గీత గోవిందం’ మూవీతో విజయ్ దేవరకొండ, రష్మిక జోడి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ మూవీ తర్వాత రష్మిక, విజయ్‌ మరోసారి ‘డియర్‌ కామ్రేడ్‌’ లో మరోసారి కలిసి నటించారు. దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. ఈ నేపథ్యంలో 
మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ లో హీరోయిన్ గా రష్మిక చేస్తుంది …ట్రైలర్ చుసిన అందరూ తెగ రష్మిక ఫన్నీ గా ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు ..

Video Advertisement