తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా పాపులర్ హీరోగా సత్తా చాటుతోన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు తాజాగా ‘దాస్ కా ధమ్కీ’ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
తన స్వీయ దర్శకత్వంలో.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ దీనికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఉగాది రోజు విడుదలైన ధమ్కీ కొంత నెగిటివ్ టాక్ అందుకున్నప్పటికి మంచి కలెక్షన్స్ అందుకుంది. సినిమాలో విశ్వక్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరొకవైపు మాస్ హీరోగా యాక్షన్ సీన్స్ లో కూడా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తం గా రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసింది. అయితే ఈ మూవీ కి మొదట నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా టాక్ ను బట్టి పెద్దగా ఓపెనింగ్స్ రాకపోవచ్చని అందరూ అనుకున్నారు. రివ్యూలు తక్కువగా వచ్చినా కూడా నెంబర్స్ మాత్రం తగ్గలేదు.

ఈ మూవీ 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 4 రోజుల్లో టార్గెట్ ను పూర్తి చేసింది. టోటల్ రన్ లో 3.76 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపింది. వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత కొంచం స్లో డౌన్ అయినా కూడా అప్పటికే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా 11 .76 కోట్ల షేర్ 23 .20 కోట్ల గ్రాస్ ను సాధించింది.

1. ప్రభాస్ – 100-150 కోట్లు:
2. సైఫ్ అలీ ఖాన్ – 12 కోట్లు:
3. కృతి సనన్ – రూ. 3 కోట్లు:
4. సన్నీ సింగ్ – 1.5 కోట్లు:
5. సోనాల్ చౌహాన్ – రూ. 50 లక్షలు:
1. విజయనిర్మల :
2. భానుమతి:
3. సావిత్రి:
4. జీవిత రాజశేఖర్ :
5. రేవతి :
6. బి జయ:
7. సుచిత్రా చంద్రబోస్:
8. సుధా కొంగర:
9. నందిని రెడ్డి:
10. శ్రీప్రియ:
11. రేణు దేశాయ్ :
12. ఘట్టమనేని మంజుల :
13. కంగనా రనౌత్ :
14. లక్ష్మీ సౌజన్య:
15. గౌరీ రోనంకి:























దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ ని టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు కలెక్షన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో డబ్ అయిన చిత్రాలకు యూట్యూబ్ లో రికార్డ్ లెవల్ లో వ్యూస్ రావడంతో ఛత్రపతి సినిమాని భారీ లెవల్ లో హిందీలో రీమేక్ చేశారు. కానీ 55 లక్షల వసూళ్లతో మూవీ యూనిట్ ను తీవ్రంగా నిరాశ పరిచింది.
రెండవ రోజు 45 లక్షలు సాధించి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం తేలిపోయింది. ఈ మూవీ కోసం గత నెల రోజులుగా సినిమా కోసం చాలా ఏరియాల్లో ప్రమోషన్స్ చేశారు మూవీ యూనిట్. కానీ ఇలాంటి ఓపెనింగ్స్ ను చూసి చిత్ర యూనిట్ నిరాశ పడుతున్నారు. బాలీవుడ్ లో అంతగా ఎఫెక్ట్ చూపని ఈ చిత్రం గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కోటి 20 లక్షల నుండి కోటిన్నర వరకు మేకర్స్ ఖర్చు పెట్టారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇంత ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినప్పటికీ, ఛత్రపతి హిందీ సినిమా ఫస్ట్ డే 60 లక్షలు కూడా కలెక్ట్ చేయలేక పోయింది. ఇక ఈ మూవీకి పెన్ స్టూడియోస్ సంస్థ సుమారు అరవై కోట్లు బడ్జెట్ పెట్టిందట. అయితే మూవీ రిలీజ్ కు ముందే ఆ డబ్బుని పలు రకాల రైట్స్ గా రాబట్టుకుందని తెలుస్తోంది. అయితే ప్రమోషన్ కి పెట్టిన ఖర్చులో 10 శాతం కలెక్షన్స్ కూడా ఈ మూవీ 2 రోజుల్లో సాధించలేకపోయింది. ఇది ప్రొడ్యూసర్స్ కి భారం అని టాక్.















