Home Bigg Boss 5 telugu ఈ వారం ఎలిమినేట్ అవనున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా ? డేంజర్ జోన్ లో ఉన్నది వీరే !

ఈ వారం ఎలిమినేట్ అవనున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా ? డేంజర్ జోన్ లో ఉన్నది వీరే !

by Sunku Sravan

బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది రోజుకో కంటెంట్ తో హౌస్ లోని కంటెస్టెంట్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లని కంటెస్టెంట్స్ విజయవంతగా పూర్తి చేస్తున్నారు వీరి మధ్య హీట్ కూడా అంతే ఎక్కువ ఉంది ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ తో ఇంట్రెస్టింగ్ గా ముందుకి తీసుకెళ్లే దిశగా వెళుతున్నారు కంటెస్టెంట్స్.

big-boss-telugu-5

big-boss-telugu-5

ఇక ఈవారం వోటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది శుక్రవారం రాత్రి తో వోటింగ్ ముగిసింది. ఈ సారి ఎలిమినేషన్స్ లో ముగ్గురు మేల్పార్టిసిపెంట్స్ , ముగ్గురు ఫిమేల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. మానస్, జెస్సీ, రవి, సరయు, కాజల్ ఇంకా హమీదలు ఉండగా ఆన్లైన్ వోట్ రిజల్ట్స్ లో, డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పైన వోటింగ్ శాతం లో చూస్తూనే యాంకర్ రవి ముందు ఉన్నారు. మానస్, తర్వాత జెస్సీ, ఆర్జే కాజల్ లు తరువాతి స్థానం లో కొనసాగుతున్నారు. డేంజర్ జోన్ లో హమీద, సరయు.

Lahari Bigg Boss 5 Voting

Lahari Bigg Boss 5 Voting

లో కొనసాగుతున్నారు. ఇక వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేది ఖాయంగా కనిపిస్తుంది. దొరికిన అవకాశాలని సరయు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇక హమీద కంటెంట్ క్రియేట్ చేయడం లో ఎప్పుడు ముందు ఉంటుంది.

You may also like