సినీ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న వ్యక్తులు ఒక్కోక్కసారి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఈ సందర్భంలోనే ముగ్గురు లెజెండ్స్ నటులు వారి భార్యలతో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం..!!
నందమూరి తారక రామారావు.. వి.బి.రాజేంద్రప్రసాద్.. అక్కినేని నాగేశ్వరరావు.. ఇదంతా చెన్నైలో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో వారి యొక్క భార్యలతో ఒకే దగ్గర ఫోటోలు దిగారు. అవేంటో చూద్దాం..
#1అక్కినేని అన్నపూర్ణ
1933 లో జన్మించిన ఈమె 1949 ఫిబ్రవరిలో నాగేశ్వరరావు ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు కుమారులు. 3కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఒక కుమారుడు నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. మరో కొడుకు వెంకట్ నిర్మాత గా కొనసాగుతున్నాడు.
#2బసవతారకం
తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో పేరు సంపాదించి ఎనలేని గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు భార్య పేరు బసవతారకం. వీరి వివాహం1942 మే లో జరిగింది.
వీరికి 12 మంది సంతానం గా ఉన్నారు. ఇందులో నలుగురు బిడ్డలు, ఎనిమిది మంది కొడుకులు. మోహన కృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ మరియు జయశంకర్, దగ్గుబాటి పురందేరేశ్వరి, గారపాటి లోకేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి, నారా భువనేశ్వరి ఉన్నారు.
#3వీరమాచినేని వసుంధరాదేవి
తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో పేరు సంపాదించిన నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్ భార్య వసుంధరాదేవి. వీరికి జగపతి బాబు తో పాటుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇందులో జగపతిబాబు మాత్రమే హీరో గా కొనసాగుతున్నారు.
https://telugustop.com/three-legends-wives-in-one-frame/


అలాగే మంచు విష్ణు బ్రదర్ మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘కరెంటు తీగ’ సినిమాలో కూడా సన్నీలియోన్ కనిపించింది. ఆ తర్వాత విష్ణు సినిమాలో ఈమె నటిస్తోంది. ఈ షూటింగ్ కారణంగానే గత కొన్ని రోజులుగా సన్నీలియోన్ హైదరాబాదులోనే ఉంటుంది. వీరికి సమయం దొరికినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ సరదాగా గడుపుతూ ఫన్నీ వీడియోలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. దీన్ని చూసినటువంటి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. మంచు విష్ణుకు రొమాన్స్ బాగా ఎక్కువైందని, పబ్లిక్ గా ఇలాంటి పనులు ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. దీంతో మంచు విష్ణు నెటిజన్లు మంచు విష్ణు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
దాని వెంటనే హీరో నానితో శ్యాం సింగరాయ్ సినిమాలో నటించి సక్సెస్ ఫుల్ కథానాయికగా మారింది కృతి. ఇదే స్ఫూర్తితో మరెన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే హీరో సూర్యా 41వ సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె ఇంటర్వ్యూ చేసింది ఫ్రాంక్ స్టార్లు ఆశిక్ మరియు సారథిరన్. ఈ సందర్భంలో వారిద్దరూ ప్రశ్నలు నేను అడుగుతాను అంటే కాదు నేను అడుగుతాను అనుకుంటూ ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటూ కేకలు వేస్తూ ఆమె ముందే కొట్లాటకు దిగారు.




















