సమంత లీడ్ రోల్ లో నటించిన ‘శాకుంతలం’ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ప్రీమియర్ షోలు వేయడం ప్రారంభించారు. అయితే ఈ మూవీ టాక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో ప్రీమియర్ ట్రెండ్ టాలీవుడ్ లో పెరిగిపోయింది. రంగమార్తాండ, బలగం సినిమాలకు ఇలానే పెయిడ్ ప్రీమియర్స్ షోలు వేశారు. అదే దారిలో తాజాగా ‘శాకుంతలం’ సినిమాని కూడా ప్రదర్శించారు. దీంతో ఈ మూవీ మొదటి రివ్యూ వచ్చేసింది. సమంత నాచురల్ గా నటించిందని మరియు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందని చెప్తున్నారు. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ బాగుందని టాక్. గర్భంతో ఉన్నపుడు శకుంతల బాధపడే సన్నివేశాలు, ఆమె కష్టాలు ఈ చిత్రంలో హైలైట్ సీన్స్ అని అంటున్నారు.
సమంత, దేవ్ మోహన్ నటనని మెచ్చుకుంటున్నారు. 3D ఎఫెక్ట్ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటన ఆకట్టుకుందని అంటున్నారు. మొదటిసారి కెమెరా నటించినప్పటికి ఎలాంటి భయం లేకుండా బాగా నటించిందని, అర్హ కనిపించేది కాసేపయినా తన నటనతో ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. ఇక మణిశర్మ అందించిన సంగీతం బాగుందని అంటున్నారు. అయితే కొందరు ‘శాకుంతలం’ బాగుందని చెప్తుంటే, కొందరు బాగోలేదని చెబుతున్నారు.
కొందరు ఈ మూవీ యావరేజ్ అని అంటున్నారు. కొందరు రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టించాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వస్తోంది. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికి ఎవరికీ కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. కాగా ప్రీమియర్స్ తో మూవీ అసలు టాక్ ను అంచనా వేయలేమని చెబుతున్నారు.
Also Read: “సమంత” కి అభిమాని ఎమోషనల్ లెటర్..! “నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తాను..!” అంటూ..?

”మౌనంగా నిలబడినప్పటికి మీ కళ్ళు చాలా మాట్లాడతాయి. మీ కళ్ళు మీ మనసుకు అద్దం లాంటిది. అవి ఏం చెప్తున్నాయో నేను అర్థం చేసుకోగలను. వాటికి ఒక వ్యక్తిత్వం ఉంది. మీ కళ్ళలో ఎప్పుడూ ఏదో ఉంటుంది. మీరు ఎప్పుడు తెరపై కనిపించినా నేను మీ కళ్ళనే చూస్తూ ఉంటాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ కళ్ళే చెప్తాయి. శకుంతలని మీ కళ్ళు చాలా అర్థం చేసుకున్నాయి. శకుంతలగా మీ అమాయకత్వం, మీ జాలి నాకు ప్రపంచంలో ఉన్న మంచితనాన్ని కాపాడాలనే ధైర్యాన్ని ఇచ్చాయి.
మీరు ఏడుస్తున్నప్పుడు చాలా బాధగా కనిపిస్తారు. అలా చూసినప్పుడు నాలాంటి వాళ్ళకి అది ఒక సీన్, మీరు ఒక నటి అనే విషయం గుర్తుకి రాదు. బహుశా ఇందుకు కారణం మన మధ్య ఉన్న బంధం ఏమో. మేము మీ సంతోషం గురించి ప్రార్థించే అంత దగ్గర అయ్యాము. మీరు మా కుటుంబమే సామ్.

తారకరత్న, అలేఖ్య రెడ్డి ప్రేమించుకుని, పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడిప్పుడే జీవితంలో ఆనందంగా ఉంటున్న సమయంలో తారకరత్న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం అలేఖ్యను ఎంతగానో కృంగదీసింది. ఎంతగా అంటే తారకరత్న మరణించి 2 నెలలు అవుతున్నప్పటికి అలేఖ్య ఇంకా భర్త జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు.
అలేఖ్య రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో తారకరత్న పిల్లలతో సరదాగా ఆడుకుంటున్న హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలేఖ్య రెడ్డి నిన్ను తలచుకోకుండా ఒక్క క్షణం అయినా ఉండలేకపోతున్నా అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు అలేఖ్య రెడ్డి ఈ బాధ నుండి బయటకు రావాలని కోరుకుంటున్నారు.
ఇక నందమూరి తారకరత్న జనవరి 27న నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర మొదలైన కాసేపటికే తారకరత్న గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయారు. దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పటల్ లో చేర్చారు. ఆయన అక్కడే ట్రీట్మెంట్ పొందుతూ ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.
ఈ క్రమంలో మీడియా నుండి ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఒకప్పుడు సంతోషంగా అమాయకంగా కనిపించే హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇంత స్ట్రాంగ్ గా ఎలా మారింది అని మీడియా అడిగింది. సమంత మాట్లాడుతూ ఒకప్పుడు నా జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు. దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక అదే స్క్రీన్ పైన కనిపించేది. కానీ నా జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా కూడా తమ లైఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు స్ట్రాంగ్ గా అవుతారు.
అలా నేను కూడా మారాను, అందుకు నేనేమీ ప్రత్యేకం కాదు. నా లైఫ్ లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయి. వాటివల్ల నా లైఫ్ నాశనం కాకూడదని, దానికి తగినట్లుగా మారి ముందుకు వెళ్తున్నానని చెప్పారు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు, మధు బాల, అల్లు అర్హ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించగా, నిలిమా గుణ నిర్మిస్తున్నారు.


తాజాగా మెగా డాటర్ నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి తమ పెళ్లి ఫోటోలతో పాటుగా, చైతన్యతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేసింది. అయితే ఒక్క ఫొటోను మాత్రం తొలగించలేదు. పెళ్లి మండపంలో నిహారిక చైతన్య పక్కనే కూర్చుని పెదాలపై వేలు ఉంచి ష్.. అనే ఫొటో. ఇందులో చైతన్య బ్లర్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోకి ‘నా వద్ద ఒక సీక్రెట్ ఉంది. కానీ దానిని మీకు చెప్తే అది రహస్యం ఎలా అవుతుంది? సారీయే, అని క్యాప్షన్ పెట్టి, షేర్ చేసింది.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఫోటో ఒకటి మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదు? మర్చిపోయి అలాగే ఉంచేసావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటో మాత్రమే కాకుండా పెళ్లిలో చైతన్య లేకుండా ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను అలాగే ఉంచేసింది.
Also Read:
1. ఖుషీ:
2. నందమూరి బాలకృష్ణ చిత్రం:
3. నేచురల్ స్టార్ నాని సినిమా:
4. సలార్:
Also Read:
షారుఖ్ ఖాన్ నటన పై ఉన్న ఆసక్తితో సినిమాలలో ప్రయత్నిస్తూనే, టెలివిజన్ లో వచ్చిన ఛాన్స్ సద్వినియోగం చేసుకున్నాడు. డిడిలో టెలికాస్ట్ అయిన సర్కస్ సీరియల్ లో నటించి, ఎంతో పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి దీవానా, బాజీగర్, డర్, కుచ్ కుచ్ హోతాహై లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ బాద్షాగా షారుఖ్ ఖాన్ ఎదిగాడు. ఆ సమయంలో షారుఖ్ కు ఆయన భార్య గౌరీ ఆర్ధికంగా తోడ్పడుతూ అండగా నిలబడిందని షారుఖ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
బాలీవుడ్ లో తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గౌరీ ఇచ్చిన ప్రోత్సాహమే అని కింగ్ ఖాన్ చెప్పాడు. ఈ అందమైన జంట లవ్ స్టోరి సినిమాకి తక్కువ కాదని చెప్పవచ్చు. షారుఖ్ ముస్లిం, గౌరీ పంజాబీ హిందూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వీరి ప్రేమను గౌరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అందువల్ల పెళ్లి సమయంలో షారూఖ్ పేరుని హిందువుగా అనుకునేలా అభినవ్ అనే పేరును పెట్టానని గౌరీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: 

సిద్దూ మూసేవాలా చిన్న వయసులోనే గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ చనిపోయిన తరువాత సంపాదిస్తోంది. యూట్యూబ్ పాలసీల ద్వారా, వ్యూవ్స్ ద్వారా రాయల్టీలు ఇస్తోంది. ఒక వీడియో లేదా ఒక పాట కానీ మిలియన్ వ్యూస్ పొందినట్లయితే యూట్యూబ్ దానికి 1000 డాలర్లను ఇస్తుంది. రీసెంట్ గా రిలీజ అయిన సిద్ధూ కొత్త సాంగ్ 18 మిలియన్ల పైగా వ్యూస్ సంపాదించింది. అందువల్ల ఈ పాటకు యూట్యూబ్ ప్రస్తుతానికి రూ. 14.3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పాటకు మరిన్ని వ్యూస్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఇవే కాకుండా సిద్ధూ మూసేవాలా వింక్, స్పాటిఫై లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి రాయల్టీ మరియు అడ్వర్టైజ్మెంట్ డీల్స్ ద్వారా చనిపోయిన తరువాత కూడా తన పాటల వల్ల రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన వీడియోలో సిద్దు గాత్రానికి నైజీరియన్ గాయకుడు రాప్ ను అందించారు. ఈ వీడియోలో టెక్నాలజీ సహయంతో సింగర్ సిద్దు మూసే వాలా కనిపించేట్లుగా చేశారు.
Also Read: