IPL లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన 10 ప్లేయర్స్… టాప్-1 లో ఎవరంటే.?

IPL లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన 10 ప్లేయర్స్… టాప్-1 లో ఎవరంటే.?

by kavitha

ప్రపంచం ఉన్న లీగ్స్ లో ఐపీఎల్ ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఈ ఏడాది ఐపీఎల్​ 16వ సీజన్​ మొదలైంది. ఐపీఎల్​ అంటేనే ఫోర్లు, సిక్సర్లతో బ్యాట్స్ మెన్ బౌలర్ల పై విరుచుకపడుతుంటారు.

Video Advertisement

మ్యాచ్​ మొదటి బంతి నుంది ఆఖరి బంతి వరకు ప్రతి ఆటగాడు బాల్ ని బౌండరీ లైన్​ దాటించడం కోసం చూస్తాడు. ఇటీవల పంజాబ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆటగాడు రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ తో ఇప్పటివరకు ఐపీఎల్ లో 250 సిక్సర్లను పూర్తి చేశాడు.
దీంతో ఐపీఎల్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన క్రికెటర్ల లిస్ట్ లో రోహిత్ శర్మ 3వ ప్లేస్ లో నిలిచాడు. రోహిత్ శర్మ 250 సిక్సర్లు చేసిన తొలి ఇండియన్. మరి ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్​లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్లు ఎవరో చూద్దాం..

1. క్రిస్ గేల్:

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డ్ క్రిస్ గేల్ పేరున ఉంది.ఐపీఎల్ హిస్టరీలో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ 141 ఇన్నింగ్స్‌ల్లో 357 సిక్సర్లను బాదాడు.4965 పరుగు చేశాడు.2. AB డివిలియర్స్:

డివిలియర్స్ 184 మ్యాచుల్లో 251 సిక్స్ లు కొట్టాడు. డివిలియర్స్ ఐపీఎల్ లో 5162 పరుగులు చేశాడు.3. రోహిత్ శర్మ:

రోహిత్ శర్మ 233 మ్యాచుల్లో 250 సిక్స్ లు కొట్టాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ లో 6058 పరుగులు చేశాడు.
4. MS ధోని:

ధోని 210 మ్యాచుల్లో 235 సిక్స్ లు కొట్టాడు. ధోని ఐపీఎల్ లో 5037 పరుగులు చేశాడు.5. విరాట్ కోహ్లీ :

విరాట్ కోహ్లీ 229 మ్యాచుల్లో 229 సిక్స్ లు కొట్టాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 6903 పరుగులు చేశాడు.6. కీరన్ పొలార్డ్:

పొలార్డ్ 189 మ్యాచుల్లో 223 సిక్స్ లు కొట్టాడు. పొలార్డ్ ఐపీఎల్ లో 3412 పరుగులు చేశాడు.7. డేవిడ్ వార్నర్:

వార్నర్ 168 మ్యాచుల్లో 211 సిక్స్ లు కొట్టాడు. వార్నర్ ఐపీఎల్ లో 6166 పరుగులు చేశాడు.8. సురేష్ రైనా:

సురేష్ రైనా 200 మ్యాచుల్లో 203 సిక్స్ లు కొట్టాడు. సురేష్ రైనా ఐపీఎల్ లో 5528 పరుగులు చేశాడు.9. షేన్ వాట్సన్:

షేన్ వాట్సన్ శర్మ 145 మ్యాచుల్లో 190 సిక్స్ లు కొట్టాడు. షేన్ వాట్సన్ ఐపీఎల్ లో 3874 పరుగులు చేశాడు.
10. రాబిన్ ఉతప్ప:

రాబిన్ ఉతప్ప 145 మ్యాచుల్లో 182 సిక్స్ లు కొట్టాడు. రాబిన్ ఉతప్ప ఐపీఎల్ లో 4952 పరుగులు చేశాడు.
Also Read: క్రికెట్‌లో “సర్” అన్న పదం కొంత మంది ప్లేయర్స్ కి మాత్రమే ఎందుకు వాడుతారు..? సచిన్, ధోనీ లాంటి క్రికెటర్లను ఎందుకు ఇలా పిలవరు..?


You may also like