కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రతి సంవత్సరం రెండు మూడు సినిమాలైనా రిలీజ్ చేస్తూ ఉంటారు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. అయితే తాజాగా ఆయన నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్ లో విడుదలైంది. సంక్రాంతి సినిమాలో పోటీ కారణంగా తెలుగులో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది… ధనుష్ కి మరో హిట్టు దక్కిందా లేదా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం…!

ధనూష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ బ్రిటీష్ నేతృత్వంలోని భారత సైన్యంపై దురాగతాన్ని చూసి పోరాడే వ్యక్తి కథతో రూపొందినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆరంభం నుంచీ నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించి సంక్రాంతి కానుకగా తీసుకు వచ్చారు. డిఫరెంట్ గా కట్ చేసిన ట్రైలర్ కూడా ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఇది స్వాతంత్య్ర పోరాటంతో పాటు అసురన్, కర్ణన్‌ను పోలి ఉంటుంది. మొదటి సగం మాత్రం గందరగోళంగా ఉంది.
ధనుష్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటించారు. అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ధనుష్ మరోసారి తన పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయారు. వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ తో ధనుష్ బాగా అలరించారు.

శివరాజ్ కుమార్ సందీప్ కిషన్ పాత్రలు కూడా కథలో కీలకంగా వస్తాయి. ప్రియాంక మోహన్ తన పరిధి మేరకు బాగా నటించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ధనుష్ పెర్ఫార్మన్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే అన్ని సెక్టార్ల ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్. ఫైనల్ గా… ధనుష్ నటించిన అసురన్, కర్ణన్ సినిమాలు నచ్చితే ఈ సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది















సినిమా చూసే ప్రేక్షకుడిని మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాకి ఎంగేజ్ అయ్యేలాగా చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో నటించిన వాళ్లు అందరూ కూడా బాగా నటించారు. హీరో తేజ హనుమంతు అనే పాత్రలో బాగా నటించారు. మిగిలిన పాత్రలు పోషించిన వాళ్ళు అందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టు నటించారు. సత్య, జబర్దస్త్ శ్రీనుకి కూడా మంచి పాత్రలు దొరికాయి. పాటలు పర్వాలేదు. అంత గుర్తుండిపోయే అంత గొప్పగా ఏమీ అనిపించవు.





ఆ ఫోటో ఉన్న హీరో మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర. ఆయన గురించి నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఉపేంద్ర ఏం చేసినా అది సంచలనమే. 1995 నుండి అనేక సంచలనాలు క్రియేట్ చేశాడు. ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఉపేంద్ర, వరుస విజయాలను అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా ‘నటించిన ఓం’ మూవీ సంచలన విజయం సాధించి, ఎన్నో అవార్డులను అందుకుంది.
ఈ మూవీ గత 28 సంవత్సరాలలో 550 సార్లు రిరిలీజ్ అయ్యి, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఆ తరువాత టనే హీరోగా నటిస్తూ, కూడా సినిమాలు చేసి, బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. పదిహేను ఏళ్ళ తర్వాత ఒక తాజాగా ‘యూ ఐ’ అనే చిత్రానికి దర్శకత్వం చేస్తూ, ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ మూవీని ఎప్పటిలానే తన శైలిలో ఎవరు ఊహించని కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల నిడివి కల ఈ వీడియో మూవీ పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ మూవీ కోసం ఉపేంద్ర సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. వింతగా ఉన్న మనుషులు, చివర్లో ఉపేంద్ర గుర్రం పై డిఫరెంట్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర డీ గ్లామర్‌గా కనిపిస్తూ ఆడియెన్స్ ను భయపేట్టేలా ఉన్నారు. ఉపేంద్ర ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
గుంటూరు కారం మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు గుంటూరులో జరిగింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు. ఇక ఈ ఈవెంట్లో మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన చిత్రాలకు రివ్యూ చెప్పే నాన్నగారు ఇప్పుడు లేరని, ఇక అభిమానులే తనకు అమ్మ నాన్న అని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల తన మాటలతోనే కాకుండా, ట్రెండీ శారీలో ఆకట్టుకుంది.
శ్రీలీల బాటిల్ కలర్ గడుల శారీలో స్టైలీష్ లుక్‌లో మెరిసింది. ఈ ఈవెంట్ కు చీరలో మెరిసిన శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కట్టుకున్న శారీ కొంచెం డిఫరెంట్ గా, స్టైలీష్ గా కనిపించడంతో నెటిజెన్లు ఆ శారీ ఖరీదు మరియు వివరాల గురించి ఆన్లైన్ లో సెర్చింగ్ మొదలుపెట్టారు.
అయితే ఆ శారీ రేటు చూసినవారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే శ్రీలీల కట్టుకున్న శారీ ఖరీదు అక్షరాల 1.59.000 రూపాయలు. బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ పేరుతో ‘సవన్ గాంధీ’ అనే వెబ్ సైట్ లో ఈ శారీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.