సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినంత మాత్రాన అలా వచ్చిన ప్రతి యాక్టర్ సక్సెస్ అవ్వాలి అని రూలేమీ లేదు.
అలా కొంత మంది నటులు బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా ఇండస్ట్రీలో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం.

#1 దాసరి అరుణ్ కుమార్
దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కొడుకైన దాసరి అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని రిజిస్టర్ అవ్వగా ఇంకొన్ని విజయం సాధించలేదు. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఒక్క క్షణం సినిమాలో విలన్ పాత్ర పోషించారు అరుణ్ కుమార్. ఆ తర్వాత శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు.

#2 ఆర్యన్ రాజేష్
దర్శకులు ఇవివి సత్యనారాయణ గారి కొడుకైన ఆర్యన్ రాజేష్ హాయ్, లీలామహల్ సెంటర్, సొంతం, ఆడంతే అదో టైపు, అనుమానాస్పదం, ఎవడి గోల వాడిదే, నిరీక్షణ, నువ్వంటే నాకిష్టం తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు. వాటిలో సొంతం, ఎవడి గోల వాడిదే సినిమాలు విజయం సాధించాయి. 2019 లో విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ అన్నగా కనిపించారు ఆర్యన్ రాజేష్.

#3 గౌతమ్
బ్రహ్మానందం గారి కొడుకైన గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు, వారెవా, బసంతి లాంటి సినిమాల్లో నటించారు. 2018 లో విడుదలైన మను సినిమాలో నటించారు గౌతమ్.

#4 రమేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకైన రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. తర్వాత నటన నుంచి దూరమయ్యారు. మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు రమేష్ బాబు.

#5 విక్రమ్
ఎమ్మెస్ నారాయణ గారి కొడుకైన విక్రమ్ కొడుకు సినిమాతో హీరోగా అడుగుపెట్టారు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు విక్రమ్.

#6 అక్కినేని అఖిల్
అఖిల్, సిసింద్రీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. తర్వాత మనం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. అఖిల్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించారు. అఖిల్ తర్వాత సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఏజెంట్ అనే ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.

#7 తారకరత్న
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తారకరత్న అమరావతి సినిమాతో విలన్ గా కూడా నటించారు. ఆ తర్వాత మనమంతా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. నారా రోహిత్ హీరోగా వచ్చిన రాజా చెయ్యివేస్తే సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు తారకరత్న. తారకరత్న నటించిన S5 సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది.

#8 సుశాంత్
కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుశాంత్ తర్వాత కరెంట్, ఆటాడుకుందాం రా, ఇంకా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిలసౌ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. తర్వాత అలా వైకుంఠపురంలో సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా ఇటీవల విడుదల అయ్యింది.

#9 అల్లు శిరీష్
గౌరవం సినిమాతో హీరోగా అడుగు పెట్టిన అల్లు శిరీష్ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాల్లో నటించారు. అలాగే ఒక మలయాళం సినిమాలో కూడా నటించారు. అల్లు శిరీష్ చివరిగా 2019 లో వచ్చిన ఏబిసిడి సినిమాలో కనిపించారు.

#10 మంచు విష్ణు
విష్ణు చాలా సంవత్సరాల నుండి సినిమాలు చేస్తున్నారు. అందులో కొన్ని ఆడినా కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.










1. రాళ్ళపల్లి :
2. ఎం.ఎస్.నారాయణ :
3. ఆహుతి ప్రసాద్ :
4. వేణు మాధవ్ :
5. చలపతి రావు :
6. రాజన్ పి.దేవ్ :
Also Read: 




















ఇక డైరెక్టర్ శంకర్ ఊహించని విధంగా బడ్జెట్ ఖర్చు పెట్టిస్తుంటారని, కొన్ని సార్లు అయితే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవ్వొచ్చనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దిల్ రాజు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరని టాక్ ఉంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్నిసార్లు గొడవలు అయ్యాయనే రూమర్స్ వచ్చాయి. వీటిలో నిజం లేదని దిల్ రాజు చెప్పారు.
డైరెక్టర్ శంకర్ గురించి నాకు తెలుసు. అందువల్ల ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఈ మూవీ ఉండాలని ముందే అనుకున్నాము. ముందు ఇండియన్ 2 చేయాలని భావించాము. అయితే అది కుదరలేదు. తరువాత శంకర్ గారు గేమ్ చెంజర్ స్టోరి చెప్పినప్పుడు రామ్ చరణ్ హీరోగా అనుకోలేదు. ఆయన స్టోరీ చెప్పినపుడు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అన్నారు. కానీ నేను రామ్ చరణ్ అయితే కరెక్ట్ గా ఉంటుందని సలహా ఇచ్చాను. దాంతో శంకర్ రామ్ చరణ్ కు కథ చెప్పడంతో ఇద్దరికీ కనెక్ట్ అయిందని అన్నారు.
Also Read:
1.ఏ మాయ చేసావే:
2. ఏటో వెళ్ళిపోయింది మనసు:
3. బెంగళూరు నాట్కల్:
4. యూటర్న్:
5. ఓ బేబీ:
6. జాను:
7. సిటాడెల్:
Also Read:
అయితే సాయి పల్లవిని ఆడియెన్స్ అంతగా ఓన్ చేసుకోడానికి కారణం ఆమె పక్కింటి అమ్మాయిలా కనిపించడమే. సాయి పల్లవి ధరించే వస్త్రాలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. హీరోయిన్స్ మేకప్ వేసుకోకుండా ఉండడం అరుదుగా జరుగుతుంది. కానీ సాయి పల్లవి మేకప్ అంటే ఆమడ దూరంలో ఉంటుంది. చెప్పాలంటే ఆమె మేకప్ వేసుకోదు. ఆఫ్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆన్ స్క్రీన్ పైన ఆమె మేకప్ ఉపయోగించదు. సాయి పల్లవి తాజాగా మేకప్ ఎందుకు వేసుకోదు అనే విషయాన్ని రివీల్ చేసింది.
ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాలో అభద్రతాభావం ఉండేది. నా ముఖం పై వచ్చిన మొటిమల్ని చూస్తే చాలా బాధగా అనిపించేది. అలాగే నా గొంతు కూడా బాగుండదు అని అనుకునేదాన్ని. నా తొలి సినిమా ‘ప్రేమమ్’లో మేకప్ లేకుండానే నటించాను. ఆడియెన్స్ ఎలా తీసుకుంటారో అని భయపడ్డాను. అయితే మేకప్ లేకున్నా అందంగా ఉన్నానని ప్రశంసలు వచ్చాయి. ఆ మాటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇక అప్పటి నుంచి మేకప్ వాడకుండానే నటిస్తున్నాను. ఇక దర్శకులు ఎప్పుడు నన్ను మేకప్ వేసుకోమని ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
Also Read: