Home Bigg Boss 5 telugu బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పారితోషికం ఎంతో తెలుసా ? అందరికంటే ఎక్కువ ఎవరికంటే ?

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పారితోషికం ఎంతో తెలుసా ? అందరికంటే ఎక్కువ ఎవరికంటే ?

by Mohana Priya

ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అయితే ఈసారి షోలో రెమ్యూనరేషన్ పరంగా కూడా కంటెస్టెంట్, కంటెస్టెంట్ కి మార్పులు ఉన్నాయి. అలా ఈసారి బిగ్ బాస్ 5వ సీజన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఎవరో, అందరికంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 రవి

యాంకర్ రవి వారానికి 3-4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు.Remunerations of Bigg Boss Telugu 5 contestants

 

#2 షణ్ముఖ్ జస్వంత్

యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్ వారానికి 3-4 లక్షల రూపాయలు తీసుకుంటారు.

#3 అనీ మాస్టర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ వారానికి 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు.

Remunerations of Bigg Boss Telugu 5 contestants

#4 లోబో

ప్రముఖ యాంకర్ లోబో వారానికి 3 లక్షలు తీసుకుంటున్నారు.Remunerations of Bigg Boss Telugu 5 contestants

 

#5 శ్రీ రామచంద్ర

ప్రముఖ గాయకుడు శ్రీ రామచంద్ర వారానికి 1 -2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు.Remunerations of Bigg Boss Telugu 5 contestants

#6 ప్రియ

ప్రముఖ నటి ప్రియ వారానికి 1- 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు.

#7 జశ్వంత్

మోడల్ జస్వంత్ వారానికి 1-2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు.Remunerations of Bigg Boss Telugu 5 contestants

#8 లహరి

నటి లహరి వారానికి 1-2 లక్షలు తీసుకుంటున్నారు.bigg boss telugu 5 lahari shari

#9 విశ్వ

నటుడు విశ్వ వారానికి 60,000 తీసుకుంటున్నారు.Remunerations of Bigg Boss Telugu 5 contestants

#10 ప్రియాంక సింగ్

జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్ వారానికి 60,000 తీసుకుంటున్నారు.Remunerations of Bigg Boss Telugu 5 contestants

#11 నటరాజ్ మాస్టర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ వారానికి 60,000 తీసుకుంటున్నారు.

Remunerations of Bigg Boss Telugu 5 contestants

#12 సన్నీ

ప్రముఖ యాంకర్ నటుడు  సన్నీ వారానికి 60,000 రూపాయలు తీసుకుంటున్నారు.

vj sunny 3

#13 శ్వేతా వర్మ

నటి శ్వేతా వర్మ వారానికి 60,000 తీసుకుంటున్నారు.

Remunerations of Bigg Boss Telugu 5 contestants

#14 సిరి హనుమంత్

సిరి హనుమంత్ వారానికి 60,000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.Remunerations of Bigg Boss Telugu 5 contestants

You may also like