ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ సీజన్ 2023 వేలంలో కొంతమంది ప్లేయర్స్ ను భారీ మొత్తానికి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. వారిలో కొందరు తమకు పెట్టిన ధరకు న్యాయం చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు.
మరికొందరు ప్లేయర్స్ జట్టు అంచనాలను నిలబెట్టలేకపోయారు. అయితే జట్టు తమ మీద పెట్టుకున్న అంచనాలను నిలబెడుతూ, తమకు చెల్లించిన డబ్బుకు న్యాయం చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. కామెరాన్ గ్రీన్:
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ జట్టు క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 2023 వేలంలో ముంబై జట్టు కొత్త మ్యాచ్ విన్నర్ కామెరూన్‌ను కొనుగోలు చేశారు. ఈ ఆల్ రౌండర్‌ను 17.5 కోట్ల రూపాయల భారీ మొత్తానికి ముంబై జట్టు కొనుగోలు చేసింది. 23 ఏళ్ల కామెరూన్ లీగ్ రౌండ్లో తన జట్టు కోసం కొన్ని అద్భుతమైన నాక్లను అందించాడు.
వాంఖడే స్టేడియంలో 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు పై కామెరూన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. లక్నో జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో, కామెరూన్ 23 బంతుల్లో 41 పరుగుల చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. చురుకైన ఆసీస్ తన బ్యాటింగ్ విన్యాసాలతో ముంబై జట్టు బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేశాడు. 16 గేమ్‌లలో 160.28 అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు.
2. నికోలస్ పూరన్:
నికోలస్ పూరన్ ప్లేఆఫ్స్ వరకు లక్నో జట్టులో ఉన్న కీలక సభ్యులలో ఒకరు. ఈ స్టైలిష్ వెస్టిండీస్ బ్యాటర్ ను మినీ వేలంలో భారీ మొత్తంలో 16 కోట్లకు కొనుగోలు చేశారు. లక్నో జట్టు లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నప్పుడు వారి బ్యాటింగ్ లైనప్‌కు ప్రోత్సాహాన్ని అందించే బాధ్యతను పూరన్ కి ఇచ్చారు.
పూరన్ లక్నో జట్టు తరుపున కొన్ని అద్భుతమైన క్షణాలను అందించాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 15వ మ్యాచ్‌లో, బెంగళూరు జట్టు పై 19 బంతుల్లో 62 పరుగులతో అపూర్వమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే ఒక వికెట్ తీసి, లక్నో జట్టు అద్భుత విజయంలో కీలక పాత్రను పోషించాడు. ప్లేఆఫ్స్ వరకు లక్నో జట్టు ప్రయాణంలో, 172.94 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 15 మ్యాచ్‌లలో 358 పరుగులు చేశాడు.
3.హెన్రిచ్ క్లాసెన్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 వ సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌లలో 4 విజయాలు, 10 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. హైదరాబాద్ జట్టు కీలక ఆటగాళ్లు అయిన హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్ మొత్తం రాణించలేకపోయారు. దాంతో ఆ జట్టు ఘోరంగా విఫలం అయ్యింది. అయితే, ఈ జట్టులో గొప్పగా ఆడిన ఒక ప్లేయర్ వికెట్ కీపర్ మరియు బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.
మెజారిటీ హైదరాబాద్ జట్టు మ్యాచ్‌లలో, గొప్పగా ఆడిన ఏకైక ప్లేయర్ క్లాసెన్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బెంగళూరు జట్టు పై తన తొలి ఐపీఎల్ సెంచరీని బాదాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తన ఈ సీజన్ లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 448 పరుగులతో, 177.07 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాయి.
Also Read: “ధోనీ లాగానే వేరే వాళ్ళు ప్రవర్తిస్తే ఊరుకుంటారా..?” అంటూ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

1. జహీర్ ఖాన్:
2. వీరేంద్ర సెహ్వాగ్:
3. సచిన్ టెండూల్కర్:
4. సౌరవ్ గంగూలీ:
5. రాహుల్ ద్రవిడ్:
6. యువరాజ్ సింగ్:
7. రవిచంద్రన్ అశ్విన్:
8. విరాట్ కోహ్లీ:
9. రోహిత్ శర్మ:
10. మొహిందర్ అమర్నాథ్:
1983 ప్రపంచ కప్ ఫైనల్లో ఆఖరి వికెట్‌ను తీసింది కూడా అమర్నాథే. ఆయన తన కెరీర్లో ఎప్పుడు మ్యాచ్ ఆడిన తన లక్కీ ఎరుపు రుమాలును తన జేబులో పెట్టుకునేవాడు.


కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ, గ్రౌండ్ లో ప్రశాంతంగా కనిపిస్తూనే తన వ్యూహాలతో ముందుకెళ్తుంటాడు. ఇక అంపైర్లతో గొడవలు, క్రికెటర్స్ పై కోపం వ్యక్తం చేయడం, ఇలాంటివి ధోనీలో అరుదుగా కనిపిస్తాయి. అయితే మంగళవారం నాడు గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ధోనీ ప్రవర్తించిన విధానం పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ధోనీ పరోక్షంగా తొండి ఆటను ఆడినట్లుగా అనిపించింది.
మంగళవారం నాటి మ్యాచ్ లో ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 172/7 స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ గెలుపుకి ఆఖరి 5 ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా బ్యాటింగ్ కి నలుగురు ఉన్నారు. క్రీజులో రషీద్ ఖాన్, విజయ్ శంకర్ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ధోనీ బౌలర్ మతీశ పధిరానకు బాల్ ను ఇచ్చాడు. అయితే పధిరానా మొదటి ఓవర్ వేసిన తరువాత 9 నిమిషాల పాటు గ్రౌండ్ ను వీడాడు. అతను డగౌట్ నుండి డైరెక్ట్ గా వచ్చి 16వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి రెడీ అయ్యాడు.
కానీ పధిరానా బౌలింగ్ చేయడానికి అంపైర్ ఒప్పుకోలేదు. పధిరాన గ్రౌండ్ బయట ఉన్న 9 నిమిషాలు, మళ్లీ గ్రౌండ్ లో ఉన్న అనంతరమే బౌలింగ్ చేయడానికి అంపైర్ అనుమతి ఇస్తానని తెలిపారు. దీంతో కోపం వచ్చిన ధోనీ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. బౌలర్ పధిరానకు ఇంకా 3 ఓవర్లు ఉండడంతో ఎలాగైన పధిరానతోనే బౌలింగ్ చేయించాలని ధోనీ నాలుగైదు నిమిషాల పాటు సమయాన్ని వృధా చేశాడు. అలా పధిరాన 9 నిమిషాల పాటు మైదానంలో ఉండే టైం పూర్తయింది. అప్పుడు అంపైర్ ఒప్పుకోక తప్పలేదు.
అలా ధోనీ ఉద్దేశపూర్వకంగానే 4 నిమిషాలు మ్యాచ్ ఆపి, తాను అనుకున్నట్టుగానే బౌలింగ్ వేయించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ధోనీని విమర్శిస్తున్నారు. ఇక ధోనీ ప్లేస్ లో వేరే వారు కెప్టెన్ గా ఉంటే అంపైర్లు ఇలా జరగనిచ్చేవారా అని అడుగుతున్నారు. ధోనీ వ్యవహారించిన విధానం సరిగా లేదని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు పై గెలిచి చెన్నై జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది.
1. నోబాల్:
2. 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు:
3. జట్టు ఎంపిక:
నోబాల్ వేసి నాల్కండే 4 ఓవర్లలో 44 రన్స్ ఇచ్చి కేవలం ఒక వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చింది కూడా నాల్కండేనే. సాయి సుదర్శన్‌ను ఈ మ్యాచ్ లో ఆడితే అతని స్పిన్ గుజరాత్ జట్టుకు పనికొచ్చేది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పులు కూడా గుజరాత్ ఓటమికి కారణం అయ్యాయి.

1.హైయ్యేస్ట్ పార్టనర్ షిప్ (229 ):
2. అత్యధిక ఐపీఎల్ స్కోర్(263/5):
3. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175 ):
4. అత్యధిక సెంచరీలు(16):
5. IPL ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్(973 ):
6. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (17)
7. ఒకే ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ (237)
అంతేకాకుండా 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు అదే జట్టుకు ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. 15 ఏళ్ల నుండి కోహ్లీ ఆర్సీబీ ఐపీఎల్లో ప్రతి సీజన్ లో ఆడాడు. కోహ్లి కనిపించినంతగా మరే ఇతర ఆటగాడు అదే జట్టులో కనిపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 204 మ్యాచ్‌లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని రెండవ స్థానంలో ఉన్నాడు.






1. కూకబుర్ర బాల్:
2 . ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్:
3. స్పైడర్ కెమెరాలు:
4. హాట్ స్పాట్:
5. బగ్గీక్యామ్ – రోబోటిక్ కెమెరా :
ప్లేయర్స్ తో పాటే ఇవి పరుగెత్తుతూ వారి కదలికలను చిత్రీకరిస్తాయి. గ్రౌండ్ లో బౌండరీ లైన్ వద్ద రోబోటిక్ కెమెరాలు తిరుగుతూ ప్లేయర్స్ ప్రతీ మూమెంట్‌ను రికార్డు చేస్తాయి.