టెస్ట్ మ్యాచ్ లో సామ్ కర్రన్ కి వచ్చిన “కింగ్ పెయిర్” అర్థం ఏంటో తెలుసా..?

టెస్ట్ మ్యాచ్ లో సామ్ కర్రన్ కి వచ్చిన “కింగ్ పెయిర్” అర్థం ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంక క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

Why does Sam Curran called king pair

ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. అయితే ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కర్రన్ కి కూడా భారతదేశంలో చాలా పాపులారిటీ ఉంది. సామ్ కర్రన్ ని టెస్ట్ మ్యాచ్ లో కింగ్ పెయిర్ అని డిక్లేర్ చేసారు. అసలు కింగ్ పెయిర్ అంటే ఏంటో. సామ్ కర్రన్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.Why does Sam Curran called king pair

టెస్ట్ మ్యాచ్ లో ఒక పెయిర్ లో ఉన్న ఒక బ్యాట్స్ మాన్ రెండు ఇన్నింగ్స్ లో గోల్డెన్ డక్ గా డిక్లేర్ చేయబడితే, వారిని కింగ్ పెయిర్ అని అంటారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో సామ్ కర్రన్ కింగ్ పెయిర్ గా డిక్లేర్ చేయబడ్డారు. మొదటి ఇన్నింగ్స్ లో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో, రెండవ ఇన్నింగ్స్ లో సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు సామ్ కర్రన్. అందుకే ఆయనకి కింగ్ పెయిర్ అనే పేరు వచ్చింది.


End of Article

You may also like