2012 నుండి 2022 వరకు…ఐపీఎల్ ఫైనల్స్ కి చేరిన ఈ టీమ్స్ లో ఈ కామన్ పాయింట్ గమనించారా.?

2012 నుండి 2022 వరకు…ఐపీఎల్ ఫైనల్స్ కి చేరిన ఈ టీమ్స్ లో ఈ కామన్ పాయింట్ గమనించారా.?

by Sunku Sravan

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ -15 చాలా ఉత్కంఠభరితంగా సాగి చివరికి ఫైనల్ దశకు చేరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని కప్ మాదే అంటూ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో చివరికి బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. దీంతో రాజస్థాన్ ఫైనల్ కు చేరుకుంది. ఇక ఫైనల్స్ గుజరాత్ మరియు రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి.

Video Advertisement

ఇందులో ఏ జట్టు విజయం సాధిస్తుందో కానీ ప్రతిసారీ ఐపీఎల్ లో మాత్రం ఒక విచిత్రమైన సంఘటన మాత్రం చోటు చేసుకుంటుంది. అది ఏంటో ఒక సారి చూద్దాం..? ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి మొదలు 15 సీజన్ వరకు ప్రతిసారి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టే చాలా వరకు ఫైనాన్స్ వెళ్ళింది. ఇందులో ఏ జట్టు పాయింట్ల పట్టికలో సెకండ్ స్థానంలో ఉండి ఫైనల్స్ వెళ్లిందో చూద్దామా..?

#2012
మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రెండో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్, మూడో స్థానంలో ముంబై ఇండియన్స్, నాలుగో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్కత్తా జట్టు ఫైనల్ కి చేరింది.

#2013
మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, నాలుగో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్, ఇందులో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్స్ కి వెళ్ళింది.

#2014
మొదటి స్థానంలో పంజాబ్ సూపర్ కింగ్స్, రెండో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్, మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫైనల్ కి వెళ్ళింది.

#2015
మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాలుగో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ ఫైనల్ కు చేరింది.

#2016
మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్, రెండోస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మూడో స్థానం సన్రైజర్స్ హైదరాబాద్, నాలుగో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కి చేరింది.

#2017
మొదటి స్థానంలో ముంబై ఇండియన్స్, రెండో స్థానంలో రైజింగ్ పూణే సూపర్ జెంట్స్, మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్, నాలుగవ స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ ఫైనల్ కి చేరుకుంది.

#2018
మొదటి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, మూడో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్, నాలుగో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి చేరుకుంది.

#2019
మొదటి స్థానంలో ముంబై ఇండియన్, రెండవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్, మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, నాల్గవ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న  చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి చేరుకుంది.

#2020
మొదటి స్థానంలో ముంబై ఇండియన్స్, రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్, మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్, నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కి చేరింది.

#2021
మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, మూడోస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాలుగో స్థానంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి చేరింది.

#2022
మొదటి స్థానంలో గుజరాత్ టైటన్స్, రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, మూడో స్థానంలో లక్నో సూపర్ జెంట్స్ నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇందులో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కి చేరింది.


End of Article

You may also like