Ads
బిగ్ బాస్ తెలుగు 5 లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మూడవ వారమే కంటెస్టెంట్ ‘లహరి ఎలిమినేట్ అవ్వడం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫాన్స్. ఇంకా కొన్ని వారల పాటు హౌస్ లోనే కొనసాగాలని ఉందని లహరి కూడా చెప్పారు. అయితే ఊహించని విధంగా మూడవ వారమే ఎలిమేట్ అయ్యి షాక్ ఇచ్చారు.
Video Advertisement
lahari-shari
గత సీజన్లో లో కూడా ఇలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి కూడా సరిగ్గా మూడవ వారమే ఎలిమినేట్ అయ్యారు. గ్లామర్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న లహరి కి ఇలా జరగడం నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. లహరి ఫాన్స్ మాత్రం బిగ్ బాస్ నిర్వాహకుల పైన ఫైర్ అవుతున్నారు.
Bigg Boss 5 telugu
కౌంటింగ్ విషయం లో తేడా జరిగిందని ప్రియకి తక్కువ ఓట్లు వచ్చాయని ప్రియని ని కాపడం కోసమే లహరిని బయటికి పంపేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే ఓటింగ్ వివరాలు కూడా చుపించాలంటూ కోరుతున్నారు.
Actress Lahari Shari Bigg Boss 5 Telugu
అయితే ఓటింగ్ వివరాలని అహీకారికంగా చుపించాలంటూ మొదటి సీజన్ నుంచే చెబుతున్నారని ఎవరు పట్టించుకోవట్లేదని ఫాన్స్ కోపంగా ఉన్నారు. ఇక ఇలాంటి ఊహించని ఎలిమినేషన్స్ ఎన్ని ఉంటాయో చూడాలి మరి.
End of Article