టీ 20 కోసం భారత జట్టును సిద్ధం చేయడం లో కెప్టెన్ రోహిత్ చాలా మార్పులు చేస్తున్నారు. మరో వైపు టీం ఇండియాలో దినేష్ కార్తిక్ పాత్ర ఏంటనే దానిపై తాజాగా చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ లో ఫినిషర్ గా మెరిసిన ఈ వెటరన్ క్రికెటర్ ని ఫినిషర్ గా మార్చి జట్టులో చోటు కల్పించారు. తర్వాత జరిగిన మ్యాచ్ లలో అతడు ఫినిషర్ గా మెరుపులు మెరిపించాడు. ధోని తర్వాత మరో ఫినిషర్ భారత్ కు దొరికాడు అంటూ క్రికెట్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా…మీరెప్పుడైనా గమనించారా.. దినేష్ వాడే హెల్మెట్ ఇతర బ్యాటర్స్ కి డిఫరెంట్ గా ఉండడాన్ని?దీనికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు కానీ హెల్మెట్ యొక్క బరువు (తేలికగా ఉండడం) కారణం అవ్వొచ్చు. ఏది ఏమైనప్పటికీ క్రికెట్ రూల్స్ కి కట్టుబడి ఉన్నంత వరకూ పరికరాల ఎంపిక ఆటగాడి వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం.

డీకే ఈ రకమైన హెల్మెట్ వాడడం ఇదే తొలిసారి కాదు. అతని వికెట్ కీపింగ్ హెల్మెట్ కూడా ఇతర కీపర్లకు భిన్నంగా ఉన్న సందర్భాలు అనేకం. అంతర్జాతీయ క్రికెట్ (ICC), IPL రెండింటిలోను అనేక సందర్భాల్లో కార్తీక్ బేస్ బాల్-రకం ఫేస్ ప్రొటెక్టర్ గార్డ్ ధరించి కనిపించాడు. ఇది క్రికెట్ నిబంధనల ద్వారా అనుమతించబడుతుంది. కేవలం దినేష్ కార్తీక్ మాత్రమే కాదు.

రాహుల్ త్రిపాఠి కూడా ఇదే రకమైన బ్యాటింగ్ హెల్మెట్‌ని ధరిస్తాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్లు జేమ్స్ టేలర్ మరియు మైఖేల్ కార్బెర్రీ కూడా అప్పట్లో ఇటువంటి హెల్మెట్లను ధరించేవారు.

అయితే ఐపీఎల్ తర్వాత జరిగిన అన్ని మ్యాచ్ లలో దినేష్ ను ఎంపిక చేస్తూ వచ్చారు కానీ, తుది జట్టులో ఆడే అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. ఒకవేళ జట్టులో చోటు దక్కినా ఏడో స్థానం లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఇలా అయితే దినేష్ కార్తిక్ ఫినిషర్ పాత్రకు ఎలా న్యాయం చేస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ టీమ్ ఇండియాలో కార్తీక్ పాత్రను ప్రశ్నించాడు, అతనికి బ్యాటింగ్ చేయడానికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ను కోరాడు.
















 #2
#2 #3
#3 #4
#4 #5
#5 #6
#6 #7
#7 #8
#8 #9
#9 #10
#10 #11
#11 #12
#12







 #2
#2 #3
#3 #4
#4 #5
#5 #6
#6 #7
#7 #8
#8 #9
#9 #10
#10 #11
#11 #12
#12 #13
#13 #14
#14 #15
#15 #16
#16 #17
#17 #18
#18
 మరి వీరు ఎక్కువ పెట్టుబడులు ఎందులో పెట్టి ఎంత సంపాదించారో ఓ సారి చూద్దాం..? అనుష్క శర్మ సినిమా రంగంలో హీరోయిన్ గా చేస్తూ స్టార్ అయింది.విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భారత్ క్రికెట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒక యాడ్ లో నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో లవ్ బర్డ్స్ గా ఉన్న వీరు వివాహం చేసుకొని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.
మరి వీరు ఎక్కువ పెట్టుబడులు ఎందులో పెట్టి ఎంత సంపాదించారో ఓ సారి చూద్దాం..? అనుష్క శర్మ సినిమా రంగంలో హీరోయిన్ గా చేస్తూ స్టార్ అయింది.విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భారత్ క్రికెట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒక యాడ్ లో నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో లవ్ బర్డ్స్ గా ఉన్న వీరు వివాహం చేసుకొని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు. వీరిద్దరూ సొంతంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ గా పేరును సంపాదించుకున్నారు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే మనకు కళ్లు చెదిరిపోతాయి. వీరిద్దరి ఆస్తులు కలిపి కొన్ని వందల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ భారత్ లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు మరియు ఎండోమెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం.
వీరిద్దరూ సొంతంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ గా పేరును సంపాదించుకున్నారు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే మనకు కళ్లు చెదిరిపోతాయి. వీరిద్దరి ఆస్తులు కలిపి కొన్ని వందల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ భారత్ లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు మరియు ఎండోమెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం. ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే అనుష్క శర్మ కొన్ని రకాల వస్త్రాల బిజినెస్ కూడా చేస్తోందని దీని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గురువారు గుళ్లోని విరాట్ సొంత బంగ్లా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే అనుష్క శర్మ కొన్ని రకాల వస్త్రాల బిజినెస్ కూడా చేస్తోందని దీని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గురువారు గుళ్లోని విరాట్ సొంత బంగ్లా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అలాగే వీరిద్దరి కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ముంబై నగరంలో పది కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్. అలాగే ఖరీదైన వస్తువులు బైకులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరు పలు పరిశ్రమ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
అలాగే వీరిద్దరి కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ముంబై నగరంలో పది కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్. అలాగే ఖరీదైన వస్తువులు బైకులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరు పలు పరిశ్రమ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఆస్తుల వివరాలు చూస్తే దాదాపుగా 950 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక అనుష్క శర్మ ఆస్తుల విషయానికి వస్తే 450 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరి ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది.
ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఆస్తుల వివరాలు చూస్తే దాదాపుగా 950 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక అనుష్క శర్మ ఆస్తుల విషయానికి వస్తే 450 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరి ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది.
 #2
#2 #3
#3 #4
#4 #5
#5 #6
#6 #7
#7 #8
#8 #9
#9 #10
#10 #11
#11 #12
#12 #13
#13 #14
#14 #15
#15 #16
#16 #17
#17 #18
#18 #19
#19 #20
#20 #21
#21 