గోదారోళ్ల మర్యాదలు, ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆతిథ్యంలో గోదావరి జిల్లా వారు ఎప్పటికప్పుడు వారి ప్రత్యేకత చాటుకుంటుంటారు. వాటికి సంబంధించిన వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తెలిసిందే.
ఇక వివాహం జరుగుతుందంటే, రకరకాల పిండి వంటలు చేస్తుంటారు. వారి ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడంటే వందకు పైగా వంటకాలతో ఆతిథ్యం ఇస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కువగా ఇలాంటి మర్యాదల్ని చూస్తుంటాము. తాజాగా ఓ తండ్రి కుమార్తె పెళ్లి వరుడు తరుపు వారి కళ్ళు చెదిరేట్టు టన్నుల కొద్దీ స్వీట్స్ సారెగా పంపి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దెందుకూరి సత్తిబాబు రాజు ఇటీవల తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించాడు. కుమార్తె సాహితీని భీమవరంకు చెందినటువంటి కనుమూరి గౌతమ్ వర్మతో పెళ్లి నిసచేయం చేశారు. ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న సత్తిబాబు రాజు, కొబ్బరి తోటలో అద్భుతమైన సెట్టింగులు, పందిరి వేసి కుమార్తె పెళ్ళిని గ్రాండ్ గా జరిపించాడు.
పెళ్లిని అందరు ఘనంగా చేశారని అనుకుంటే, దానికి మించి సారె పంపించి అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు. పెళ్లి చేసి, అత్తారింటికి పంపిస్తున్న కూతురితో పాటు 2700 కిలోల స్వీట్స్, దాదాపు మూడు టన్నుల స్వీట్స్ ను సారెగా సత్తిబాబు రాజు పంపించాడు. అది కూడా స్వీట్స్ షాప్స్ లో ఆర్డర్ లాంటివి ఇవ్వకుండా ఇంట్లోనే, కుటుంబ సభ్యులందరు కలిసి ఆ స్వీట్స్ ను తయారు చేశారట.
సత్తిబాబు రాజు కుటుంబ సభ్యులు వివాహానికి వారం రోజుల ముందు నుంచి ఈ స్వీట్స్ తయారుచేయడం ప్రారంభించారట. పాలకోవ, లడ్డు, తొక్కుడు లడ్డు, పుతరేకులు, గోరుమిటీలు లాంటి స్వీట్స్ తో వారిల్లు అంతా నిండిపోయిందట. ఇక స్వీట్స్ ను అందరికి పంచడం కోసం ఒక స్టీల్ బాక్స్ ను సైతం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ సారె వల్ల మర్యాదలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కోనసీమ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు.
Also Read: రైలులో మహిళతో వ్యక్తి అనుచిత ప్రవర్తన… ఆ మహిళ ఏం చేసింది అంటే…?


#2 రేవంత్ రెడ్డి భార్యతో దిగిన ఫోటో.
#3 రేవంత్ రెడ్డి కుటుంబంతో దిగిన ఫోటో.
#4 మంత్రి కేటీఆర్ తో రేవంత్ రెడ్డి.
#5 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలతో.
#6 భార్య పిల్లలతో రేవంత్ రెడ్డి.
#7 నందమూరి బాలకృష్ణ తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో.
#8 రేవంత్ రెడ్డి కూతురి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు. ఆ పెళ్ళికి చిరంజీవి వచ్చి ఆశీర్వదించినప్పుడు రేవంత్ రెడ్డి తో కలిపి తీయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
#9 ఒక రాజకీయ వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సంభాషిస్తున్న రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
#10 ఒక అవార్డు ఫంక్షన్లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని తెలిసిన వెంటనే దిల్ రాజు రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.
#11 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో బాలకృష్ణతోను, జూనియర్ ఎన్టీఆర్ తోను మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేశారు రేవంత్ రెడ్డి. 2009లో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
#12 నటుడు నందమూరి బాలకృష్ణతో రేవంత్ రెడ్డి.
#13 నిర్మాత బండ్ల గణేష్ తనని కలిసినప్పుడు తీయించుకున్న ఫోటో.
#14 నటి సురేఖ వాణి, సురేఖ వాణి కూతురు సుప్రీతతో రేవంత్ రెడ్డి.




1. పాలకు పాములు ఆకర్షితులవుతాయా ?
2. పాముల తలపై వజ్రాన్ని కలిగి ఉంటాయా?
3. పాములు పగబడతాయా?
4. పాములు నాగస్వరానికి డాన్స్ చేస్తాయా?
5. పాములు తమ ఆహారాన్ని నములుతాయా? 









