అతిచిన్న వయసులో వేలకోట్లకు అధిపతులుగా మారిన 10 మంది భారత బిజినెస్ మెన్ లు.! ఎవరి ఆస్థి ఎంతో చూడండి.!

అతిచిన్న వయసులో వేలకోట్లకు అధిపతులుగా మారిన 10 మంది భారత బిజినెస్ మెన్ లు.! ఎవరి ఆస్థి ఎంతో చూడండి.!

by Mohana Priya

Ads

మనలో చాలా మందికి జీవితంలో అది చేయాలి ఇది చేయాలి అది సాధించాలి అని చాలా కలలు ఉంటాయి. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒక కల కంటారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది. కానీ అలా వారు అనుకున్నది సాధించే ధైర్యం, పట్టుదల మాత్రం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్లే ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు.Youngest billionaires in India

Video Advertisement

ఒక ఆలోచనని అమలు చేయాలి అంటే ఆ ఆలోచనకి, ప్రయత్నం ఖచ్చితంగా తోడవ్వాలి. ఆ ప్రయత్నం ఏదో ఊరికే ఒకసారి చేసి వదిలేస్తే సరిపోదు. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితేనే మనం అనుకున్నది సాధిస్తాం.

Youngest billionaires in India

అలా మన భారతదేశంలో ఎంతో మంది, తమకి వచ్చిన ఆలోచనలని అమలు చేసి వారి కష్టం తో దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అలా ఎంతో కష్టపడి బిలియనీర్లు అయ్యారు. వ్యాపార రంగంలో ముందుకు వెళ్లాలి అనుకున్న ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మన భారతదేశంలో ఉన్న యువ బిలియనీర్లు ఎవరో వారి ఆస్తి విలువ ఎంతో ఇప్పుడు చూద్దాం.

Youngest billionaires in India

#1 వైభవ్ గుప్తా

ఉడాన్ కో ఫౌండర్ అయిన వైభవ్ గుప్తా ఆస్తి విలువ 13 వేల కోట్లు.

Youngest billionaires in India

#2 బిన్నీ బన్సల్

ఫ్లిప్కార్ట్ చైర్మన్ అయిన బిన్నీ బన్సల్ ఆస్తి విలువ 8,100 కోట్లు.

Youngest billionaires in India

 

#3 దీపిందర్ గోయల్

జొమాటో సీఈవో అయిన దీపిందర్ గోయల్ ఆస్తి విలువ 2,200 కోట్లు.

Youngest billionaires in India

#4 సచిన్ బన్సల్

ఫ్లిప్కార్ట్ చైర్మన్ అయిన సచిన్ బన్సల్ ఆస్తి విలువ  8,890 కోట్లు.

Youngest billionaires in India

#5 రితేష్ అగర్వాల్

ఓయో రూమ్స్ కో ఫౌండర్ అయిన రితేష్ అగర్వాల్ ఆస్తి విలువ 8వేల కోట్లు.

Youngest billionaires in India

#6 సుజిత్ కుమార్

ఉడాన్ కో ఫౌండర్ అయిన సుజిత్ కుమార్ ఆస్తి విలువ 13 వేల కోట్లు.

Youngest billionaires in India

#7 నిఖిల్ కామత్

జెరోధా కో ఫౌండర్ అయిన నిఖిల్ కామత్ ఆస్తి విలువ 14 వేల కోట్లు.

Youngest billionaires in India

#8 అమోద్ మాలవీయ

ఉడాన్ సీఈవో అయిన అమోద్ మాలవీయ ఆస్తి విలువ 13 వేల కోట్లు.

Youngest billionaires in India

#9 విజయ్ శేఖర్ శర్మ

పేటీఎం సీఈవో అయిన విజయ్ శేఖర్ శర్మ ఆస్తి విలువ 17 వేల కోట్లు.

Youngest billionaires in India

#10 రవీంద్రన్

బైజూస్ సీఈవో అయిన రవీంద్రన్ ఆస్తి విలువ 22,500 కోట్లు.

Youngest billionaires in India


End of Article

You may also like