తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. అయితే ఈ కేసు లో సిట్ దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితులను 6 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిపై ప్రశ్నల వర్ధం కురిపిస్తున్నారు. రెండో రోజు అధికారులు నిందితులను 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.
న్యూస్ 18 కథనం ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితులైన రేణుక, ప్రవీణ్, రాజశేఖర్ ను అధికారులు విడివిడిగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యం లో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిందితుల వాట్సాప్ చాట్ లను పరిశీలించగా కొత్త లింకుల గురించి తెలిసినట్లు తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగా నిన్న సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసిన అధికారులు నిందితుల పరిచయాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు.

ప్రస్తుతం వాట్సాప్ చాట్ ల ఆధారం గా నిందితులను ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ కుట్రపూరితంగానే పేపర్ లీక్ చేసి.. చాలా మందికి పంపినట్లు అధికారులు గుర్తించారు. అలాగే వారిరువురి కంప్యూటర్స్ నుంచి డేటాను రిట్రీవ్ చేశారు. దీని ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే ఈ కేసు లో రాజశేఖరే ప్రధాన సూత్రధారి అని అధికారులు గుర్తించారు. అంతేకాదు అతను ఉద్దేశ్యపూర్వకంగానే TSPSC లోకి వచ్చినట్లు తెలుస్తుంది. టెక్నీకల్ ఆఫీసర్ గా ఉన్న రాజశేఖర్ డిప్యుటేషన్ పై TSPSC కి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా వచ్చాడు.

ఈ క్రమంలో ప్రవీణ్ తో సంబంధాలు కొనసాగించి ఆ తర్వాత సిస్టం ని హాక్ చేసి పాస్వర్డ్ దొంగిలించినట్లు గుర్తించారు. తరువాత ఓ పెన్ డ్రైవ్ లో 5 పరీక్ష పత్రాలను రాజశేఖర్ కాపీ చేసుకొని ప్రవీణ్ కి ఇచ్చాడు. ప్రవీణ్ ఏఈ హెగ్జామ్ పేపర్ ను రేణుకకు లీక్ చేశాడు. అలాగే గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయినట్లు సిట్ గుర్తించింది. అంతకు ముందు ప్రవీణ్ కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 103 మార్కులు రావడంపై కూడా అధికారులు కూపీ లాగారు. రానున్న రోజుల్లో సిట్ విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి కాలంతో ట్రావెల్ చేసి 2714 వ సంవత్సరం నుండి తిరిగొచ్చానని తెలిపాడు. అంతే కాకుండా ప్రమాదకరమైన మహమ్మారితో పాటుగా రాబోయే పదేళ్ళలో జరిగబోయే సంఘటనల గురించి కూడా హెచ్చరించాడు. అలాగే ప్రమాదకరమైన మహమ్మారి ఎక్కడ నుండి వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా వెల్లడించాడు. అతని చెప్తున్న విషయాల ప్రకారంగా 2024లో మంచు కరిగి, దాని కింద ఉన్న హానికర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాపిస్తుంది.
ముప్పై ఐదు కోట్ల మందికి పైగా ఈ వైరస్ బాధితులు అవుతారని తెలిపాడు. ఈ ప్రమాదకర వైరస్ అందరిని తీవ్రంగా భయనికి గురి చేస్తుందని తెలిపాడు. ఈ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలరిక్. @theradianttimetraveller అనే పేరుతో టిక్‌టాక్ ద్వారా తన వీడియోను షేర్ చేశాడు. ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలియన్స్ ని శోధిస్తుందని తెలిపాడు. ఇది ఎన్నో స్టార్స్ నుండి ఎక్కువ మొత్తంలో ఎనర్జీని గ్రహిస్తుందని, అనంతరం సూర్యుడి నుండి కూడా శక్తిని గ్రహిస్తుందని చెప్పాడు.
ఇవే కాకుండా, ఆశ్చర్యపోయే విషయలు కూడా తెలిపాడు. మనషులు 2025లో అంగారక గ్రహానికి వెళ్తారని, అక్కడ వాళ్ళు చూసే విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్ అయిన దగ్గర మనుషుల ఎముకలను చూస్తారని చెప్పాడు. మనుషులు భూమి కన్నా ముందు అంగారక గ్రహం పై జీవించినట్లు సాక్ష్యం అని చెప్పి షాక్ కి గురి చేశాడు. ఇంకా అతిపెద్ద సౌర తుఫాన్ 2026లో భూమిని తాకుతుంది. దాంతో అంతర్జాతీయంగా 6 వారాల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read: 



వీరికి పాన్-ఆధార్ లింక్ మినహాయింపు..
ఎలా పాన్ కార్డ్ ను – ఆధార్ నంబర్ తో లింక్ చేయాలి..
ఎస్ ఏం ఎస్ ద్వారా పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయవచ్చు. దీని కోసం UIDPAN < SPACE > < ఆధార్ నంబర్> <SPACE> < 10 డిజిట్స్ PAN> ఫార్మాట్ లో 567678 నంబర్ కి కానీ, 56161 నంబర్ కి కానీ SMS చేయాలి. ఆఫ్‌లైన్ లో చేయడానికి దగ్గరలో ఉండే పాన్ సేవ లేదా ఆధార్ సేవ కేంద్రంలో పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింకు చేస్తారు.








ఈ వీడియోకి ఒక యూజర్ ”అమ్మ దగ్గరికి వేళ్ళు.. ఒక్కటి కొడితే అంత సెట్ అయిపోతుందని” కామెంట్ చేశారు. మరొక యూజర్ అయితే ”ఒకసారి నాకు ఇలానే జరిగింది. నిదానంగా తీస్తే తీస్తే వచ్చేస్తుందని” కామెంట్ చేశారు. ”పగవాడికి కూడా రాని కష్టం ఇది. ఈ చిన్నారికి చాలా నొప్పిగా ఉంటుంది మిత్రులారా లైక్ చేసి ఫాలో ఇవ్వండి” అని కామెంట్ చేశారు ఇంకో యూజర్.


