రాజన్న అని ఆత్మీయంగా తెలుగు ప్రజలు పిలుచుకునే మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. తాజాగా ఆయన వివాహ పత్రిక వెలుగులోకి వచ్చింది. ఈ పత్రికను చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ వివాహ పత్రికలో ఏముందో ఇప్పుడు చూద్దాం..
వైఎస్ రాజశేఖరరెడ్డి వెడ్డింగ్ కార్డ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి వివాహం రాజేశ్వరితో అన్నట్లుగా ఉంది. విజయమ్మతో కాదా ఆయన వివాహం జరిగింది. ఆయన భార్యగా గౌరవం పొందుతున్నది ఆమెనే. మధ్యలో ఈ రాజేశ్వరి ఎవరు ఆలోచనలు మొదలయ్యాయి. కానీ ఇది నిజమే. వైఎస్ రాజశేఖరరెడ్డి పెళ్లి వాస్తవంగా రాజేశ్వరితోనే అందరి మధ్య జరిగింది. ఆ పెళ్లి పత్రికలో ”వైఎస్ రాజారెడ్డి, జయమ్మల ద్వితీయ పుత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డికి, రామాంజులరెడ్డి, తులశమ్మల ప్రథమ కుమార్తె రాజేశ్వరి” తో పెళ్లి అని ఉంది. ఎంతో వైభవంగా జరిగిన ఈ పెళ్లికి భారీగా ప్రజలు హాజరయ్యారట.
ఇంతకి విజయమ్మ ఎవరనే ప్రశ్న అందరిలో వస్తుంది అయితే ఈ విషయాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్’ అనే పుస్తకంలో వివరించారు. అందులో ఆమె వారి పెళ్లి విషయాలను వివరించారు.

పులివెందుల గ్రామానికి చెందిన పొచిమిరెడ్డి రామాంజనేయుల రెడ్డి (పెళ్లి కార్డులో మాత్రం రామాంజి రెడ్డి అని ఉంది) మొదటి కుమార్తె విజయమ్మ. ఆమె ఇంటర్ పూర్తి అయ్యాక, పులివెందులకు చెందిన వైఎస్ రాజారెడ్డి రెండవ కొడుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో పెళ్లి కుదిర్చారు.
వాస్తవానికి విజయమ్మ అసలు పేరు విజయలక్ష్మి. వారి ఫ్యామిలీ హిందూమతస్తులు. రాజారెడ్డి ఫ్యామిలీ క్రిస్టియన్లు. అందువల్ల వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో చేయాలనుకున్నారు. దాంతో పాస్టర్‌ను పిలిచారు. కాబోయే వధూవరుల పేర్లను పరిశీలించి, ఇద్దరు సమానంగా ఉండాలంటే అమ్మాయి పేరు మార్చాలని చెప్పారు. ఆ క్రమంలో విజయలక్ష్మి పేరును రాజేశ్వరిగా మార్చారు. అలానే పెళ్లి పత్రికలో కూడా ముద్రించారు. అంటే విజయమ్మే ఆ పత్రికలోని రాజేశ్వరి. 1972లో ఫిబ్రవరి 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు.
Also Read: “నిజామాబాద్” హాస్పిటల్ లో పేషంట్ ని ఈడ్చుకెళ్లడంపై స్పందించిన సూపరింటెండెంట్..! ఏం అన్నారంటే..?

1. బ్రహ్మ ముడి – స్టార్ మా :
2. నాగ పంచమి – స్టార్ మా:
3. కృష్ణ ముకుంద మురారి-స్టార్ మా:
4. గుప్పెడంత మనసు – స్టార్ మా:
5. మల్లీ నిండు జాబిలి – స్టార్ మా:
6. త్రినయని – జీ తెలుగు:
7. పడమటి సంధ్యారాగం – జీ తెలుగు:
8. ప్రేమ ఎంత మధురం – జీ తెలుగు:
9. అమ్మాయి గారు – జీ తెలుగు:
10. నువ్వు నేను ప్రేమ – స్టార్ మా:
Also Read:
2.విజయ్ మంజ్రేకర్ మరియు సంజయ్ మంజ్రేకర్:
3.లాలా మరియు మొహిందర్ అమర్నాథ్:
4.సునీల్ మరియు రోహన్ గవాస్కర్:
5.యోగరాజ్ మరియు యువరాజ్ సింగ్:
6.రోజర్ మరియు స్టువర్ట్ బిన్నీ:
7.నవాబ్ ఇఫ్తీకర్ అలీ ఖాన్ పటౌడీ మరియు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ:
8.లెబ్రూన్ మరియు లియరీ కాన్స్టాంటైన్:
9.కోలిన్ మరియు క్రిస్ కౌడ్రీ:
10.జియోఫ్ మరియు షాన్ మరియు మిచ్ మార్ష్:
11.పీటర్ మరియు షాన్ పొల్లాక్:
12.క్రిస్ మరియు స్టువర్ట్ బ్రాడ్:
Also Read: 

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈ సంఘటన పై స్పందించారు. అది జరిగి 15 రోజులు అవ్వుతుందని, మీడియాలో వచ్చేవరకు తెలియదని, 10 సెకండ్స్ మాత్రమే అలా లాక్కెళ్లరని, సిబ్బంది చూసి వెంటనే అలర్ట్ అయ్యారని తెలిపారు. దానికి సంబంధించిన విజువల్స్ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకి చెందిన గణపతి జబర్దస్త్ కామెడీ షోలో తనదైన హస్యంతో నవ్వించేవారు. గణపతి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. కాగా, వృత్తిరీత్యా టీచర్ అయిన గణపతికి గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా చేయడం కల. ఇప్పుడు అది నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్లుగా పని చేయడానికి అవకాశాన్ని కల్పించింది.
1998లో డీఎస్సీ రాసినవారిని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులుగా నియమించింది. ఇందుకు సంబంధించి మార్చి 15న ఏపీ గవర్నమెంట్ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 1998లో డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లుగా మీద నియమించింది. అలా ఎన్నికైన వారిలో జబర్దస్త్ యాక్టర్ గణపతి కూడా ఒకరు. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన గణపతి ఆముదాలవలస మండలంలోని సంత కొత్తవలస అనే గ్రామంలో టీచర్ గా జాయిన్ అయ్యారు. ఇన్నేళ్ళకు గవర్నమెంట్ టీచర్ కావాలనే తన కల నెరవేరిందని గణపతి ఆనందపడుతున్నారు.
#1 భార్యలు తమ భర్త సంపాదించే డబ్బు కన్నా, తమకి సమయం ఇవ్వాలని కోరుకుంటారట. రోజు భర్త తమతో కొంచెం సమయం గడపాలని భార్యలు ఆశిస్తారు. కాబట్టి భర్త బిజీగా ఉన్నప్పటికి ప్రతి రోజు భార్య కోసం కొంత సమయం కేటాయించాలని చెబుతున్నారు.
#2 భర్తలు తమ భార్యాలకి ఆర్ధికంగా స్వేచ్చను ఇవ్వకపోవడం కూడా ఒక సమస్యే. కొందరు భర్తలు తమ భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికి ఆమె శాలరీ రాగానే మొత్తం తీసుకొని వాడుకోవడం చేస్తుంటారు. జాబ్ చేసేవారు అడిగి తీసుకో గలుగుతారు. కానీ ఇంట్లో ఉండే వారు తమకు కావలసిన డబ్బుని ఆడగలేక ఇబ్బంది పడుతుంటారు.
#3 కుటుంబానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే విషయంలో భార్యతో చర్చించకపోవడం వాళ్ళ భార్యలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయలలో వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
#4 సాధారణంగా భర్తలు భార్య తల్లిదండ్రుల పట్ల తమకు ఎలాంటి బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారికి కుమారులు ఉంటే వారి బాధ్యతను ఆ కుమారులే తీసుకుంటారు. కానీ కుమార్తె మాత్రమే ఉన్నట్లయితే భార్యకు తన పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత, ప్రేమ ఉంటుంది. వారి కోసం బాధపడుతుంటుంది. కాబట్టి మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని అందరిని వదిలి మీతో బ్రతకడానికి వచ్చిన భార్యని బాధపెట్టకుండా సంతోషంగా చూసుకుంటే ఆ ఇల్లు ఆనందంగా మారుతుంది.
1. సుచేతా కృపలానీ – ఉత్తర ప్రదేశ్ :
2. నందిని సత్పతీ – ఒడిశా :
3. శశికళ కకొడ్కర్ – గోవా :
4. అన్వారా తైమూరు – అసోం :
5. వి.ఎన్.జానకి రామచంద్రన్ – తమిళనాడు :
6. జె. జయలలిత – తమిళనాడు:
7. మాయావతి – ఉత్తర ప్రదేశ్:
8.రాజేంద్ర కౌర్ భట్టల్ – పంజాబ్:
9. రబ్రీదేవి – బీహార్:
10. సుష్మా స్వరాజ్ – ఢిల్లీ:
11. షీలా దీక్షిత్ – ఢిల్లీ :
12. ఉమాభారతి – మధ్య ప్రదేశ్ :
13. వసుంధర రాజే – రాజస్థాన్ :
14. మమతా బెనర్జీ – పశ్చిమ బెంగాల్ :
15. ఆనందిబెన్ పటేల్ – గుజరాత్ :
16. మెహబూబా ముఫ్తీ – జమ్మూ, కాశ్మీర్ :
Also Read:
శాకుంతలం:
మొదటి రోజు కలెక్షన్స్:
రుద్రుడు:
మొదటి రోజు కలెక్షన్స్:
ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి, లారెన్స్ రుద్రుడు సినిమాతో పోల్చితే సమంత నటించిన శాకుంతలం సినిమా వసూళ్ల పరంగా మెరుగ్గా ఉంది. రోజు భారీగా వసూళ్లను సాధించింది.
సోనాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికి కేతన్ రజ్వీర్ ధైర్యం కోల్పోకుండా, భార్యను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా తనతోనే తీసుకెళ్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. వీరిని చూసినవారు అడిగినపుడు, అతను తన భార్య ఆరోగ్య పరిస్థితిని, సమస్యను చెబుతుంటాడు. కేతన్ కు తన భార్యపై ఉన్న ప్రేమను చూసిన వారు కంటతడి పెట్టకుండా ఉండలేరు.
కేతన్, సోనాల్ 2007లో వివాహం చేసుకున్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. సోనాల్ విపరీతమైన చెస్ట్ పెయిన్ రావడంతో కేతన్ ఆమెను హాస్పటల్ కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ సమస్య తెలుసుకోవడం కోసం పరీక్షలు చేయగా సోనమ్‌కు క్యాన్సర్ వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుండి ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇంట్లో సోనమ్ ఒంటరిగా ఉన్న సమయంలో ప్రతికూల ఆలోచనలతో బాధ పడుతుండేది. దాంతో అది ఆమె ఆరోగ్యం పై ప్రభావం చూపించేది. దాంతో కేతన్ ఆమెను తనతో పాటు బైక్‌పై తీసుకెళ్తున్నాడు.
తాజాగా ‘విరూపాక్ష’ సినిమాకి కూడా సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ రావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఇది ఒక మంచి మిస్టరీ సినిమా అని, హారర్, థిల్లర్ అంశాలు కూడా ఉన్నాయి అని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, విడుదల తేదీ దగ్గర పడటంతో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ మరియు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తమ సినిమా కంటెంట్ పై యూనిట్ అంతా కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
సాయి తేజ్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న అనంతరం వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ‘విరూపాక్ష’ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా సాయిధరమ్ కెరీర్‌కు కూడా ఈ చిత్రం హిట్ అవ్వడం ఎంతో అవసరం. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చారు. అజనీష్ లోక్‌నాథ్ ‘కాంతార’ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చారు. మేకర్స్ ‘విరూపాక్ష’ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.