ఏ పాత్ర అయినా సరే తెరమీద పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఎక్స్ప్రెషన్స్, నటనతో పాటు మరో ముఖ్యమైన అంశం డబ్బింగ్. ఒక యాక్టర్ ఎంత బాగా నటించినా కూడా డబ్బింగ్ సరిగ్గా ఉండకపోతే వాళ్ల పర్ఫామెన్స్ తెరపై పండదు. అందుకే నటన, హావభావాలతో పాటు డబ్బింగ్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇది కేవలం సినిమాలకి మాత్రమే కాదు. సీరియల్స్ కి కూడా వర్తిస్తుంది. అందుకే సీరియల్స్ లో కూడా ఎంతో మంది నటులకి డబ్బింగ్ చెప్తారు. ఇంక హీరో, హీరోయిన్ల విషయంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. మన హీరోయిన్లలో చాలా మందికి తెలుగు వచ్చినా కూడా ఉచ్చారణ స్పష్టంగా రాదు. దాంతో దాదాపు తెలుగు సీరియల్ హీరోయిన్లందరికీ డబ్బింగ్ వాయిస్ ఉంటుంది.

అయితే వారికి డబ్బింగ్ ఇచ్చే ఆర్టిస్టులలో ఒకరు మనకి బాగా తెలిసిన వారే. తనే ఆర్జె కాజల్. కాజల్ ఆర్జె, యాంకరింగ్ మాత్రమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్తారు. జానకి కలగనలేదు సీరియల్ లో హీరోయిన్ కి, బంగారు పంజరం హీరోయిన్ కి, నీవల్లే నీవల్లే హీరోయిన్ కి కాజల్ డబ్బింగ్ చెప్తున్నారు.

అంతే కాకుండా కాజల్ ఎన్నో సినిమాల్లో ఎంతో మంది యాక్ట్రెస్ లకి కూడా డబ్బింగ్ చెప్పారు. బావ సినిమాలో ప్రణీతకి. అవును, అవును 2, లడ్డు బాబు సినిమాల్లో పూర్ణకి, మరో చరిత్ర, సావిత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాల్లో హీరోయిన్లకి కూడా కాజల్ డబ్బింగ్ చెప్పారు.
watch video :



















#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10






#2
#3
#4
#5
#6
#7
#8
#9






#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10


తాజాగా ఈ బాటలోనే “కృష్ణ తులసి” అనే మరో సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. కార్తీక దీపం వంటలక్క తరహా లోనే “కృష్ణ తులసి” సీరియల్ లో కూడా డీ గ్లామరస్ గా ఉంటుంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్యామా ను కూడా నలుపు రంగులో, డీ గ్లామరస్ గా కష్టాల కడలి లో మునిగిపోయినట్లు చూపిస్తున్నారు.




