Ads
బిగ్ బాస్ 5 ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రేండింగ్ టాపిక్ తెలుగు రాష్ట్రలో ఎంతో ఆధారణని సాధించిన ఈ షో. అతి త్వరలో ఈ ఎపిసోడ్ ఆరంభం కానుంది ఇప్పటికే షో లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అవ్వగా అందులో ఎవరు ఉంటారు ఉండరు అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.
Video Advertisement
big-boss-acctress-swetha
ఇక మరో సారి ఈ సీజన్ కి నాగ్ వ్యాఖ్యాతగా వ్యవరించబోతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో లో పాల్గొన బోయే కంటెస్టెంట్స్ ఇప్పటికే ఒక హోటల్ ల్లో ఉన్నారని వారానికి క్వారంటైన్ లో పెట్టారని తెలుస్తుంది ఇటీవలే వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది అని కూడా అంటున్నారు.
Actress Swetha Varma
ఇక బిగ్ బాస్ సీజన్ 5 మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది అదేంటంటే ‘పచ్చీస్’, ‘మ్యాడ్’, ‘రాణి’ వంటి సినిమాలో నటించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్వేత వర్మ ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని చెబుతున్నారు.
Actress Swetha Varma
ఇవి కూడా చదవండి: క్వారంటైన్ లోకి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్.!
ఇక ఈమె బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం గానే కనిపిస్తుంది ప్రస్తుతం నెగటివ్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 5 నుంచి ఈ క్రేజీ షో మొదలు కానుంది.
ఇవి కూడా చదవండి: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న మరొక “టెలివిజన్” బ్యూటీ..?
End of Article