ఒక ఆటగాడికి తన కెరీర్ లో ఒడిదుడుకులు సహజమే అది ఒక క్రికెట్ లోనే కాదు టెన్నిస్,ఫుట్ బాల్, ఏదైనా కావొచ్చు. తాను బాగా ఆడుతున్నప్పుడు పొగడటం, జట్టుకి తన ప్రదర్శన ఇవ్వలేకపోయినప్పుడు విమర్శించడం క్రటిక్స్ కి అలవాటే.భారత క్రికెట్ కి ఎంత గానో సేవలు అందించిన ఆటగాడు కెప్టెన్ కూల్ ధోని.

Video Advertisement

ఇటీవలి కాలం లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యలేకపోయాడు.ఇక తన మీద విమర్శల పరంపర కొనసాగుతూనే అది.తన ప్రదర్శన గురించి మొట్ట మొదటి సారి స్పందించిన ధోని ‘ నేను ఎప్పుడు మంచి ఆటను కనబరుస్తానని హామీ ఇవ్వలేనని చెప్పుకొచ్చారు, నా 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బాగా ఆడగలను అని హామీ ఇవ్వలేదు అని చెప్పారు.ఇప్పుడు నా వయసు 40 ఏళ్ళు ఇప్పుడు కూడా నేను అదే మాట చెబుతున్నా అంటూ వ్యాఖ్యానించాడు.గత రాత్రి ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విష‌యం తెలిసిందే.

also Read : “పిచ్ లో ఎక్కడ చూసినా ఫీల్డింగ్ జెడ్డు నే” అంటూ RR పై CSK మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!!