235
Ads
ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది.డుప్లెసిస్ (50), రుతురాజ్ గైక్వాడ్ (33) రైనా (24), రాయుడు (14) చేసి ఔట్ అయ్యారు…అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్.జడేజా కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 5 సిక్సర్ల ఉన్నాయి.
Video Advertisement
1) 2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
12)
13)
14)
15)
End of Article