ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వచ్చింది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగిడారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ మాత్రమే కాకుండా సహాయ నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది.

వారిలో దాక్షాయిని పాత్ర పోషించిన అనసూయ తమ్ముడిగా నటించిన అతను కూడా ఒకరు. దాక్షాయిని తమ్ముడు మొగిలీస్ పాత్రలో నటించిన అతని పేరు రాజ్ తిరందసు. రాజ్ అంతకుముందు కొత్త పోరడు అనే ఒక సిరీస్‌లో కూడా నటించారు. రాజ్ పుష్ప సినిమా ద్వారా ఇంకా పాపులర్ అయ్యారు. ఇందులో సునీల్ కి సంబంధించిన ప్రతి సీన్ లో రాజ్ కనిపిస్తారు. ఇవి మాత్రమే కాకుండా, నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన 18 పేజెస్ సినిమాలో కూడా రాజ్ నటించారు.






అతని అన్న రాజ్‌కుమార్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలోని హాస్పటల్ కి తరలించారు. అయితే వైద్యం చేస్తుండగానే రాజ్‌కుమార్ మరణించాడు. ఈ ఘటన పై సమాచారం అందగానే పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన స్థలంలో పోలీసులు గన్‌పౌడర్‌ను గుర్తించారు. అప్పుడు ఆ బహుమతి ఎవరు ఇచ్చారని ఆరా తీయడంతో అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు మాజీ లవరే నిందితుడు సర్జు అని పోలీసుల దర్యాప్తులో బయట కొచ్చింది.
అంతకుముందే వివాహం సర్జు అనే వ్యక్తి తనకు పెళ్లి అయిన విషయాన్నిదాచిపెట్టి ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆ యువతికి హేమేంద్రతో వివాహం నిశ్చయం అవగానే సర్జుకు దూరంగా ఉంది. దాంతో ఆమెపై పగ పెంచుకున్న అతను నవ దంపతుల ప్రాణాలు తీయడానికి ప్లాన్ వేశాడు. దానిలో భాగంగానే హోం థియేటర్లో బాంబును అమర్చి వారికి బహుమతిగా ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. సర్జుని అరెస్టు చేసి, విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసధికారి మీడియాతో చెప్పారు.
Also Read:
సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు మొదలు కానుండగా ఆదివారం రోజు రాత్రి వెంకటి అనారోగ్యంతో కన్నుమూశాడు. అయితే తన తండ్రి కలను నిజం చేయడం కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి లేడనే బాధను, వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇంట్లో శవం ఉండగానే తండ్రిని తలచుకుంటూనే ఎగ్జామ్ రాశాడు.
రోహిత్ ఇంటి దగ్గర నుండి పరీక్ష హాల్ వరకు కూడా కన్నీటితో వెళ్లి తండ్రిని గుర్తుచేసుకుంటూ పరీక్ష రాయడం తోటి స్టూడెంట్స్ తో పాటు బంధువులను, గ్రామస్థులను కలచివేసింది. ఇక సోమవారం నాడు పరీక్ష పూర్తి చేసిన తరువాత రోహిత్ ఇంటికి వచ్చి తండ్రికి దహన సంస్కారాలు చేశారు. ఏ బిడ్డకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని, రోహిత్ ను చూసినవారు కన్నీరు పెట్టుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ కుటుంబం, వరుణ్ ధావన్,సిద్దార్థ్ – కియారా, జాన్వీ కపూర్, దీపికా- రణవీర్, అలియాభట్ కుటుంబం, ప్రియాంక చోప్రా కుటుంబం, అమీర్ ఖాన్, సౌందర్య రజినీకాంత్, సద్గురు, రష్మిక, సచిన్ కుటుంబం, విద్యాబాలన్, హాలీవుడ్ హీరో టామ్ హాలండ్, మరికొందరు హాలీవుడ్ ప్రముఖులు. ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు హాజరైన పలువురు సెలెబ్రెటీలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ ఫోటోలను చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొందరు ఈ ఈవెంట్ లో పెట్టిన ఆహారాన్ని షేర్ చేశారు. దాంతో ఆ ఫుడ్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశంలోనే అందరికన్నా సంపన్నుడైన ముఖేష్ అంబానీ పార్టీ అంటే మామూలుగా ఉండదు కదా. ఇక ఈవెంట్ కి వచ్చిన ప్రముఖులకు వెండి ప్లేట్స్ లో థాలీని అందించారు. పెద్ద వెండి ప్లేట్ లో రోటీలు, పాలక్ పన్నీర్, పప్పు, హాల్వా, కజ్జికాయ, లడ్డు, పాపడ్, డిజర్ట్స్ సర్వ్ చేశారు. వెండి ప్లేట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: 

















కొత్త రీల్స్ అనగానే ప్రజలకు గుండెల్లో అలజడి ఏర్పడుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని ఆందోళన పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మారినప్పుడు కొన్ని వస్తువుల రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో టాక్స్ స్లాబ్స్, ఇంపోర్ట్ డ్యూటీలలో మార్పులు రావడంతో వస్తువుల రేట్లలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం..
ధరలు పెరుగే వస్తువులు ఇవే:
ధరలు తగ్గే వస్తువులు ఇవే:
Also Read: 




