Ads
ఇటీవలే సౌత్ ఆఫ్రికా సిరీస్ కి ముందు గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడు. విరాట్ కోహ్లీ నుంచి వన్డే t20 ల కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్న తరువాత మొదటి సీరీస్ ఇదే కావడం విశేషం. మరో వైపు ఏ రోహిత్ శర్మ జట్టును ఎలా నడుపుతారు అనే దానిపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
rohith sharma
మరో వైపు దక్షిణాఫ్రికా సిరీస్ లో ఘోరంగా విఫలమైన జట్టు పేసర్ భువనేశ్వర్ కుమార్ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలాగే ఈ సిరీస్ కి పూర్తి స్థాయిలో హార్దిక్ పాండ్య కూడా సిద్ధం అవుతున్నాడు. స్పిన్నర్ అశ్విన్ వెస్ట్ ఇండీస్ సిరీస్ కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్ ఈ సీరీస్ లో మూడు వన్డేలు, మూడు t20 లు ఆడనుంది. మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6 న అహమ్మదాబాద్ లో మొదలు కానుంది.
End of Article