Home Bigg Boss 5 telugu “బిగ్‌బాస్ తెలుగు”లో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన 10 కంటెస్టెంట్స్ వీళ్ళే..!

“బిగ్‌బాస్ తెలుగు”లో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన 10 కంటెస్టెంట్స్ వీళ్ళే..!

by Mohana Priya

బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి కూడా తాను ఎలిమినేట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని బిగ్ బాస్ బజ్ లో చెప్పారు. రవి ఎలిమినేట్ అవ్వడంపై అభిమానులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బిగ్‌బాస్ తెలుగు-5 “అన్‌సీన్‌”లో వైరల్ అవుతున్న హగ్..! ఇందులో ఉన్నది షన్ను-సిరి అయితే కాదు..!

unexpected eliminations in bigg boss telugu 5 seasons

రవి ఎలిమినేట్ అయిన రోజు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కొంత మంది అభిమానులు రవి మళ్ళీ షోకి తిరిగి రావాలి అంటూ ధర్నా చేసారు. ఇలాగే ప్రతి సీజన్‌లో కొంత మంది కంటెస్టెంట్స్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యరు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

సీజన్ 1

#1 ప్రిన్స్

unexpected eliminations in bigg boss telugu 5 seasons

సీజన్ 2

#2 శ్యామల

unexpected eliminations in bigg boss telugu 5 seasons

సీజన్ 3

#3 హేమ

unexpected eliminations in bigg boss telugu 5 seasons

#4 అలీ రెజా

unexpected eliminations in bigg boss telugu 5 seasons

#5 రోహిణి

unexpected eliminations in bigg boss telugu 5 seasons

సీజన్ 4

#6 దివి

unexpected eliminations in bigg boss telugu 5 seasons

#7 మెహబూబ్

unexpected eliminations in bigg boss telugu 5 seasons

#8 దేవి నాగవల్లి

unexpected eliminations in bigg boss telugu 5 seasons

సీజన్ 5

#9 విశ్వ

unexpected eliminations in bigg boss telugu 5 seasons

#10 రవి

unexpected eliminations in bigg boss telugu 5 seasons

వీళ్లు మాత్రమే కాదు సరయు, లోబో, పునర్నవి, తేజస్వి, కరాటే కళ్యాణి, లహరి ఇంకా ఎంతో మంది ఇలా ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు.

Also Read: Bigg Boss Telugu-5 : “వద్దు మళ్లీ మీ మమ్మీ వస్తారు..!” అంటూ… సిరికి దండం పెట్టిన షన్ను..!

You may also like