“జాగారం అంటే సినిమా చూస్తూ…గేమ్స్ ఆడుతూ” చేసేది కాదు అంటూ ట్రెండ్ అవుతున్న 17 మీమ్స్.!

“జాగారం అంటే సినిమా చూస్తూ…గేమ్స్ ఆడుతూ” చేసేది కాదు అంటూ ట్రెండ్ అవుతున్న 17 మీమ్స్.!

by Megha Varna

Ads

DISCLAIMAR: ఇది ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి రాసినది కాదు. దయచేసి తప్పుగా అర్ధం చేసుకోకండి.

Video Advertisement

మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి. “శివరాత్రి” అనగానే మనకి గుర్తొచ్చేది “ఉపవాసం” మరియు “జాగారం”. శివుని పై భక్తితో ధ్యానించుకుంటూ ఉండిపోతారు భక్తులు అందరు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి పాలు మరియు తేనతో శివలింగానికి అభిషేకం చేసి రోజంతా గుడిలో సమయం గడుపుతారు శివ భక్తులు అందరు. .పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు.

ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. జాగారం అంటారు కానీ కొందరు ఫోన్ లో పబ్ జి ఆడుతూ, లేకుంటే టీవీలో సినిమాలు వెబ్ సిరీస్ లు చూస్తూ టైం పాస్ చేస్తారు. అలాంటి వారి గురించి కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఒక లుక్ వేయండి. జాగారం అంటే శివుడిని ధ్యానించుకుంటూ చేయాలి కానీ ఇలా చేస్తే ఏం ఫలితం ఉంటుందని. దయచేసి మీరు ఏం చేసినా భక్తితో చేయండి. ఏదో చేశామా అన్నట్టు చేస్తే ఏం పుణ్యం వస్తుందని.?

1.

2.

3.

4.

5.

6.

7.

8.

10.

11.

12.

13.

14.

15.

16.

17.


End of Article

You may also like