ఈ సారి పిల్లలకు సమ్మర్ హాలిడీస్ చాలా త్వరగా వచ్చేశాయి. ఆ సెలవులు రావడం వెనుక ఎంతటి భయంకరమైన ఉత్పాథం ఉందో పెద్దవారిగా మనకి తెలుసు .కాని చిన్నపిల్లలు సెలవులొచ్చాయి, ఎంచక్కా ఆడుకోవచ్చు అని సంతోషంలో ఉన్నారు. ఇంట్లో అమ్మ చేసే …

చాలా మంది పిల్లలకి గోళ్ళు కొరకడం అలవాటు ఉంటుంది. నిజానికి గోళ్ళు కొరకడం అనేది మంచి అలవాటు కాదు. పిలల్లు కనుక గోర్లను కొరుకుతున్నారంటే ఆ అలవాటుని మాన్పించడానికి చూడండి. ఎందుకంటే మట్టి వంటివి ఉంటాయి. కనుక తల్లిదండ్రులు అలవాటును మాన్పించాలి. …

ఎయిర్‌పోర్టుకు లేట్ గా వెళ్లడం వలెనే షిమ్రాన్ హెట్మేయర్ ఆటకు దూరమయ్యాడు అని అంతా అంటున్నారు. అసలు నిజంగా షిమ్రాన్ హెట్మేయర్ ఆటకు దూరం అవ్వడానికి కారణం ఎయిర్‌పోర్టుకు లేట్ గా వెళ్లడం ఏనా.? అందుకే వెస్టిండీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ …

నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ఘోస్ట్. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 5 న విడుదలై ఓకే అనిపించుకుంది.. మంచి బజ్‌తో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ …

తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు నుంచి ఆశించిన మెరుపులు రాలేదు అభిమానులకు. ఈ నేపథ్యం లో ఇటీవల ఆచార్యతో పరాజయం పొందిన చిరంజీవి …

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి …

చాలా మంది రోజూ మొలకలు తింటుంటారు. మొలకలను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి వీటిని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. పైగా పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకలను తయారు చేయడం …

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం ఆర్ ఆర్ ఆర్. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమాతో తెలుగు …

ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. ‘బాహుబలి’ నుంచి …

మనం ఎక్కడ పుట్టాం అన్నదానికన్నా కూడా ఎక్కడ పేరు సంపాదించుకున్నాం అన్నదే ఎక్కువ ముఖ్యం. మన సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు లేరు అనుకుంటాం కానీ, ఇక్కడ పుట్టిన ఎంతోమంది వేరే భాష ఫిల్మ్ ఇండస్ట్రీలలో గుర్తింపు సంపాదించుకున్నారు. అలా ఇక్కడ …