అందరూ చేసే వ్యాపారమే అతను చేస్తున్నాడు కానీ అతను చేసే పని చాలా వినూత్నంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇది ఒక భేల్ పూరీ వ్యాపారి కథ. అందరూ చేసే పనిని విభిన్నంగా చేస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాము అనటానికి ఈ వ్యాపారి మంచి ఉదాహరణ. కొంతమంది తమ విభిన్నమైన ఆలోచనలతో పలువురు దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని మరింత వైరల్ అవుతూ ఉంటారు.
ఇప్పుడు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి వినూత్నంగా భేల్ పూరీని విక్రయిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భేల్ పూరీ ని అమ్మటంలో వినూత్నం ఏముంది అని అనిపించవచ్చు అయితే ఈ వ్యాపారి అందరిలా కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధతో పదార్థాలన్నీ మిక్స్ చేస్తూ ఎక్కడా అపరిశుభ్రతకి తావియ్యకుండా శుభ్రమైన భేల్ పూరీ ని రైలు ప్రయాణికులకు ఇస్తూ వాళ్ళ మనసు దోచుకుంటున్నాడు.

భేల్ పూరీకి కావలసిన ఆహార పదార్థాలు అన్నింటిని డబ్బాలలో వేసుకొని వాటిని నడుముకి కట్టుకున్నాడు. చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఇంగ్రిడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుంటూ చక్కని టేస్ట్ తో ఎంతో నీటుగా ఏ ఒక్క పదార్థాన్ని చేత్తో తాకకుండా ఒక స్పూన్ సహాయంతో ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. రుచి కూడా అద్భుతంగా ఉండటంతో అతని దగ్గర భేల్ పూరీ కొనేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఒక ప్రయాణికుడు ఇతనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది అతని శుభ్రతకి కొందరు నెటిజన్ హాట్సాఫ్ చెప్తుంటే అతని వ్యాపార నిబద్ధతకి ఏ రోజైనా పెద్ద వ్యాపారవేత్త అవుతాడు అంటూ కొందరు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక పనిని వినూత్నంగా చేస్తే పలువురు దృష్టిలోని పడతాము అనటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది.
watch video :
https://www.instagram.com/reel/C1quHXFBJMs/?utm_source=ig_embed&ig_rid=d97f342f-a497-44b1-b9b4-c41d11363e03

ఫ్రాన్స్‌లోని లూర్థు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత విగ్రహం తరహాలోనే ఇక్కడ కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉండడం వల్ల ఈ క్షేత్రం బాగా ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ మేరిమాత ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు.






















ఆమెతో ప్రేమలో పడతాడు కానీ గుడి విషయంలో రెండు ఊళ్ళ మధ్య ఉన్న గొడవలు కారణంగా ఉమ,వర ల పెళ్లికి ఉమ అన్నయ్య అడ్డు చెప్తాడు. ఈ గొడవల మధ్య ఉమా వర ఒకటయ్యారా? అసలు ఊర్లో గొడవలు కి కారణం ఏమిటి? తన ప్రేమను గెలిపించుకోవడానికి వర చేసిన పోరాటం ఏమిటి అన్నది సినిమా. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కామెడీ యాక్షన్ అంశాల కలబోతగా దర్శకుడు సత్య ద్వారపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు.