“కేన్ మామ ను తీసుకోలేదా..” అంటూ ముంబై తో మ్యాచ్ లో హైదరాబాద్ పై ట్రెండ్ అవుతున్న 11 ట్రోల్స్..!

“కేన్ మామ ను తీసుకోలేదా..” అంటూ ముంబై తో మ్యాచ్ లో హైదరాబాద్ పై ట్రెండ్ అవుతున్న 11 ట్రోల్స్..!

by Anudeep

Ads

ఈ ఐపీఎల్ సీజన్ ఉత్కంఠగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఐపీఎల్ లో ఎస్ ఆర్ హెచ్ వరుసగా రెండు సార్లు ఓడిపోయింది. మరో వైపు ముంబై ఇండియన్స్ తో బరిలోకి దిగి సత్తా చాటాలని ఆర్సీబీ కూడా పోటీ పడుతోంది. ఇది ఇలా ఉంటె.. ఈ సీజన్ లో ఎస్ ఆర్ హెచ్ టీమ్ వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఎస్ ఆర్ హెచ్ ఆడిన రెండు మ్యాచ్ ల లోను కేన్‌ విలియమ్సన్‌ లేకపోవడం గమనార్హం.

Video Advertisement

kane

అయితే.. ఈ విషయమై అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎస్ ఆర్ హెచ్ టీం లో కేన్‌ విలియమ్సన్‌ లేకపోవడం పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుపై తీవ్రం గా విమర్శలు చేస్తున్నారు. కేన్ మామ లేకపోవడం వల్లే ఎస్ ఆర్ హెచ్ ఓడిపోతుందని ఫ్రాంచేజి పై కూడా ఎస్ ఆర్ హెచ్ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.

మరో వైపు కేన్ ను తీసుకోకపోవడం పై నెట్టింట్లో వరుస గా ట్రోల్ చేస్తున్నారు. ఇవి ఫన్నీ గా ఉండడం తో వైరల్ అవుతున్నాయి.. అవేంటో మీరు కూడా చూసేయండి మరి.

1.

2.3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.


End of Article

You may also like