సాధారణంగా హీరోయిన్లు కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన తరువాత అవకాశాలు తగ్గడం వల్లనో లేదా పెళ్లి చేసుకోవడం వల్లనో మరే ఇతర కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలా దూరం అయిన హీరోయిన్స్ లో కొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి బిజీగా మారినవారు ఉన్నారు.
కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇండస్ట్రీ దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రవళి ఒకరు. మరి ఆమె ప్రస్తుతం ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ రవళి ఈ తరం ఆడియెన్స్ కి అంతగా తెలియయకపోవచ్చు. కానీ 90 ల ప్రేక్షకులకు రవళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలీబాబా అరడజను దొంగలు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవళి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. రియల్ హీరో, వినోదం, శుభాకాంక్షలు, పెళ్లి సందడి లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి, తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన నందమూరి సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి టాప్ హీరోలతో నటించి మెప్పించింది. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. ఆమె తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల చిత్రాలలో నటించింది. ఆమె కెరీర్ లో 40కి పైగా చిత్రాలలో నటించింది. రవళి చివరగా మాయగాడు అనే చిత్రంలో నటించింది.
2007లో రవళి నీలి కృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకుని యాక్టింగ్ గుడ్ బై చెప్పింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. బుల్లితెర నటి హరిత రవళికి సొంత సిస్టర్. ఇదిలా ఉంటే, వివాహం తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవళి ఆ మధ్యన తిరుపతిలో కనిపించారు.
అలాగే ఒక యూట్యూబ్ ఛానెల్ లో హరితతో పాటు కనిపించారు. అయితే రవళి ప్రస్తుతం ఎంతగానో మారిపోయింది. లేటెస్ట్ వీడియోలో చూసిన వారు ఒకప్పటి తమ ఫేవరేట్ హీరోయిన్ అయిన రవళి ఇలా అయ్యిందేంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఇన్ని సంవత్సరాల తరువాత అయినా రవళిని మళ్లీ చూసినందుకు సంతోషంగా ఉందని అంటున్నారు.
Also Read: “నరేష్-పవిత్ర లోకేష్” పై కార్తీకదీపం సౌందర్య కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


ఈ చిత్రం మే 26 న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే కార్తీకదీపం సౌందర్య ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిన నరేష్-పవిత్ర లోకేష్‌ల బంధాన్ని సమర్దిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘వాళ్ళిద్దరూ ఒకరినికొరు ఇష్టపడ్డారని, ఎవరి ఇష్టం వాళ్లదని, ఒక్కో వ్యక్తి మీద ఇష్టం కలగడం, ఇష్టపడడం అనేది వారి పర్సనల్ విషయమని అన్నారు. ఆ విషయంలో తల్లిదండ్రులకూ సంబంధం ఉండదని, వ్యక్తిగతంగా ఇష్టపడిన వారిని ఎవరు ఆపలేరని, అయితే వారిని చూసేవారికి అది కరెక్ట్ అనిపించకపోవచ్చు.
కానీ వారి పై వాక్యాలు చేసే హక్కు చూసేవారికి ఉండదని అన్నారు. అయితే నన్ను కూడా ఇష్టపడిన వారు, ప్రపోజ్ చేసిన వారు ఉన్నారు. అయితే కనెక్షన్ కుదర్లేదు. అలాంటి వాటిలో ఇండస్ట్రీలో నాకు చెడు అనుభవం లేదు. ఎవరో వచ్చి ఇష్టం, క్రష్ అని చెప్తే అది వారి ఫీలింగ్ మాత్రమే. ఆ ఫీలింగ్ నాలోనూ ఉంటేనే ఆ బంధం ముందుకు వెళ్తుంది’ అని కార్తీకదీపం సౌందర్య వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్లిమ్ గా ఉన్నా, గతంలో అశోక్, రాఖీ వంటి చిత్రాలలో అధిక బరువు ఉండేవారు. అయితే యమదొంగ మూవీ సమయంలో సన్నగా మారారు. ఇక ‘టెంపర్’ చిత్రంలో సిక్స్ ప్యాక్ తో కనిపించి ఆడియెన్స్ ను ఆశ్చర్యపరిచాడు. గత ఏడాది రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మరింత ఫిట్ గా కనిపించాడు. ఎన్టీఆర్ బరువు తగ్గినప్పటి నుండి డైట్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ డైలీ ఒకే రకమైన ఫుడ్ ను తీసుకుంటున్నాడం. అందువల్లనే ఎన్టీఆర్ బాడీ ఫిట్ గా ఉంటుందని అంటున్నారు.
తారక్ ఉదయం నిద్ర లేవగానే యోగ, ఎక్ససైజ్, కార్డియో వంటివి 2 గంటల పాటు చేసేవారంట. తారక్ బ్రేక్ ఫాస్ట్ లో రెండు గ్లాసుల రాగిజావను తప్పనిసరిగా తాగేవారంట. దాని తరువాత నీటిలో నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ తినేవారంట. 2 లేదా 3 ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటాడట. లంచ్ సమయంలో భోజనంలో తప్పనిసరిగా నాటుకోడి, రాగిజావను చాలా ఇష్టంగా తింటారంట. రాత్రి డిన్నర్ కి తాజా పండ్లను మాత్రమే తీసుకుంటాడు.
మధ్యలో ఆకలిగా అనిపించినపుడు ఫ్రూట్ జ్యూస్ కానీ, పండ్లను కానీ తింటారంట. ముఖ్యంగా తారక్ తన ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకునేవారంట. అదే విధంగా రెగ్యులర్ డైట్లో భాగంగా పండ్లను తీసుకునేవారంట. డైట్ లేని రోజుల్లో తనకు చాలా ఇష్టం అయిన బిర్యానిని ఎన్టీఆర్ తినేవారంట. ఇదే డైట్ ను ఆయన ఫ్యామిలీ కూడా ఫాలో అవుతారట.
1. ఈశ్వర్ – శ్రీదేవి:
2. రాఘవేంద్ర – అన్షు:
3. రాఘవేంద్ర – శ్వేతా అగర్వాల్:
4. చక్రం – అసిన్:
5. పౌర్ణమి – సింధు తులాని:
6. పౌర్ణమి – మధు శర్మ:
7. బుజ్జిగాడు – సంజన:
8. బిల్లా – నమిత:
9. రెబల్ – దీక్షా సేథ్:
10. మిర్చి – రిచా గంగోపాధ్యాయ:
చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే ఒక అమెరికన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి ఒక బాబు.
1. చేతి నొప్పి:
2. మెడ నొప్పి:
3. కళ్ళ పై ఒత్తిడి:
4. కళ్ళు ఎర్రగా మారటం:
5. ఒత్తిడి:
6. నిద్రలేమి:
ఈ సమస్యల నుండి బయట పడాలంటే రాత్రి సమయంలో మొబైల్ చూడటం మానేయలి. నిద్రను మెరుగు పరిచే మెడిటేషన్ లాంటివి చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
గుండె వేగంగా కొట్టుకోవడం:
స్టోరీ :
కొన్ని పరిస్థితుల వల్ల ఊళ్లోనే గౌరవంగా జీవించాలని నిర్ణయించుకున్న ముగ్గురు టెంట్‌హౌజ్ పెడతారు. అయితే టెంట్‌హౌజ్ అగ్నిప్రమాదంలో కాలిపోతుంది. దాంతో అప్పులు పాలవుతారు. వారు ఎలా అప్పు తీర్చారు. వాళ్ళు అనుకున్నట్లుగా ఊళ్ళో గౌరవంగా బ్రతికరా? అనేదే కథ.
సిరి రాశి తమ పాత్రలో పర్వాలేదనిపించుకుంది.శివ నందన్ లిప్‌స్టిక్ స్పాయిలర్ లింగంగా మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంజిమామ, మురళీధర్ గౌడ్ మూవీకి ప్రధాన ఎస్సెట్స్. వారి క్యారెక్టర్ల ద్వారా పండిన కామెడీని ఆడియెన్స్ బాగా ఆస్వాదిస్తున్నారు.
పాత్రలు మరియు కథ విషయంలో ఎక్కువ డెప్త్ లేకుండా చాలా సింపుల్ గా స్టోరి -కథనాన్ని రాసుకున్న తీరు బాగుంది. ఒకడు ఎదగాలి అని అనుకున్నప్పుడు చుట్టూ ఉండేవారు ఎలా సాయం చేస్తారనే విషయాన్ని పాజిటివ్ గా చూపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దూపాటి తక్కువ బడ్జెట్ సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ఫ్రేమింగ్స్ విషయంలో మరింత జాగ్రత్తపడితే ఇంకా బాగుండేది.
ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సమకూర్చిన సాంగ్స్, నేపధ్య సంగీతం సరిగా పని చేయలేదు. పాటలతో పోలిస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీని ఎలివేట్ చేయడంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఒక గ్రామంలో చాలా సింపుల్ గా మూవీ మొత్తాన్ని తీశారు. దాంతో సహజత్వం ఎక్కడా మిస్ అవ్వలేదు.
ప్రపంచంలో ప్రతి ఒక భాషకు చరిత్ర ఉంటుంది.
వీటిలో తెలుగు, కన్నడ భాషల గురించి తెలియాలంటే ద్రవిడ కుటుంబం గురించి తెలుసుకోవాలి. ఈ ద్రవిడ కుటుంబాన్ని 4 వర్గాలుగా విభజించారు. అవి ఏంటంటే దక్షిణ ద్రవిడ భాష, దక్షిణ-మధ్య ద్రవిడ, మధ్య ద్రవిడ, ఉత్తర ద్రవిడ భాషలు. మూల దక్షిణ ద్రవిడ భాషల నుండి దక్షిణ మధ్య ద్రవిడ భాషలు వచ్చాయని ప్రముఖ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి ‘ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’ అనే బుక్ లో రాశారు.
అంటే తెలుగు మరియు కన్నడ భాషలు రెండు ఒకే మూలం నుండి వచ్చాయి. అందువల్లే ఈ రెండు భాషల మధ్య లిపి, నిర్మాణంలో సారూప్యత కనిపిస్తుంది. తెలుగు, కన్నడ భాషలో ఉండే శాసనాలు 6వ శతాబ్దం నుండి కనిపించడం ప్రారంభం అయ్యింది. క్రీ.శ.624 – 1189 మధ్య పాలించిన వేంగి చాళుక్యుల కాలంలోని శాసనాలు తెలుగు-కన్నడ లిపిలో ఉన్నాయి. 15వ శతాబ్దం వరకు తెలుగు, కన్నడ లిపి ఒక్కటిగా ఉండి ఆ తరువాత కాలంలో విడివిడిగా ప్రయాణించాయి.
తెలుగు లిపిలోని అక్షరాల పైన ఉండే అడ్డగీత, తలకట్టుగా మారింది. వంకరగా ఉండే అక్షరాలు కాస్త గుండ్రంగా మారాయి. కానీ కన్నడ లిపిలో అడ్డగీతలు అలాగే ఉన్నాయి. లిపిలోని వంకర అక్షరాలు పూర్తిగా పోలేదు. కన్నడ లిపి కోణాకారంలోకి మారింది. అయితే ప్రిటింగ్ యంత్రాలు వచ్చిన తరువాత తెలుగు అక్షరాలలో ఈ మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. పాతకాలంలోని గ్రంథాలలో తలకట్టు కనిపించదు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మనం కామా, ఫుల్స్టాప్ ఉపయోగిస్తున్నాము. అయితే పాతకాలం తెలుగులో కామాకు బదులుగా ఒక నిలువు గీతను, ఫుల్ స్టాప్ కు బదులుగా రెండు నిలువుగీతలను ఉపయోగించేవారు. విదేశీయులు తీసుకువచ్చిన అచ్చుయంత్రంతో ముద్రణ మొదలుపెట్టిన తరువాత తెలుగు అక్షరాలు చక్కని రూపంతో పాటుగా కామా, ఫుల్ స్టాప్ వంటివి చేరాయి.
ప్రాచీన తెలుగు భాషా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ ఒకప్పుడు తెలుగు, కన్నడ భాషల లిపి ఒకటేనని ఆ తరువాత జరిగిన పరిణామంలో రెండూ విడిపోయాయని వెల్లడించారు. అర్ధం అయ్యేలా సులభంగా చెప్పాలంటే తెలుగు కన్నడ భాషలు రెండు ఓకే ఇంటిలో జన్మించి, విడిపోయిన సోదరులు అని చెప్పవచ్చు.
1. ఏజెంట్:
2. రామారావు ఆన్ డ్యూటీ:
3. వినయ విధేయ రామ:
4. రభస :
5. స్పైడర్:
6. నోటా:
7. శ్రీనివాస కళ్యాణం:
8. మిస్టర్:
9. శాకుంతలం:
కానీ ఆ తరువాత చివరికి సమంత నటించింది. ఈ మూవీ రిలీజ్ తరువాత అనేక విమర్శలు వచ్చాయి. దర్శకుడు గుణ శేఖర్ పై, సమంతను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించారు. రామాయణం ఆధారంగా ఇప్పటికే అనేక చిత్రాలు రూపొందాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా గ్రాండ్‌గా సిల్వర్ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ చేస్తున్నారు.
ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినపుడు ఆడియెన్స్ నుండి విమర్శలు చేశారు. ఇప్పటి దాకా వచ్చిన రామాయణం చిత్రాలను చూసిన ఆడియెన్స్ కి దర్శకుడు చేసిన మార్పులు అసలు నచ్చలేదు. టీజర్ యానిమేషన్లా ఉందనే ట్రోల్స్ వచ్చాయి. హిందూవాదులు కూడా రావణాసురుడి క్యారెక్టర్ చిత్రీకరణను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక హనుమంతుడికి గెడ్డం పెట్టడం హిందూవాదులకు అసలు నచ్చలేదు.
ఈ విమర్శల తరువాత మూవీ పై మరింత ఫోకస్ చేసిన ఓం రౌత్, ట్రైలర్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. 3డీలో ట్రైలర్‌ను చూసిన ఆడియెన్స్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. జూన్ 16న ఈ చిత్రం 5 భాషల్లో భారీగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో జూన్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో బాహుబలి సినిమా తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ హీరో ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ తిరుపతిలోనే నిర్వహించారు. 2015 లో జూన్ 13న తిరుపతిలోని ఎస్వీ గ్రౌండ్స్‌లో బాహుబలి ఆడియో లాంచ్ వేడుక జరిగింది. ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
8 ఏళ్ళ తరవాత జూన్ 6న ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరగనుంది. దాంతో బాహుబలి సినిమా లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా బాహుబలి సెంటిమెంట్ వాడుతున్నారంటే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందంటూ మీమ్స్ షికారు చేస్తున్నాయి.