తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎమ్మెస్ రాజు గారు అంటే తెలియని వారు ఉండరు మన స్టార్ హీరోలకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా లను తీశారు ‘ఉదయ్ కిరణ్’ కి మనసంతానువ్వే, మహేష్ బాబు కు ‘ఒక్కడు’, రెబల్ స్టార్ ప్రభాస్ కి ‘వర్షం’.
ఇలా ఎన్నో హిట్స్ ఇచ్చిన రాజుగారు. ప్రభాస్ హీరో గా చేసిన ‘పౌర్ణమి’ సినిమాని ఎన్నో అంచనాల నడుమ తీసిన ప్రేక్షకులని సరిగ్గా ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో రాజు గారికి దర్శకుడు ప్రభుదేవా కి మధ్య విబేధాలు వచ్చాయని గొడవలు జరిగాయని ఎన్నో పుకార్లు వచ్చాయి ఈ విషయమై స్పందిస్తూ ‘అవును అప్పుడు ఇలాంటి పుకార్లు వచ్చాయని తెలుసు కానీ అటువంటిది ఏమి లేదు అని మేము ఇప్పటికి బాగానే ఉన్నాం అని చెప్పారు రాజు గారు.తమ స్నేహం ఇప్పటికే బలంగానే ఉందంటూ చెప్పారు.
ఇవి కూడా చదవండి : రఘు రామ రాజు నేడు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ నుంచి విడుదల !