చిన్నతనంలోనే కుటుంబాన్ని పోషించే తండ్రి కన్నుమూయడంతో పిల్లలను పెంచడం కోసం వంట మనిషిగా మారిన తల్లిని చూస్తూ పెరిగిన ఒక యువకుడు. తల్లి పడిన కష్టంతో చదివి సివిల్స్‌లో ర్యాంకును తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి కష్టం అనే మాటకి అర్థం తెలియదని చెప్పవచ్చు.
తల్లిదండ్రులు అన్ని సమకూరుస్తున్నా, ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నా, చిన్న చిన్న వాటికే బాధ పడుతున్నారు. కొందరు అయితే వాటికి భయపడి జీవితానికి అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కానీ ఒక యువకుడి మాత్రం చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడుతూ అనుకున్నది సాధించాడు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆసిఫాబాద్ జిల్లాలోని రిబ్బెన మండలంలోని తుంగెడకు చెందిన మనోహర్, విస్తారిల కుమారుడు డోంగ్రి రేవయ్య. అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. తల్లి విస్తారి గవర్నమెంట్ స్కూల్ లో వంట మనిషిగా పని చేస్తుంది. ఇక రేవయ్య చదువు చిన్నతనం నుండి గవర్నమెంట్ స్కూల్ లోనే కొనసాగింది. కాగజ్ నగర్ శిశుమందిర్‌లో 5వ తరగతి వరకు, ఆ తరువాత టెన్త్ క్లాస్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం లో చదువుకున్నాడు. ఆ తర్వాత రేవయ్య హైదరాబాద్ సాంఘిక సంక్షేమ కాలేజ్ లో ఇంటర్ చేశాడు.
మద్రాస్ ఐఐటీ కాలేజ్ లో బీటెక్ చేసి, ప్రైవేట్ కంపెనీలో జాబ్ సాధించాడు. అయితే రేవయ్యకు ఆ జాబ్ లో సంతృప్తి కలగలేదు. దాంతో జాబ్ చేస్తూ, సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. జాబ్ వల్ల సరిగా ప్రిపేరు అవట్లేదని రేవయ్య జాబ్ ను వదిలి పూర్తిగా ప్రిపరేషన్ పై పోకస్ చేశాడు. అందుకు తల్లి కూడా మద్దతు తెలిపి, ఫ్యామిలీ పోషణ అంతా విస్తారి చూసుకుంది.
తాను ఉద్యోగం మానేయడం వల్ల తల్లి పని చేస్తూ, కష్టపడటం చూసి బాధ కలిగినా, తన లక్ష్యం కోసం బాగా చదివి, తాను అనుకున్న లక్ష్యాన్ని సాదించాడు. తాజాగా రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో రేవయ్యకు 410వ ర్యాంక్ వచ్చింది. ఆలిండియా ర్యాంక్ సాదించిన రేవయ్యను ప్రశంసిస్తున్నారు.
Also Read: ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఎంటో తెలిస్తే… హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

ఇక్కడ పనిచేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ కూడా స్పెషల్ గా ఉంటుంది. సిబ్బంది దుస్తుల ఎరుపు రంగులో ఉంటుంది. గదుల్లోని ఫర్నీచర్ కూడా బంగారు పూతతో ఉంటాయి.
ఈ హోటల్ పై భాగంలో ఇన్ఫినిటీ పూల్ ఉంది. కొలను వెలుపల ఉండే గోడలపై ఉన్న ఇటుకలు బంగారు పూతతో ఉంటాయి. 2009 లో ఈ హోటల్ నిర్మించబడింది. బంగారం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు. అందువల్ల దీనిని బంగారంతో తయారు చేశారు.
ఇక ఇక్కడ గదుల ప్రారంభ ఖరీదు సుమారు 20 వేల రూపాయలు. డబుల్ బెడ్ రూం సూట్ ఒక రాత్రి ఉండేందుకు రెంట్ 75 వేలు. ఇందులో 6 రకాల గదులు, 6 సూట్లు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ సూట్ లో ఉండేందుకు ఒక రాత్రికి రూ.4.85 లక్షలు.
ఇక్కడి రూమ్స్ లో ఫర్నిషింగ్ గోల్డ్ కోటెడ్తో ఉంటాయి. బాత్రూమ్, షవర్, సింక్, ఇలా అన్నీ బంగారంతో ఉంటాయి.
ఈ హోటల్లో గేమింగ్ క్లబ్ ఉంది. ఈ క్లబ్ 24 గంటలు తెరిచే ఉంటుంది. ఇందులో పేకాట, క్యాసినో లాంటి ఆటలు కూడా ఆడతారు. ఇక్కడ అవి ఆడి గెలిచి డబ్బు కూడా సంపాదించవచ్చు.
Also Read:
కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ, గ్రౌండ్ లో ప్రశాంతంగా కనిపిస్తూనే తన వ్యూహాలతో ముందుకెళ్తుంటాడు. ఇక అంపైర్లతో గొడవలు, క్రికెటర్స్ పై కోపం వ్యక్తం చేయడం, ఇలాంటివి ధోనీలో అరుదుగా కనిపిస్తాయి. అయితే మంగళవారం నాడు గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ధోనీ ప్రవర్తించిన విధానం పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ధోనీ పరోక్షంగా తొండి ఆటను ఆడినట్లుగా అనిపించింది.
మంగళవారం నాటి మ్యాచ్ లో ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 172/7 స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ గెలుపుకి ఆఖరి 5 ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా బ్యాటింగ్ కి నలుగురు ఉన్నారు. క్రీజులో రషీద్ ఖాన్, విజయ్ శంకర్ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ధోనీ బౌలర్ మతీశ పధిరానకు బాల్ ను ఇచ్చాడు. అయితే పధిరానా మొదటి ఓవర్ వేసిన తరువాత 9 నిమిషాల పాటు గ్రౌండ్ ను వీడాడు. అతను డగౌట్ నుండి డైరెక్ట్ గా వచ్చి 16వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి రెడీ అయ్యాడు.
కానీ పధిరానా బౌలింగ్ చేయడానికి అంపైర్ ఒప్పుకోలేదు. పధిరాన గ్రౌండ్ బయట ఉన్న 9 నిమిషాలు, మళ్లీ గ్రౌండ్ లో ఉన్న అనంతరమే బౌలింగ్ చేయడానికి అంపైర్ అనుమతి ఇస్తానని తెలిపారు. దీంతో కోపం వచ్చిన ధోనీ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. బౌలర్ పధిరానకు ఇంకా 3 ఓవర్లు ఉండడంతో ఎలాగైన పధిరానతోనే బౌలింగ్ చేయించాలని ధోనీ నాలుగైదు నిమిషాల పాటు సమయాన్ని వృధా చేశాడు. అలా పధిరాన 9 నిమిషాల పాటు మైదానంలో ఉండే టైం పూర్తయింది. అప్పుడు అంపైర్ ఒప్పుకోక తప్పలేదు.
అలా ధోనీ ఉద్దేశపూర్వకంగానే 4 నిమిషాలు మ్యాచ్ ఆపి, తాను అనుకున్నట్టుగానే బౌలింగ్ వేయించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ధోనీని విమర్శిస్తున్నారు. ఇక ధోనీ ప్లేస్ లో వేరే వారు కెప్టెన్ గా ఉంటే అంపైర్లు ఇలా జరగనిచ్చేవారా అని అడుగుతున్నారు. ధోనీ వ్యవహారించిన విధానం సరిగా లేదని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు పై గెలిచి చెన్నై జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది.
పెళ్లి అనే విషయం శరత్ బాబుకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇద్దరిని అఫిషియల్ గా పెళ్లి చేసుకున్నా, సీక్రెట్‌గా వేరొకరితో కాపురం చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. శరత్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టిన సమయానికే తెలుగు ఇండస్ట్రీలో రమాప్రభ స్టార్ కమెడీయన్‌గా వెలుగొందుతున్నారు. ఆమె శరత్ బాబు కన్నా వయసులో 4 ఏళ్లు పెద్దది. అయినపట్టికి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అలా వారు 14 సంవత్సరాల పాటు చాలా అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెట్టడంతో విడాకులు తీసుకున్నారు. తరువాత శరత్ బాబు తమిళ యాక్టర్ నంబియార్ కుమార్తె స్నేహలతను వివాహం చేసుకున్నారు. కానీ ఆయన కొన్నాళ్లకే స్నేహలతతో కూడా విడిపోయారు. ఆ తరువాత కొంతకాలం ఒంటరిగా ఉన్న శరత్ బాబు, హీరోయిన్ నమితను రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం కొలీవుడ్, టాలీవుడ్ లో విస్తృతంగా జరిగింది.
అయితే శరత్ బాబు అప్పట్లో ఈ వార్తలను ఖండించినా ఆ రూమర్స్ ఆగలేదు. శరత్ బాబును ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీకు పిల్లలు లేరా అని అడిగినపుడు దానికి ఆయన తన సోదరులు, అక్కాచెల్లెల పిల్లలు అంతా కలిసి 25 మంది అని, వారంతా కూడా తన పిల్లలే అని చెప్పారు. శరత్ బాబు మరణించిన రోజు నుండే అతని బంధువులు ఆస్తుల కోసం తగాదా పడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మరో వైపు శరత్‌బాబుకు మాజీ భార్య స్నేహ నంబియార్‌తో ఇద్దరు పిల్లలు ఉన్నారని, సాయి కార్తీక్ అనే కుమారుడు, పల్లవి అనే కుమార్తె ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా కొంతమంది ఆయనకు పిల్లలు లేరని, మరి కొంతమంది పిల్లలు ఉన్నారని అంటున్నారు.
1. నోబాల్:
2. 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు:
3. జట్టు ఎంపిక:
నోబాల్ వేసి నాల్కండే 4 ఓవర్లలో 44 రన్స్ ఇచ్చి కేవలం ఒక వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చింది కూడా నాల్కండేనే. సాయి సుదర్శన్‌ను ఈ మ్యాచ్ లో ఆడితే అతని స్పిన్ గుజరాత్ జట్టుకు పనికొచ్చేది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పులు కూడా గుజరాత్ ఓటమికి కారణం అయ్యాయి.
మనదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. తాత, నానమ్మ, పెద్దనాన్న, చినాన్న, వారి పిల్లలు, పది, పదేహేను మంది ఒకే కుటుంబంగా సంతోషంగా జీవించేవారు. ఆ తరువాత చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాల తదితర అవసరాలతో మెల్లమెల్లగా చిన్న కుటుంబాలు వచ్చాయి. సాధారణంగా వాటిలో అమ్మనాన్న ఇద్దరు పిల్లలు ఉంటారు. కానీ రాబోయే రోజుల్లో వాటి స్థానంలో భార్యభర్తలు మాత్రమే ఉండే ఫ్యామిలీలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దానికి కారణం స్త్రీ పురుషుల ఆలోచన విధానంలో వస్తున్న మార్పు అని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో భార్యభర్తలు ఉన్నత చదువులు చదివి, మంచి జాబ్స్ చేస్తున్నారు. వారి కెరీర్ లో ఎదగడానికి, జీవితంలో మంచి పొజిషన్ లో సెటిల్ అవడం కోసం, మంచి లైఫ్ స్టైల్ కోసం పిల్లలను అప్పుడే వద్దని అనుకునే జంటలు ఉన్నారు. అయితే కొన్ని జంటలు మాత్రం పిల్లలను అసలే వద్దని భావిస్తున్నారని ఒక అధ్యయనంలో తేలింది.
తమ చిన్నతనంలో ఎదురైన పరిస్థితుల వల్ల, గర్భం మరియు ప్రసవం గురించిన భయాల వల్ల, ఆర్ధికంగా మంచి స్థితిలో లేకపోవడం వల్ల, ఇద్దరు కెరీర్ లో ఇంకా ఎదగాలని దానికి పిల్లలు అడ్డు అని భావించడం వల్ల కూడా పిల్లలను వద్దని అనుకుంటున్నారు. అయితే మనం ఎంచుకునే విషయం ఏది అయినా అందులో ప్రయోజనాలతో పాటుగా నష్టాలు కూడా ఉంటాయి. పిల్లలు లేకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే..
1. ఎక్కడి కైనా వెళ్ళినప్పుడు లేదా చుట్టూ ఉండే ఫ్యామిలీలు లేదా ఫ్రెండ్స్ వారి పిల్లలతో ఉన్నప్పుడు ఆ గ్రూప్ నుండి పిల్లలు లేనివారు దూరంగా ఉండాల్సి వస్తుంది. లేదా అందులో కలవలేరు. వారు పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండాల్సి వస్తుంది. సంతానోత్పత్తి సంవత్సరాలు ముగిసిన ఐదుగురు స్త్రీలలో ఒకరు ఇలా బాధపడుతున్నారని ఒక పరిశోధన సారాంశం.
1. నయనతార:
2. కాజల్ అగర్వాల్:
3 . హన్సిక మోత్వాని:
4 . శ్రియా శరన్:
5. స్వాతి రెడ్డి:
6. నిక్కీ గల్రానీ:
7. భాను శ్రీ మెహ్రా
8. సమంత:
పెళ్లి సమయంలో సమంత వయసు 30 సంవత్సరాలు. కానీ వీరిద్దరు వివాహం అయిన నాలుగు సంవత్సరాలకు తాము విడాకులు తీసుకుని విడిపోతున్నట్లుగా ప్రకటించారు.



ప్రస్తుతం స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరోల చిత్రాలను రీరిలీజ్ చేయడం టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది. కొత్త చిత్రాల వసూళ్ల సంగతి ఏమో కానీ, రీరిలీజ్ చిత్రాల కలెక్షన్స్ లో మా హీరో టాప్ అంటే, మా హీరోనే తోపు అని ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే రీ రిలీజ్ వసూళ్ల గురించి కొట్టుకున్నంత పని చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో నాన్ ఎన్టీఆర్ రికార్డ్స్, నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని టాగ్స్ ని ఇద్దరి ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ రికార్డుల లెక్కలతో ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని ‘4కె’ వెర్షన్లో 1200 పైగా స్క్రీన్స్‌లలో విడుదల చేశారు. దీని కోసం హీరో విశ్వక్ సేన్ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. సింహాద్రి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మొదటి రోజు నాలుగు కోట్లకు గ్రాస్‌తో టాప్‌లో ఉంది. తాజాగా ‘సింహాద్రి’ ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. అయితే పవన్ ఫ్యాన్స్ ఈ లెక్కలో తేడా ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి అభిమానులు గట్టిగా వాదించుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన విషయమ అందరికి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్ర లాంచ్ ఈవెంట్ లో ఈమూవీ గురించి మరియు ఎన్టీఆర్ పాత్ర గురించి ఎలివేషన్స్ చెప్పారు. అవి విన్న తరువాత అందరు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో మాస్ అవతార్ లో ఉంటారని ఊహించుకున్నారు. లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషించారు. కానీ ఆడియన్స్ లుక్ మామూలుగా ఉందని అంటున్నారు.
సోషల్ మీడియాలో ఈ లుక్ ని ‘వాల్తేరు వీరయ్య’ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించే ఫస్ట్ సీన్ లోని షాట్ తో పోలుస్తూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ చిత్రాలను చేస్తూ కూడా కాపీ కొట్టడం ఏంటని డైరెక్టర్ కొరటాలను ట్యాగ్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ పై కొంత మంది కాపీ అని, మరి కొంత మంది చాలా హెవీగా ఎడిట్ చేసారని కామెంట్స్ చేస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది కొమరం భీమ్ సముద్రం దగ్గర నిల్చోని ఉన్నట్టుగా ఉందని, ఆ పాత్రనే కొంచెం మార్చి పోస్టర్ రిలీజ్ చేసారని అంటున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చిన కూడా అది కేవలం కొరటాల శివ ఇంత యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు అని ఈ లుక్ తో తెల్సింది కాబట్టీ పొగిడారు. కానీ అవి అన్నీ పక్కన పెట్టి చూస్తే ప్రేక్షకులకి ఇది అంత పెద్ద కొత్తగా ఏం అనిపించలేదని టాక్.