కాలంతో పాటుగా ట్రెండ్ మారుతూ వస్తోంది. సినీ ప్రముఖులు కూడా సినీరంగంలోనే కాక ఇతర రంగాల్లోను అడుగు పెడుతున్నారు. వివిద బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడు మహేష్ బాబు తొలి వరుసలో ఉంటాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎల్లప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ ఇటు సినిమాల్లోనూ అటు వ్యాపారంలోను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. టాలీవుడ్ లోనే కాక వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, రాజకుమారుడిగా కెమెరా ముందుకి వచ్చి తన ప్రతిభతో ఒక్కొ మెట్టు ఎక్కి సూపర్‌స్టార్‌గా అభిమానులను ప్రేమను పొందుకుని, మహేష్ బాబు టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగాడు.
అక్కడితో ఆగకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడం కోసం సతీమణి నమ్రత సహకారంతో వివిధ బిజినెస్ లను మొదలుపెట్టాడు. సూపర్ స్టార్ రియల్ బిజినెస్ మేన్ గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లకు ఉపయోగిస్తూ, మిగతా వారికంటే వినూత్నంగా ముందుకెళ్తున్నాడు. ఇక మహేష్ వ్యాపారాలు ఏమిటో చూద్దాం..
#1 జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్..
మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి, దీనిపై భారీ బడ్జెట్‌తో మూవీస్ తీస్తున్నాడు.
#2 ఏఎంబీ సినిమాస్..
మహేష్ ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ థియేటర్‌ను మొదలుపెట్టాడు. ఈ AMB సినిమాస్ ఇండియాలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌లలో ఒకటిగా ఉంది.
#3 ది హంబుల్ కో..
మహేష్ బాబు ‘ది హంబుల్ కో’పేరుతో గార్మెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతంది హంబుల్ కో బ్రాండ్ బట్టలకు మంచి డిమాండ్ ఉంది.
#4 AN రెస్టారెంట్..
మహేష్ బాబు తాజాగా రెస్టారెంట్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాడు. ఏషియన్ గ్రూప్స్ తో కలిసి AN రెస్టారెంట్ ను స్టార్ట్ చేస్తున్నాడు. ఇది డిసెంబర్ 8 నుండి అందుబాటులోకి వస్తుంది.ఈ రెస్టారెంట్ కు భార్య నమ్రతా పేరుని పెట్టాడు మహేష్. AN రెస్టారెంట్లో N అంటే నమ్రతా. ఇది బంజారా హిల్స్‌లో టీఆర్ఎస్ బిల్డింగ్ పక్కన ఉంది.
#5 ప్యాలెస్ హైట్స్
మహేష్ బాబు మినర్వా కాఫీ షాప్ తో కలిసి ప్యాలెస్ హైట్స్ అనే రెస్టారెంట్ కూడా మొదలు పెట్టబోతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా, బిజినెస్ ద్వారానే కాక యాడ్స్ లో నటిస్తూ కూడా సంపాదిస్తున్నాడు. ఇటీవల సర్కారీ వారి పాట మూవీతో సూపర్ హిట్ అందుకుని, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాత రాజమౌళి సినిమా మొదలవుతుంది.

ఈ కార్యక్రమానికి రమేష్ బాబు భార్య, పిల్లలు వచ్చారు. కృష్ణ సంతాప సభలో, చిన్న కర్మ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. కృష్ణ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. వీరితో మహేష్ బాబు దిగిన ఫోటోలు సోషల్ మెడీఏఆలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో రమేష్ బాబు కూతురుకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో చూడటానికి ఎంతో అందంగా, గ్లామరస్ గా కనిపిస్తోంది రమేష్ బాబు కూతురు sభారతి. ఈ ఫోటోలు చూసిన వారు సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు పెడుతున్నారు.
అయితే కృష్ణ వారసులుగా రమేష్ బాబు మరియు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రమేష్ బాబు నటుడిగా సినిమాలు చేసినప్పటికి విజయం పొందలేకపోయాడు. రమేష్ బాబు ఫ్యామిలీ గురించి కానీ అతని పర్సనల్ విషయాల గురించి గానీ చాలా మందికి తెలియదు. రమేష్ బాబు భార్య పేరు మృదుల, కొడుకు పేరు జయకృష్ణ కాగా కూతురు పేరు భారతి. వీరి గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రమేష్ బాబు భార్య కానీ, పిల్లలు కానీ సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపించేవారు కాదు.
రాజమౌళి మహేష్‌బాబుతో మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో రాబోతుంది. అయితే త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తరువాత ఈ సినిమాను మొదలుపెడతారు. అంటే ఈ సినిమా 2023 చివరలో మొదలు అవుతుందని అనుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమా గురించి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.ఈ మూవీ కోసం మహేష్ బాబు లుక్‌లో మార్పులు చేయడం లేదని రాజమౌళి కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘ఇండియానా జోన్స్’ లాంటి మూవీ చేయాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానని, అడ్వంచరస్ కథల్లో మహేష్ కనిపిస్తే బాగుంటుంది. ఎప్పట్నుంచో అలాంటి ఆలోచన ఉందని, అలాంటి మూవీ చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే మహేష్ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచరస్ మూవీగా తీయాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాకు మహేష్ ఇప్పుడున్న లుక్ సరిపోతుందని జక్కన్న భావిస్తున్నారని సమాచారం.



మాస్ ఫాలోయింగ్ తో వర్షం చిత్రం అప్పట్లో ప్రభాస్ కి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించింది. ముందు ఈ చిత్రానికి గానూ మహేష్ బాబు హీరోగా అనుకోగా ఆయన డేట్స్ ఖాళీ లేక ప్రభాస్ ను వరించింది వర్షం చిత్రం.
24 చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయంతో వినూత్న ప్రయత్నంతో అప్పటిలో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. కొత్త కథతో రిస్క్ ఎందుకని మహేష్ బాబు అప్పటిలో ఈ సినిమాకి నో చెప్పేశారట.
త్రివిక్రమ్ మరియు నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. మొదట్లో ఈ సినిమా కోసం మహేష్ బాబు ను సంప్రదించగా కారణం తెలియదు గానీ ఆయన ఎందుకో నో చెప్పారట.
దగ్గుబాటి రానా తొలి చిత్రంగా పరిచయమైనా లీడర్ లో హీరోగా మొదట మహేష్ బాబుని అనుకున్నారంట శేఖర్ కమ్ముల. అప్పటికే మహేష్ బాబు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం రాణాను వరించింది.







2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.


17.

ప్రస్తుతం టాలీవుడ్లో కృష్ణ కుటుంబం నుండి ముగ్గురు ఉన్నారు. ఒకరు మహేష్ బాబు, మరొకరు సుధీర్ బాబు మరియు గల్లా అశోక్. కృష్ణ జీవించి ఉండగానే హీరో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు గల్లా అశోక్. అలాగే కృష్ణ కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సుధీర్ బాబు కూడా సినిమాల పై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నటించిన నిజం సినిమా మనం అంతా ఈజిగా మారిచిపోలేం. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రశంసలతో పాటు నంది అవార్డ్ కూడా దక్కాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్టింగ్‌లో ‘చందమామ రావే’ అంటూ ఓ పాట ఉంది.
టైటిల్ సమయంలో వచ్చే ఈ పాటలో ఓ తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. ఆ అబ్బాయి ఎవరో కాదు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణ చిన్న కర్మనాడు ఆ విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే రమేష్ బాబు తనయుడు జయకృష్ణ సినిమా రంగప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. కృష్ణ ప్రోత్సాహం మేరకు అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నాడు. కృష్ణ చనిపోయిన తర్వాత జయకృష్ణ ఆయన్ను చూసేందుకు కూడా రాలేకపోయారు. అమెరికా నుండి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది.
ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనతో కలిసి మహేష్ బాబు దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయకృష్ణను మహేష్ బాబు స్వయంగా లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణ లేకపోవడంతో అన్నయ్య రమేష్ బాబు కుటుంబ బాధ్యతలను మహేష్ బాబు చూసుకుంటాడని అంటున్నారు. ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
#2 చుట్టాలబ్బాయి
#3 పాండవులు పాండవులు తుమ్మెద
#4 పల్లకిలో పెళ్లికూతురు 



