మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. ఆఖరుగా సర్కారు వారి పాట సినిమా చేసారు మహేష్ బాబు. త్రివిక్రమ్, మహేష్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అందర్నీ ఆకట్టుకునేలాగే కనపడుతోంది.
హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించనున్నారు. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన పూజ హెగ్డే నటించనున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అతని భార్య నమ్రత ఓ బిజినెస్ ని ఓపెన్ చేసారు. ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియా లో షికార్లు కొడుతున్నాయి. ఏషియన్ గ్రూప్ తో కలిసి హైదరాబాదులో ఓ రెస్టారెంట్ ని స్టార్ట్ చేసారు. ఏఎన్ అని పేరు పెట్టారు. ఏ అంటే ఏషియన్స్ అని అర్ధం. ఇక ఎన్ అంటే నమ్రత. ఈ రెస్టారెంట్ బంజారా హిల్స్ లోని టీఆర్ఎస్ భవనం దగ్గర వుంది ఏఎన్ రెస్టారెంట్. ఇలా సినిమాలే కాకుండా మహేష్ వ్యాపార రంగం లోను ముందే వున్నారు. థియేటర్స్, క్లాతింగ్ కి సంబంధించి వ్యాపారాలను కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఏఎన్ స్టార్ట్ చేసారు.

ఇదిలా ఉంటే ఆర్ఆర్ సినిమా తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తో సూపర్ స్టార్ ఓ సినిమాలో నటించినున్నారు. 2024 సమ్మర్ కి ఈ సినిమా వస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా రాబోతోంది. మహేష్ ప్రపంచం లోనే చాలా ప్రాంతాలు ఈ సినిమాలో తిరుగుతూ ఉంటారు కనుక విదేశాలకి చెందిన నటులు కూడా ఇందులో కనపడనున్నారు. అలానే ఈ సినిమాలో జంతువుల తో కూడుకున్న సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ జోనర్ లో వచ్చే ఫస్ట్ భారతీయ సినిమా ఇదే. మహేష్ బాబు సరసన శ్రద్ధా కపూర్ నటించచ్చని టాక్.
























ఈమధ్య కాలంలో మోహన్ బాబు కుటుంబం తరచూ వివాదాల్లో ఉండటం కూడా ఈ మూవీ పై ప్రభావం చూపిందని అంటున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ మూవీగా నిలిచిన జిన్నా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ మూవీకి దర్శకుడు నాగేశ్వర రెడ్డి స్టోరీ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో రఘు బాబు, అన్నపూర్ణమ్మ, సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, చమ్మక్ చంద్ర, తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఇక అమెజాన్ కంటెంట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొంచెం సందేహం వచ్చిన రీషూట్స్,రీ ఎడిటింగ్స్, డిస్కషన్స్ లాంటివి తప్పకుండా చేస్తారు. అయితే ‘దూత’వెబ్ సిరీస్ విషయంలోనూ అలాంటిదే జరుగుతోందని తెలుస్తోంది. అదీ కాకుండా ప్రస్తుతం దర్శకుడు విక్రమ్, నాగచైతన్య ఫామ్ లో లేరు. ఇద్దరు థాంక్యూ సినిమాతో చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అందువల్ల ‘దూత’వెబ్ సిరీస్ ని విడుదల చేయడం వల్ల బజ్ ఉండకపోవచ్చని అమెజాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్య నటించే సినిమా ఏదైనా హిట్ అయిన్నప్పుడు కానీ, ‘దూత’ పై మంచి బజ్ వచ్చాక కానీ ఈ సిరీస్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్ లో కంటెంట్ కి సమస్య లేదు. దాంతో ఈ వెబ్ సిరీస్ ను హోల్డ్ లో ఉంచారని సమాచారం. అయితే అమెజాన్ సంస్థ ఈ సిరీస్ విడుదల అవనప్పటికి ‘దూత2’ కోసం స్క్రిప్ట్ రాయమని విక్రమ్ కుమార్ ని కోరిందని తెలుస్తోంది. అంటే దూత రెండవ సీజన్ కూడా ఉంటుందని క్లారిటీ అయితే వచ్చేసింది. నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’అనే మూవీలో నటిస్తున్నారు.



స్టోరీ :
Matti Kusthi Review in Telugu రివ్యూ :




విజయ్ దేవరకొండ టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ గివెన్చీ స్వెట్‌షర్ట్ ధరించి కనిపించాడు. గివెన్చీ స్వెట్‌షర్ట్ ధర 65,000, అతని బూట్లు ధర సుమారు 53,000. ఇంకా ఫెండీ సన్ గ్లాసెస్ ధరించాడు. దీని ధర 25,000. మొత్తం మీద, ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ దుస్తులకు,మిగతా వాటికి కలిపి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. అల్లు అర్జున్ స్వెట్‌షర్ట్ మరియు బూట్ల ధరలు తెలుసుకుని అభిమానులు విస్తుపోయారు. దీని పై కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా చేసారు.
అంతే కాకుండా తన లగ్జరీ లైఫ్, స్టైలిష్ డ్యాన్స్ తో బన్నీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే గంగోత్రి,ఆర్య, దేశముదురు, DJ.. పుష్ప వరకు సూపర్ హిట్ సినిమాలతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు.అంతే కాకుండా అతను బ్రాండెడ్ వస్తువులను వాడుతాడు. అతని దగ్గర చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వీటిలో రూ. 1.45 లక్షల విలువైన షూలు, రూ. 65,000 విలువైన టీ-షర్ట్, హైదరాబాద్ లో రాజభవన లాంటి బంగ్లా, రూ. 7 కోట్ల విలువైన సూపర్ ఖరీదైన వ్యానిటీ వ్యాన్, ఖరీదైన స్టైలిష్ కార్లు ఉన్నాయి.