బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ చూసి నార్త్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ స్టైల్ టేకింగ్, ఎమోషన్స్, ఎలివేషన్స్ కు బాలీవుడ్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతున్నారు.
గత 4 ఏళ్లుగా వరుస ఫ్లాప్లతో సతమతమయిన షారుఖ్ ఖాన్ ఈ ఏడాది తన సత్తా చాటుతున్నాడు. ఏడాది మొదట్లో రిలీజ్ అయిన ‘పఠాన్’ మూవీతో వెయ్యి కోట్లను కొల్లగొట్టాడు. ఇప్పుడు జవాన్ తో తొలిరోజు సూపర్ హిట్ టాక్ తో పఠాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ను బీట్ చేశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెట్టింట్లో జవాన్ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తొలిరోజు హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించిన మూవీ జవాన్. ఈ చిత్రంలో విజయయ సేతుపతి, దీపికా పదుకొనే, అతిథి పాత్రలో సంజయ్ దత్ నటించారు. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించిన జవాన్ తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.
షారుక్ ఖాన్ మొదటిసారి సౌత్ దర్శకుడి సినిమాలో హీరోగా నటిస్తుండడం, అది కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ వంటి దర్శకుడితో కావడంతో ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే జవాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ చిత్రాలు ఎలా ఉంటాయో దక్షణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ రొటీన్ అయినా కొంచెం కొత్తగా, మాస్ పల్స్ తో స్టైలిష్గా చూపిస్తుంటాడు. ఈ విషయంలో అట్లీ ఆరితేరిపోయాడని ఆయన తీసిన సినిమాలే చెప్తాయి.
అలా అట్లీ తన స్టైల్లో, అలవాటైన ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో షారుఖ్ ఖాన్ను సరికొత్తగా చూపించాడు. అదే నార్త్ ప్రేక్షకులకు చాలా నచ్చింది. బాలీవుడ్లో ఈ మూవీకి 3, 4, నాలుగున్నర రేటింగ్స్ వచ్చాయి. అయితే తెలుగులో యావరేజ్, తమిళంలో నార్మల్ టాక్ రాగా, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: మూడు పదుల వయస్సు దాటినా, ఇంకా పెళ్లి ఊసే ఎత్తని 8 స్టార్ హీరోయిన్లు..! లిస్ట్ ఓ లుక్ వేయండి!
























1. అర్జున్ రెడ్డి:
2. గీతా గోవిందం:
3. నటి పార్వతి కామెంట్స్:
3. నోటా:
4. లైగర్:
5. ఖుషి:
ఈ ప్రకటన పై చాలా మంది దేవరకొండను ప్రశంసించగా, వరల్డ్ ఫేమస్ లవర్ మూవీని రిలీజ్ చేసిన అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీ వల్ల తాము నష్టపోయామని, తమకు కూడా అండగా ఉండాలంటూ ట్వీట్ చేయడం వివాదానికి దారి తీసింది.
















పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అబ్బాయిలు అన్నదమ్ముళ్లు. వారిద్దరూ ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. వారి కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలలో నటించారు. అది మాత్రమే కాకుండా వైవిధ్యమైన చిత్రాలతో ఆడియెన్స్ మనసులలో స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. వాస్తవానికి వీరిద్దరు కోలీవుడ్ హీరోలు. అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ఈ హీరోలు మరెవరో కాదు. కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య మరియు కార్తీ.
డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన ఈ సోదరులు నటించిన సినిమాలు తెలుగులో విడుదల అయ్యి, మంచి కలెక్షన్స్ రాబడతాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా తెలుగులో హిట్ అందుకున్నారు. తమిళ హీరోలు అయినప్పటికీ టాలీవుడ్ లో వీరికి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు విలక్షణమైన నటన, విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అనుష్క ఎన్నో హిట్ సినిమాలలో నటించి, స్టార్ హీరోయిన్ గా రాణించారు. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించి, మెప్పించింది. టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పేరు గాంచింది. కన్నడ అమ్మాయి అయినా, తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ అభిమానాన్ని పొందింది. అరుంధతి మూవీతో మహిళా ఆడియెన్స్ ఆకట్టుకున్న అనుష్క బాహుబలి మూవీలో తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకుంది.
బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీ తరువాత అలాంటి చిత్రాలే చేస్తుంది అనుకున్నారు. ఆ తరువాత భాగమతి మూవీ చేసింది. ఆ మూవీ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమా తరువాత అనుష్క సైలెంట్ అయ్యింది. చాలా కాలం తరువాత సి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది.
దానికి కారణం అనుష్క సైజ్ జీరో మూవీ కోసం బరువు పెరిగింది. అయితే అప్పటి నుంచి ఆమె అదే ఫిజిక్ కొనసగిస్తున్నారని అంటున్నారు. ఇక ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ మూవీలో కూడా అనుష్క బొద్దుగానే ఉంది. అందువల్లే అనుష్క మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనట్లేదని ఇండస్ట్రీలో టాక్.

1. జవాన్ :
2. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి :
ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు/ సిరీస్ లు :

