“లైవ్ అని చెప్పి ఫస్ట్ మ్యాచ్ హైలైట్స్ వేసారా?” అంటూ 2nd మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పై 25 ట్రోల్ల్స్.!

“లైవ్ అని చెప్పి ఫస్ట్ మ్యాచ్ హైలైట్స్ వేసారా?” అంటూ 2nd మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పై 25 ట్రోల్ల్స్.!

by Anudeep

Ads

కొత్తగా ఏం జరగలేదు. ఆస్ట్రేలియాతో మొదటి వన్ డే లో ఏం జరిగిందో మరోసారి అదే రిపీట్ అయ్యింది. మొదటి వన్ డే హైలైట్స్ చుస్తున్నామా లేక సెకండ్ వన్ డే లైవ్ చూస్తున్నామా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. స్టీవ్‌స్మిత్‌ (104; 64 బంతుల్లో 14×4, 2×6) , డేవిడ్‌ వార్నర్‌ (83; 77 బంతుల్లో 7×4, 3×6), కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6×4, 1×6) , మార్నస్‌ లబుషేన్‌ (70; 61 బంతుల్లో 5×4), మాక్స్‌వెల్‌ (63; 29 బంతుల్లో 4×4, 1×6)…ఇలా అందరు బాట్స్మన్ లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు.

Video Advertisement

భారత బౌలర్లలో షమీ, హార్ధిక్ పాండ్యా, బుమ్రా తలో వికెట్ తీశారు. మొదటి వన్డేలో 374 పరుగులు సాధించిన ఆసీస్‌ రెండో వన్డేలోనూ అదే స్థాయిలో అదరగొడుతుంది.సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా నెగ్గాలి. మరి ఇంత భారీ టార్గెట్ ను మన బాట్స్మెన్ చెందించగలతారో లేదో చూడాలి. ఈలోపు ఈ ట్రోల్ల్స్ ఓ లుక్ వేయండి.

matc


End of Article

You may also like