సాధారణంగా న్యూ ఇయర్ అంటేనే మొదట అందరికీ గుర్తొచ్చేది పార్టీలు. న్యూ ఇయర్ వేడుకలను ఎవరైనా సరే పబ్బులలో కానీ లేదంటే ఏదైనా పార్టీకి వెళ్లి జరుపుకోవడం కానీ చేస్తుంటారు. ముఖ్యంగా నటులు అయితే పెద్ద పెద్ద పార్టీలకి వెళుతూ ఉంటారు. …
సుధీర్ ‘గాలోడు’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్..!
కమెడియన్ గా పరిచయమై ఇప్పుడు హీరోగా సినిమాల్లో చేస్తున్నాడు సుధీర్. జబర్ధస్త్ కామెడీ షోతో ప్రేక్షకుల కి దగ్గరయ్యాడు. సుడిగాలి సుధీర్ గా అందరినీ నవ్వించేవాడు. అలానే ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్ కూడా చేసే వాడు. ఈ ప్రోగ్రామ్స్ …
క్రికెట్ లో 0( జీరో) కి ఔట్ అయితే “డకౌట్” అంటారెందుకు? గోల్డెన్ డక్, డైమండ్ డక్ అంటే ఏంటో తెలుసా.?
క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ పరుగులు(సున్నా పరుగులు) చేయకుండా ఔట్ అయ్యాడు ….అప్పుడు అందరూ డక్ పెట్టినారు అని అంటూ ఉంటారు…..సున్నా పరుగులకు ఔట్ అయితే డక్ అంటున్నారు అని అందరి సందేహం….అలా అనడానికి కారణం అసలు కారణం ఇదే. ఓ …
నయనతార, విగ్నేష్ ని ప్రశంసిస్తున్న నెటిజెన్లు… న్యూ ఇయర్ నాడు గొప్ప మనసుతో..!
న్యూ ఇయర్ అంటే మనకి గుర్తొచ్చేది పార్టీలు. చాలా మంది వారి స్నేహితులతో కలిసి సరదాగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అలానే కుటుంబ సభ్యులతో కూడా సరదాగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కొందరైతే న్యూ ఇయర్ ని విదేశాల్లో జరుపుకుంటూ వుంటారు. …
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘యశోద’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈమె నటించిన శాకుంతలం, ఖుషి సినిమాలు విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. అయితే సామ్ గత కొన్నినెలలుగా మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి …
“ఇలాంటి హీరో సినిమా చూడటం అవసరమా..?” అంటూ .. తమిళ్ స్టార్ “విజయ్” పై నెటిజెన్స్ ఫైర్..! ఎందుకంటే..??
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ హీరో విజయ్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతని గత సినిమాలు తెలుగు మార్కెట్లో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక తప్పకుండా ఈసారి వారసుడు సినిమాతో అంతకుమించి …
దీని ప్రకారం… సంక్రాంతికి విడుదల అవుతున్న 4 పెద్ద సినిమాల్లో “విజయం” సాధించబోయే సినిమా ఇదేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ పూట తమ సినిమాలను విడుదల చేయాలని బడా హీరో నుంచి అప్ కమింగ్ హీరోల వరకు అందరు ఉవ్విళూరుతారు. సంక్రాంతి 2023 రిలీజ్ విషయానికి వస్తే.. …
“ఇన్ని తెలుగు సినిమాలు కలిపి… ఒక్క తమిళ్ సినిమా తీశారు ఏంట్రా..?” అంటూ… విజయ్ “వారసుడు” ట్రైలర్‌పై 15 ట్రోల్స్..!
దళపతి విజయ్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం తో తమిళం లో దర్శకుడిగా …
30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే…ఎదురుకోవాల్సిన 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!
పెళ్లి అనేది ఒక వ్యక్తి పర్సనల్ ఛాయిస్. అందరికీ ఒక పర్టిక్యులర్ వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనిపించదు. కొంత మందికి పెళ్ళికంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి. కెరీర్ లో ఒక స్టేజ్ కి వచ్చి, వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లి …
“ఇలా చేయడం ఏంటి..? ఇది పెద్ద స్టార్ హీరో సినిమా అని మర్చిపోయారా..?” అంటూ… “వీర సింహా రెడ్డి” పై కామెంట్స్..! కారణమేంటంటే..?
టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండగ ప్రేక్షకులకు నిజమైన పండగను తీసుకురాబోతున్నది. ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, తమిళ ఇళయదళపతి విజయ్, సూపర్ స్టార్ అజిత్ ఈ సంక్రాంతి బరిలో తలపడనున్నారు. అలాగే టాలీవుడ్ …
