బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది హౌస్ లో రచ్చ కూడా స్టార్ట్ చేసేసారు లోబో సిరి హనుమత్ తో “నీకు ప్రాబ్లెమ్ ఉంటె నాకు చెప్పు వాళ్ళకి వీళ్ళకి ఏంది చెప్పడం” తో హౌస్ లో సీరియస్ వాతావరణం ఒక్కసారిగా వస్తుంది. దానికి సిరి ఎల్లేహే అంటుంది.

సక్కగా మాట్లాడు అని లోబో అనగా నాన్ని గెలికితే నాకు ఇట్లనే వస్తాయి మాటలు అంటూ సీరియస్ గానే ఆన్సర్ చెబుతుంది సిరి. పని పాట లేదు నిన్ను గెలకానికి అని లోబో అంటే. వెళ్లి మొహం చుస్కో అంటుంది సిరి. మొహం గురించి మాట్లాడితే మొహం పగిలిపోద్ది అంటూ ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సిరి హనుమంత్