క్రీడాకారులు తమ దేశం తరపున ఆడి ప్రతిభను చాటుకోవాలని ఒక్క అవకాశం వస్తే చాలని ఎంతగానో వేచి చూస్తారు. ఇక ఆ అవకాశాల్ని ఉపయోగించుకొని మరింత పేరు సంపాదించాలని ఎవరికి ఉండదు?అతనే దక్షిణాఫ్రికా క్రికెటర్ జిమ్మీ కుక్. అలానే ఎన్నో సంవత్సరాల కఠిన శ్రమ తరువాత వచ్చిన ఒక అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక చివరికి కెరీర్ నే ముగించే పరిస్థితి వాచ్చేలా చేసాడు మన ఇండియన్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్.

south african crickter jimmy cook

south african crickter jimmy cook

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సుమారు 21 వేల పరుగులు సాధించిన ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు కుక్. తన సత్తా చాటుకుని స్లేక్టర్స్ దృష్టిలో పడి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన మొదటి మ్యాచ్, మొదటి బంతి కే పెవిలియన్ చేర్చాడు కపిల్ దేవ్. ఆ క్యాచ్ మన క్రికెట్ గాడ్ సచిన్ అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి: MAHANATI: మహానటి లో అనుష్క ఎందుకు నటించలేదంటే..?

ఇవాళ జిమ్మీ కుక్ పుట్టిన రోజు జులై 31 1953 లో జన్మించిన కుక్ 1992-93లో డర్బన్ ల జరిగిన దక్షిణాఫ్రికా భారత్ టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ లో అడుగుపెట్టాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో అనేక రికార్డులు నెలకొల్పిన కుక్ 21 వేలకు పైగా పరుగులు, 64 సెంచరీలు 87 అర్ధ సెంటరీలు సాధించాడు. అత్యధిక స్కోర్ 313 పరుగులు నాటౌట్ గా నిలిచారు.

ఇవి కూడా చదవండి: సుకుమార్ కి ముందు..సుకుమార్ కి తరువాత.! ఈ 8 హీరోలు ఎలా మారిపోయారో చూడండి..!