బిగ్ బాస్ సీజన్ 6 లో పడిపోతున్న శ్రీహన్ గ్రాఫ్..

బిగ్ బాస్ సీజన్ 6 లో పడిపోతున్న శ్రీహన్ గ్రాఫ్..

by Anudeep

Ads

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా ఎవరు నిలుస్తారు అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. ప్రతి సీజన్ సగానికి రాగానే ఇద్దరు ముగ్గురి పేర్లు ప్రధానంగా విజేతగా వినిపిస్తూ ఉంటాయి. ఈసారి కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.అందులో రేవంత్ ఒక పేరు కాగా మరో పేరు శ్రీహాన్.

Video Advertisement

 

వీరిద్దరూ ఒకటి రెండు వారాలు తప్ప..మిగిలిన అన్ని వారాలలో నామినేషన్స్ లో ఉంటూ వస్తున్నారు..రేవంత్ మొదటి స్థానం లో కొనసాగితే..శ్రీహాన్ రెండవ స్థానం లో కొనసాగుతూ ఉండేవాడు..కానీ ఈమధ్య శ్రీహాన్ గ్రాఫ్ తగ్గడం మొదలైంది.

REASONS FOR DOWING SRIHAN'S GRAPH IN BIGGBOSS SEASON 6

 

ఇంత వరకు శ్రీహాన్ ఎక్కడా సరిగ్గా ఎక్స్‌పోజ్ కాలేదు. ఇప్పటి వరకు శ్రీహాన్ – ఇనయ గొడవ మాత్రమే హైలెట్ అయింది. ఇనయ విషయంలో గొడవలు పెట్టుకోవడం, వాదించుకోవడం తప్పా ఇంకేం చేయలేదు శ్రీహాన్. ఎవరి కోసమూ ఎప్పుడూ కూడా స్టాండ్ తీసుకోలేదు. ధైర్యంగా తన నిర్ణయాన్ని బయటపెట్టలేదు.

REASONS FOR DOWING SRIHAN'S GRAPH IN BIGGBOSS SEASON 6

ఇదే శ్రీహాన్ విషయంలో వచ్చిన సమస్య. ఎంటర్టైన్మెంట్ బాగానే చేస్తాడు.. ఆటలు బాగానే ఆడతాడు. అందరిలో కలిసి మెలిసి ఉంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు తప్పుని తప్పు అని చెప్పి.. నిజం వైపు నిలబడే ధైర్యం లేదు. దీంతో శ్రీహాన్ విజేతగా అనర్హుడని అంతా ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు.

REASONS FOR DOWING SRIHAN'S GRAPH IN BIGGBOSS SEASON 6

శ్రీహాన్‌లో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అతని ప్రవర్తనతో చెడగొట్టుకున్నాడు. ముఖ్యంగా శ్రీ సత్యతో సహవాసం మొదలుపెట్టాక.. ఇతని గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. అంతే కాకుండా నామినేషన్స్ సమయం లో అతడు చేసే వెకిలి చేష్టలు, ఆ బిల్డుప్ లు చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. దీంతో ఇక విన్నర్ మాట పక్కనపెట్టి.. టాప్ 5లో ఉండటమే కష్టంగా మారింది.


End of Article

You may also like