ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ లా టి20 సిరీస్ ను ఇండియా 3-1 తో కైవసం చేసుకుంది. రాయపూర్ వేదికగా జరిగిన నాలుగో టి20 లో భారత్ 20 పరుగులు తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో అక్షర్ పటేల్ ,రవి బిష్ణోయ్ చెలరేగడంతో టీమిండియా విజయం ఖాయమైంది ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంలో జితేష్ శర్మ పాత్ర ఎంతో ఉంది.
ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న జితేష్ శర్మ 19 బంతుల్లోనే 35 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. జితేష్ శర్మ మెరుపులు మెరిపించడంతో భారత 174 పరుగుల భారీ స్కోరు చేసింది.

జితేష్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నాలుగు వికెట్ల పడి కష్టాల్లో ఉన్న సమయంలో జీతేష్ శర్మ క్రీజ్ లోకి వచ్చాడు. సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు అన్న టెన్షన్ ఏమాత్రం లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఇటీవలే ముగిసిన వండే ప్రపంచ కప్ ఫైనల్ లోను భారత్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. వెంట వెంటనే విక్కెట్లు పడడంతో ఒత్తిడిలోకి వెళ్ళింది. అయితే ఆ సమయంలో కేఎల్ రాహుల్ టెస్ట్ బ్యాటింగ్ చేశాడు. దాంతో టీమ్ ఇండియా చేయాల్సిన పరుగులు కంటే కూడా ఒక 50 పరుగులు తక్కువ చేసింది.
 ఫలితంగా ఫైనల్లో ఓడి భారత్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అందులో ఛాంపియన్ గా నిలవాలంటే రాహుల్ లాంటి ప్లేయర్లు కాకుండా జితేష్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జితేష్ శర్మ లాంటి ప్లేయర్ కనుక మొన్న వరల్డ్ కప్ లో ఉండి ఉంటే భారత్ తీరు వేరేలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కుర్రాళ్లతో టి20 సిరీస్ నెగడం భారత్ కు కొంత ఊరట ఇచ్చే విషయమే. ఎందుకంటే కుర్రాలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎవరిలో ఎంత టాలెంట్ ఉందనే విషయం బయటపడుతుంది. దాని ద్వారా వన్డే టీం కూర్పు కూడా మేనేజ్మెంట్ కి ఈజీ అవుతుంది.

Also Read:ఇదెక్కడి ట్విస్ట్…నాలుగవ T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్.. అన్నీ కోట్ల బిల్ కట్టనందుకే?

 అందులో ముఖ్యమైనది సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ వైఫల్యం అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించడంలో సూర్య విఫలమయ్యాడు. 19వ ఓవర్ లో పేసర్ తో కాకుండా స్పిన్నర్ అక్షర పటేల్ తో బౌలింగ్ వేయించడం వల్ల మన జట్టుకు మ్యాచ్ దూరమైందని చెబుతున్నారు. ఇక రెండో వైఫల్యం విషయంకొస్తే ప్రసిద్ధ కృష్ణ వేసిన 18  ఓవర్ లో వేడ్ ఇచ్చిన క్యాచ్ ను సూర్య కుమార్ వదిలేశాడు. ఆ క్యాచ్ పట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక మూడో కారణం బౌలర్ల వైఫల్యం టీం ఇండియా కొంపముంచింది.

 అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు అంటూ ఇప్పటికే పలువురు ప్రిడిక్షన్ లు స్టార్ట్ చేస్తున్నారు. సెంటిమెంట్లు ప్రకారం కొందరు, జాతకాల ప్రకారం కొందరు గెలిచేది ఈ టీం అంటూ కుండబద్దలు కొడుతున్నారు.ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ పండిట్ జగన్నాథ్ గురూజీ తన ఆస్ట్రాలజీని ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా టీం జాతకంతో పోలిస్తే ఇండియా టీం జాతకం బలంగా ఉందని అన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియా టీం లో అది కనిపిస్తుందని, ఉత్సాహం, ఆనందం, బలం కలగలిపి ఇండియా టీం ఈ కప్పును సొంతం చేసుకుంటుందని చెప్పారు…
 అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు అంటూ ఇప్పటికే పలువురు ప్రిడిక్షన్ లు స్టార్ట్ చేస్తున్నారు. సెంటిమెంట్లు ప్రకారం కొందరు, జాతకాల ప్రకారం కొందరు గెలిచేది ఈ టీం అంటూ కుండబద్దలు కొడుతున్నారు.ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ పండిట్ జగన్నాథ్ గురూజీ తన ఆస్ట్రాలజీని ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా టీం జాతకంతో పోలిస్తే ఇండియా టీం జాతకం బలంగా ఉందని అన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియా టీం లో అది కనిపిస్తుందని, ఉత్సాహం, ఆనందం, బలం కలగలిపి ఇండియా టీం ఈ కప్పును సొంతం చేసుకుంటుందని చెప్పారు… ఇక రోహిత్ శర్మ జాతకం కూడా అద్భుతంగా ఉందని 2011లో కెప్టెన్ ఎంఎస్ ధోని వరల్డ్ కప్ సాధించినట్లుగానే 2023 లో రోహిత్ శర్మ కూడా వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పారు. అలాగే మిగతా టీం ప్లేయర్ లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్,గిల్, సిరాజ్, బూమ్రా, షమీ ఇలా అందరి ప్లేయర్ ల జాతకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ జాతకం కూడా బాగానే ఉన్నప్పటికీ రోహిత్ శర్మతో పోలిస్తే అంత ఉత్సాహంగా లేదని అన్నారు.
ఇక రోహిత్ శర్మ జాతకం కూడా అద్భుతంగా ఉందని 2011లో కెప్టెన్ ఎంఎస్ ధోని వరల్డ్ కప్ సాధించినట్లుగానే 2023 లో రోహిత్ శర్మ కూడా వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పారు. అలాగే మిగతా టీం ప్లేయర్ లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్,గిల్, సిరాజ్, బూమ్రా, షమీ ఇలా అందరి ప్లేయర్ ల జాతకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ జాతకం కూడా బాగానే ఉన్నప్పటికీ రోహిత్ శర్మతో పోలిస్తే అంత ఉత్సాహంగా లేదని అన్నారు.