Kushi Movie OTT Release Date: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. టైటిల్‌తోనే సగం హిట్ కొట్టేసింది. దానికి తోడు టీజర్లు, సాంగ్స్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు వసూళ్లను కూడా రాబట్టింది. థియేటర్లలో ఇప్పటికీ ఈ సినిమా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది.

కానీ థియేటర్‌కి వెళ్లి చూడటానికి వీలులేని వాళ్లు ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని తెగ ఎదురుచూస్తున్నారు. అలాంటి వాళ్లందరికి ఒక గుడ్ న్యూస్. ఈ సినిమా వచ్చే నెల ఓటీటీలోకి వస్తుందని సమాచారం.

ఖుషి సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.























స్టోరీ:
 మంచి భర్త కోసం ఎదురుచూసే ప్రీత్ (అన్యా సింగ్), ముంబైలో చిన్న ఇంట్లో ఉండలేక తన భర్తతో ఎలాగైనా వేరు కాపురం పెట్టించాలని ప్రయత్నించే షీతల్ (సంవేదన), వివాహితను ప్రేమించానని తెలుసుకున్న షాహిద్ (హుస్సేన్ దలాల్), తమ రిలేషన్ ను బయట పెట్టలేని పార్టనర్ తో మెల్రాయ్ (సయాన్ బెనర్జీ). వీరంతా లావణ్య స్కూల్ మేట్స్. ప్రతి ఒక్కరికి, ఒక్కో కథ ఉంటుంది. అందరు తాము అనుకున్నది చేశారా లేదా? చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
రివ్యూ:
సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసిన తమన్నా ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటివరకు చేయని రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు. లావణ్య క్యారెక్టర్ లో నటనతో ఆకట్టుకున్నారు. నిను వీడని నీడను నేను అనే తెలుగు మూవీలో హీరోయిన్ గా నటించిన అన్యా సింగ్ ఈ సిరీస్ లో ప్రీత్ క్యారెక్టర్ లో డీసెంట్ నటనను కనపరిచింది. ఆషిమ్ గులాటీ, సుహైల్ నయ్యర్ మరియు ఇతర నటీనటుల తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:

