కొందరికి బుద్ది ఉందో లేదో అర్దం కాదు . ముఖ్యంగా ప్రాంక్ వీడియో చేసేవాళ్లకి . చూడండి బాస్ ప్రాంక్ వీడియోస్ చేసే వాళ్లుంటే తిట్టుకోకుండా ఒక్కసారి ఆలోచించండి . మీరు చేసే ప్రాంక్ వల్ల ఎదుటోడు బాధపడ్తున్నాడా? సంతోష పడ్తున్నాడా? …

పెళ్లంటే నూరేళ్లు కలిసి జంటగా ఆనందంగా బ్రతకాలని కోటి ఆశలతో పెళ్లి చేసుకుంటారు ..కానీ పెళ్లి అయినా 48 గంటలు దాటకముందే జంటగా ముగింపు పలికేసారు ఈ నవదంపతులు . ఆఖరిసారిగా రైల్వే ట్రాక్ పై సెల్ఫీ తీసుకుని వీడ్కోలు పలికేసారు …

దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు యువకుడు విజయ్ అతని వయసు 24 సంవత్సరాలు. హఠాత్తుగా ఇండియాకి బయలుదేరి మధురై ఎయిర్ పోర్టులో దిగాడు. దిగీదిగగానే ఎనిమిది మంది పోలిసులతో కలిసిన బృందం అడ్డుకొని బుధవారం ఐసొలేషన్ వార్డుకు పంపారు ..కాగా అతని …

ప్రముఖ సినీనటి , రాజకీయ నాయకురాలు మాధవీలత ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంపై స్పందిస్తూ. కాంట్రవెర్సికి తెరలేపుతుంటారు . ఎల్లప్పుడూ సామజిక మద్యమాలలో అందుబాటులో వుండే ఈ ముద్దుగుమ్మ జనం ఎక్కువగా చర్చించుకునే విషయాల మీద అసలు మొహమాటం లేకుండా …

సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లో అయితే నిజమో కాదో తెలియకుండా ఫార్వార్డ్ చేస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అందరు ఆన్లైన్ లో ఎక్కువగా ఉంటారని అలుసుగా తీసుకొని కొందరు ఇలాంటి ఫేక్ …

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ థాటికి ఇప్పుడు అగ్రరాజ్యాలే వణికిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో కరోనా కేసులు తగ్గాయి అని సంతోషించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవడం, కోలుకున్న వారిలోనే మళ్లీ పాజిటివ్ రావడం అనే వార్తలు భయపెడుతున్నాయి. మరో వైపు …

ఒకటి రెండు కాదు ఏకంగా అరవై రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్న ఊహాన్ నగరం ఇప్పుడిప్పుడే వెలిగిపోతుంది, రెండు నెలలు ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయి చీకటిలో గడిపిన నగరం ఇప్పుడు ఒక్క కరోనా కేసు లేకుండా ఊపిరి పీల్చుకుంటుంది అని మొన్ననే …

ఆశ క్యాన్సర్ ఉన్నోన్ని కూడా బతికిస్తుంది, కాని భయం అల్సర్ ఉన్నోన్ని కూడా చంపేస్తుంది అని ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి కావల్సింది ధైర్యమే.  కరోనా వచ్చి పోయేకంటే, ఎక్కడ వస్తుందో అనే భయంతోనే పోయేలా ఉంది మనలో …

కరోనా వైరస్ ని అదుపు చెయ్యాలంటే వున్నా ఏకైక మార్గం సోషల్ డిస్టెన్స్ అని డాక్టర్స్ చెప్తున్నా కారణంగా వేరే ఏ విదంగాను ఈ మహంమారిని అదుపు చెయ్యలేమని దేశ ప్రభుత్త్వాలన్నీ కంప్లీట్ లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే .స్కూల్ …

కరోనా కి అందరు సమానులే …చిన్న పెద్ద కులం మాత్రం వుందంటా . కరోనా ఆడవారిపై కంటే మగవారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అంటా .నిపుణులు ఆడవారికి ఎంత మందికి సోకింది మగవారికి ఎంతమందికి సోకింది అనే డేటాపై ఆరతియ్యగా స్త్రీల …