వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి.
ఈమె కూడా అమెరికాలో విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. . ఇప్పుడువివాహ ముహూర్తంతో పాటుగా వేదికను కుటుంబ సభ్యులు ఖరారు చేసారు.

రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్టు తెలిసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమేద్ ప్యాలెస్ లో కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయమ్మ, షర్మిల అమెరికాలోనే ఉన్నారు. జనవరి రెండు లేదా మూడో వారంలో హైదరాబాద్‌లో నిశ్చితార్థం ఉంటుందని తెలిసింది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి ప్రియతో రాజారెడ్డి వివాహం ఖరారైన సంగతి తెలిసిందే. ప్రియ తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు.

అయిత ప్రియా తండ్రి చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ తనయుడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఆయనకు తమ అధినేతకి,చట్నీస్ సంస్థలతో ఏ సంబంధం లేదని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజాగా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దగ్గరి బంధువులను మాత్రమే నిశ్చితార్దానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి.






ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న స్మృతి అంత తేలికగా ఈ స్థాయికి రాలేదు. ఆమె లైఫ్ లో చాలా కష్టపడ్డారు. స్మృతి డిల్లీలో జన్మించారు. ఆమె తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ. వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో బయటకొచ్చి వివాహం చేసుకున్నారు. దక్షిణ దిల్లీ శివార్లలో నివసించేవారు. చేతిలో డబ్బు లేకపోవడంతో వారు పశువుల కొట్టాన్ని చూసుకునే పని చేసేవారు. స్మృతి అక్కడే జన్మించింది. ఆమెకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. పేదరికం వల్ల చదువుకుంటూనే కొన్ని బాధ్యతలు ఆమె మోయాల్సి వచ్చింది.
పదవ తరగతి చదివేటప్పుడు చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేది. ఆ తరువాత ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఆర్థిక పరిస్థితులు వల్ల కాలేజీ మానేసి, దూరవిద్యలో చదవడం ప్రారంభించింది. తన ఫ్యామిలీ ఆర్ధికంగా సాయం చేయడానికి, ఢిల్లీలో బ్యూటీ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ టైమ్ లో ఫ్రెండ్ సలహాతో మిస్ ఇండియా పోటీలకు తన ఫోటోను పంపారు. 1998లో మిస్ ఇండియాకు ఎంపికయ్యారు. అయితే, ఆమె తండ్రి అందులో పాల్గొనడానికి ఒప్పుకోలేదు. అయితే ఆమె తల్లి కష్టపడి డబ్బు సర్దుబాటు చేసి స్మృతిని ఆ పోటీకి పంపింది. స్మృతి ఫైనల్స్‌కు వెళ్ళిన ఆమె గెలవలేకపోయారు.
ఆ డబ్బును తల్లికి ఇవ్వడం కోసం స్మృతి జాబ్ కోసం వెతకడం మొదలుపెట్టింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని రోజుల ఒక ప్రకటనలో ఛాన్స్ వచ్చింది. దాని ద్వారా టీవీలో రెండు మూవీ ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ ఛాన్స్ లభించింది. వీటిని చూసిన శోభా కపూర్ తన కుమార్తె ఏక్తా కపూర్ కు స్మృతిని పరిచయం చేసింది. అలా స్మృతికి ‘క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ’ అనే టెలివిజన్ సీరియల్ లో తులసి పాత్రకు సెలెక్ట్ అయ్యింది. ఆ సీరియల్ ఆమె లైఫ్ ని మలుపు తిప్పింది. 8 ఏళ్ళ పాటు స్మృతి ఆ సీరియల్ లో కనిపించింది. టీవీ యాక్టర్లకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు అయిన ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు ఆమె వరసగా 5 సార్లు అందుకుని హిస్టరీ క్రియేట్ చేసింది.
ఆ తరువాత ఒక నిర్మాణ సంస్థ స్థాపించి పలు సీరియల్స్ నిర్మించింది. 2001లో పార్సీ బిజినెస్ మెన్ జుబిన్ ఇరానీని పెళ్లి చేసుకోవడంతో స్మృతి ఇరానీగా పాపులర్ అయ్యారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్మృతి తాత ఆర్ఎస్ఎస్ లో పని చేసేవాడు. దాంతో స్మృతి చిన్నప్పటి నుంచే అందులో సభ్యురాలుగా ఉంది. నిర్మాతగా ఉన్నపుడే ఆమె రాజకీయాలలో అడుగుపెట్టింది. 2003లో బిజెపిలో జాయిన్ అయ్యింది. ఆ పార్టీలో వివిధ స్థాయిలలో పార్టీ కోసం కృషి చేసిన పనిచేసిన స్మృతి ఇరానీ 2014 లో మోది గవర్నమెంట్ లో మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యింది. అప్పటి నుండి పలు శాఖలలో మంత్రిగా పనిచేశారు.
1. పాలు:
2. తేనే:
3. టీ:
కానీ మటన్ తిన్న తరువాత వెంటనే టీ తాగవద్దు. మటన్ తిన్న తరువాత టీ తాగడం వల్ల కడుపులో అజీర్ణం, మంటను కలుగుతుంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలంగాణ భవన్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి భోజనం వచ్చిందట. ఆ విషయాన్ని ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషి రేవంత్ రెడ్డికి చెప్పారట. ఆ విషయం విన్న ఆయన ఇలా అయితే పనిలో నుంచి నిన్ను తీసేయాల్సి వస్తుందని తన వంట మనిషికి వార్నింగ్ ఇచ్చారట. ప్రోటోకాల్ వంటివి వద్దని, తాను ఇంటి భోజనమే తింటానని, ఎప్పటిలాగే చేయమని తన వంట మనిషికి చెప్పారంట.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి భవన్ ను ప్రజా భవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. ప్రజావాణి కార్యక్రమంను అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఉండేది. ప్రస్తుతం దాన్ని డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్కకు కేటాయించారు. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ జూబ్లీహిల్స్‌లో ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

1. యశస్వి జైస్వాల్
2. రింకూ సింగ్
3. మహ్మద్ సిరాజ్
4. టి నటరాజన్
5. రవీంద్ర జడేజా:
6. చేతన్ సకారియా:
వివో ఐపీఎల్ 2021 లో చేతన్ తన ఆటతో సంచలనంగా మారాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.2 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో చేతన్ ప్రదర్శనతో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు టీ20 జట్టులోకి కూడా ఎంపిక అయ్యాడు. చేతన్ సకారియా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడింది.

తెలుగులో వచ్చిన మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వ్యూహం. ఈ వెబ్ సిరీస్ ను సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సిరీస్ డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చైతన్య కృష్ణ, సాయి సుశాంత్ రెడ్డి, పావని గంగిరెడ్డి, శశాంక్ సిద్ధంశెట్టి, రవీంద్ర విజయ్ ఈ సిరీస్ లో ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, ఐపీఎస్ పూర్తిచేసిన అర్జున్ రామచంద్ర (సాయి సుశాంత్ రెడ్డి) కొత్తగా డిపార్ట్మెంట్ లో చేరుతాడు. అతని తల్లి కూడా ఐపీఎస్ ఆఫీసర్, అర్జున్ 10 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నక్సలైట్ల చేతిలో మరణిస్తుంది. తల్లి మాటలే అర్జున్ ఐపీఎస్ అయ్యేలా చేస్తాయి. అతనికి మైఖేల్ కి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసును అప్పగిస్తారు.
అర్జున్ ఆ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుండగా, అది హిట్ అండ్ రన్ కేసు కాదని కావాలని చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కేసుకి తన తల్లి మరణానికి సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఆ రెండు కేసులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన చిక్కు ముడిని విప్పుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇతర వ్యక్తులతో ముడిపడి ఉన్న మిస్టరీ కేసును అర్జున్ ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగిలిన కథ.