బాత్ రూమ్ డోర్ ఎప్పుడూ లోపలివైపుకే ఎందుకు తెరుచుకుంటుంది? దీనివెనుక కారణం ఏంటో తెలుసా?

బాత్ రూమ్ డోర్ ఎప్పుడూ లోపలివైపుకే ఎందుకు తెరుచుకుంటుంది? దీనివెనుక కారణం ఏంటో తెలుసా?

by Megha Varna

Ads

సాధారణంగా బాత్రూం తలుపులుని ఈ విధంగా డిజైన్ చేస్తూ ఉంటారు. తలుపుని తోస్తే లోపలికి వెళ్ళడానికి అవుతుంది. అలానే తలపును లాగితే బయటకు రావడానికి అవుతుంది. ఇలా ఈ విధంగా మనం తలపుల్ని తీసి వేస్తూ ఉంటాం. అయితే కొందరు దీనిని పనికిమాలిన పని అని అంటున్నారు. ఇలా కాకుండా తోస్తే బయటకు రావడం లోపలికి వెళ్లడం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీని వెనుక చాలా సింపుల్ రీజన్ ఉంది. ఎందుకంటే శుభ్రమైన చేతులతో మనం తలుపుని గట్టిగా పట్టుకుని లగాల్సిన పని లేదు.

Video Advertisement

కేవలం చిన్నగా తోస్తే సరిపోతుంది. ఇలా మనం బయటికి వచ్చేయొచ్చు. అయితే అన్ని తలుపులూ ఒకేలా ఉండవు. కొన్ని బాత్ రూమ్లలో తలపు లాగి బయటకు రావాల్సి వస్తుంది. కానీ ఎక్కువ మాత్రం బయటకు రావడానికి లగాల్సి వస్తుంది. అయితే ఎక్కువగా తోసి లోపలికి వెళ్లడం వల్ల ఏమవుతుంది అంటే అది దారిని బ్లాక్ చేయకుండా ఉంటుంది. ఒకవేళ తక్కువ స్పేస్ ఉన్నా సరే డోర్ లోపలికి వెళుతుంది.

Also Read: ఈ 12 మంది ఇప్పుడు స్టార్స్…కానీ ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసారని మీకు తెలుసా.?

కాబట్టి డిస్టర్బెన్స్ ఉండదు. అలానే దారి బ్లాక్ అయిపోదు. అలానే కొన్ని పబ్లిక్ బాత్ రూమ్స్ దగ్గర డ్రింకింగ్ ఫౌంటైన్స్ లాంటివి ఉంటాయి. అప్పుడు తలుపు తీసినా సరే పర్మినెంట్ గా ఉంటుంది. అందుకే ఎక్కువగా డోర్లని ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది.

అదే విధంగా తలుపు లాగి లోపలికి డోర్ వెళ్లే బాత్ రూమ్ లలో దుర్వాసన ఎక్కువగా వస్తుంది. కానీ తలుపు తోసి లోపలికి వెళ్లే బాత్రూములో దుర్వాసన అంత ఎక్కువ రాదు. ఈ కారణాల వల్లనే ఎక్కువగా బాత్రూం తలుపులని డిజైన్ చేస్తారు. దీంతో ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే ఎక్కువగా బాత్రూం తలుపులని తోసి వెళ్లేలా ఉంటాయి.

Also Read: చిన్ననాటి మిత్రుడు థియేటర్ లో టికెట్స్ కొడుతూ కనిపించాడు.. తరువాత అతని స్టేటస్ ఏంటో తెలిసాక ఏమైందంటే..?


End of Article

You may also like