ఒకప్పుడు 980 కోట్లు కలెక్షన్స్ సాధించాడు…. ఇప్పుడేమో వరుస ప్లాపుల్లో ఉన్నాడు….!

ఒకప్పుడు 980 కోట్లు కలెక్షన్స్ సాధించాడు…. ఇప్పుడేమో వరుస ప్లాపుల్లో ఉన్నాడు….!

by Mounika Singaluri

Ads

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం నడుస్తుందో, ఎవరి టైం ఆగిపోతుందో తెలియదు. వరుస పెట్టి సక్సెస్ లు కొట్టిన హీరోలు వరుస పెట్టి ఫ్లాపులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక కెరీర్ ముగిసిపోయింది అన్న ఈ హీరోలు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది బాలీవుడ్ లో ఒక హీరో ఒకే ఏడది 980 కోట్లు కలెక్షన్స్ సాధించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వరుస పెట్టి ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇంతకీ ఎవరు ఆ హీరో… ఏంటా స్టోరీ…?

Video Advertisement

బాలీవుడ్ లో కిలాడి అక్షయ్ కుమార్ ది స్పెషల్ రోల్. స్టార్ స్టేటస్ కి సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ పోతారు. అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ కి అంతగా కలిసి రావడం లేదు. ఇప్పుడు చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అవుతూ ఉండగా,2019 టైంలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అక్షయ్ ఆ ఒక్క ఏడాదే 980 కోట్లు కొల్లగొట్టాడు….

కేసరి సినిమా 155.7 కోట్లు ,మిషిన్ మంగల్ 203.8 కోట్లు, హౌస్ ఫుల్ 4 210.25 కోట్లు అందుకోగా.. ఇయర్ ఎండ్ లో వచ్చిన గుడ్ న్యూస్ 205.10 కోట్లు కలెక్ట్ చేసింది.మొత్తం మీద ఈ 4 సినిమాల కలెక్షన్స్ 775 కోట్లు అందుకోగా గ్రాస్ 840 కోట్ల దాకా ఉంటుంది, అన్ని సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 980 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కోవిడ్ ఎంటర్ అయిన తర్వాత అక్షయ్ కుమార్ సినిమాలు ఒకటి రెండు తప్పితే అన్నీ నిరాశ పరిచాయి.

ఇప్పుడు చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అవుతూ ఉండగా…..2019 టైంలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అక్షయ్ ఆ ఒక్క ఏడాదే 980 కోట్లు కొల్లగొట్టాడు….కేసరి సినిమా 155.7 కోట్లు మిషిన్ మంగల్ 203.8 కోట్లు హౌస్ ఫుల్ 4 210.25 కోట్లు అందుకోగా.. ఇయర్ ఎండ్ లో వచ్చిన గుడ్ న్యూస్ 205.10 కోట్లు కలెక్ట్ చేసింది.

మొత్తం మీద ఈ 4 సినిమాల కలెక్షన్స్ 775 కోట్లు అందుకోగా గ్రాస్ 840 కోట్ల దాకా ఉంటుంది, అన్ని సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 980 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయి కోవిడ్ ఎంటర్ అయిన తర్వాత అక్షయ్ కుమార్ సినిమాలు ఒకటి రెండు తప్పితే అన్నీ నిరాశ పరిచాయి….

అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటం, సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు, సేల్ఫీ, OMG2,మిషన్ రాణిగంజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా అందులో సూర్యవంశీ ,OMG2 లు మాత్రమే ప్రేక్షకుల్లను ఆకట్టుకున్నాయి.అదే టైం లో అక్షయ్ కుమార్ నటించిన డిజిటల్ లో, లక్ష్మీ, అతరింగి రే, కట్ పుట్లీ సినిమాలు బాగా నిరాశ పరిచాయి.ఓవరాల్ గా కోవిడ్ టైంలో చేసిన సినిమాల్లో 2 సినిమాలు హిట్ అవ్వగా మిగిలిన సినిమాలు అన్నీ ఫ్లాఫ్ అయ్యాయి. ఒకప్పుడు ఒక్క ఏడాదిలో 980 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకున్న హీరో కి ఇప్పుడు ఇలా వరుస ఫ్లాఫ్స్ తో సతమతమవడం చూస్తుంటే ఎప్పుడు ఎవరి టైం ఎలా ఉంటుందో తెలియడం లేదు అనిపిస్తుంది.


End of Article

You may also like