ఇలా మోసం చేసావు ఏంటి రషీద్ భాయ్.? “… అంటూ SRH vs GT మ్యాచ్ పై 21 ట్రోల్ల్స్. !

ఇలా మోసం చేసావు ఏంటి రషీద్ భాయ్.? “… అంటూ SRH vs GT మ్యాచ్ పై 21 ట్రోల్ల్స్. !

by Anudeep

Ads

హైదరాబాద్ జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ 65/42( 6 ఫోర్లు,3 సిక్స్ లు )తో అద్భుతంగా రాణించారు. దూకుడు మీదున్న హైదరాబాద్ బ్యాటర్లను గుజరాత్ బౌలర్ షమీ 3/99 కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు. షమీ విజృంభించడంతో తొలుత సన్రైజర్స్ స్కోర్ బోర్డు కొద్దిసేపు నెమ్మదించింది. కెప్టెన్ విలియమ్సన్ 5 పరుగులకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు త్రిపాఠి 16, మార్కరం 56/40( 2 ఫోర్లు 3 సిక్సర్లు ) పురన్ 3, సుందర్ 3, శశాంక్ 25/6( ఒక ఫోర్ 3 సిక్స్ లు ) జనసేన్ 8 పరుగులు రాబట్టి గుజరాత్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. అయితే గుజరాత్ బౌలర్లను కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు కాస్త మెతకవైఖరి అవలంబించారు. ఫుల్ టాస్ బంతులు, స్వయం తప్పిదాల వల్లే గెలిచే మ్యాచ్ ను కెన్ సేనా చేజార్చుకుంది.

Video Advertisement

1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

11)

12)

13)

14)

15)

16)

17)

18)

19)

20)

21)


End of Article

You may also like