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. స్వసక్తితో పైకి ఎదిగిన చిరంజీవి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సక్సెస్ సాధించారు. చిరంజీవి స్వశక్తితో సంపాదించిన ఆస్తి విలువ …