శ్రీలంక క్రికెట్ టీం లో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘800’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. హిందీ, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎందులో స్ట్రీమ్ అవుతుంది అనే పూర్తి వివరాలు చూడండి…శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ సినిమా ఎన్నో ఒడిదుడుకులు కూడా నడుమ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ముందుగా ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా అనుకుని సినిమాను మొదలు పెట్టారు. అయితే తమిళనాడు కి శ్రీలంకకి ఉన్న విభేదాల కారణంగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించకూడదంటూ తమిళనాడులో వివాదం రేగింది. ఆ వివాదం కారణంగా విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.

ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మేకర్స్ ఈ సినిమాని మళ్లీ వేరే నటుడితో రూపొందించారు. అలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 6న రిలీజ్ అయింది. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది.800’ మూవీ ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఉచితంగానే జియో సినిమా ప్లాట్ఫామ్లో ఈ సినిమా చూడొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.

800 సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్రను మధుర్ మిట్టల్ పోషించారు. మురళీధరన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, క్రికెటర్‌గా ఎదిరిన తీరు, కెరీర్లో ఒడిదొడుకులను ఈ చిత్రంలో కళ్ళకి కట్టినట్టు చూపించారు.800 చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. వివేక్ రంగాచారి నిర్మించగా ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్లతో చరిత్ర సృష్టించగా.. ఆ సంఖ్యనే ఈ మూవీ టైటిల్‌గా పెట్టారు. ముత్తయ్య మురళీధరన్ అభిమానులు, క్రికెట్ అభిమానులు ఈ సినిమా పైన ఆసక్తి చూపిస్తున్నారు. జియో సినిమాలో మంచి వ్యూయర్షిప్ సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:సెహ్వాగ్ ను అవుట్ చేయడం అంత ఈజీ నా…

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దెందుకూరి సత్తిబాబు రాజు ఇటీవల తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించాడు. కుమార్తె సాహితీని భీమవరంకు చెందినటువంటి కనుమూరి గౌతమ్ వర్మతో పెళ్లి నిసచేయం చేశారు. ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న సత్తిబాబు రాజు, కొబ్బరి తోటలో అద్భుతమైన సెట్టింగులు, పందిరి వేసి కుమార్తె పెళ్ళిని గ్రాండ్ గా జరిపించాడు.
పెళ్లిని అందరు ఘనంగా చేశారని అనుకుంటే, దానికి మించి సారె పంపించి అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు. పెళ్లి చేసి, అత్తారింటికి పంపిస్తున్న కూతురితో పాటు 2700 కిలోల స్వీట్స్, దాదాపు మూడు టన్నుల స్వీట్స్ ను సారెగా సత్తిబాబు రాజు పంపించాడు. అది కూడా స్వీట్స్ షాప్స్ లో ఆర్డర్ లాంటివి ఇవ్వకుండా ఇంట్లోనే, కుటుంబ సభ్యులందరు కలిసి ఆ స్వీట్స్ ను తయారు చేశారట.
సత్తిబాబు రాజు కుటుంబ సభ్యులు వివాహానికి వారం రోజుల ముందు నుంచి ఈ స్వీట్స్ తయారుచేయడం ప్రారంభించారట. పాలకోవ, లడ్డు, తొక్కుడు లడ్డు, పుతరేకులు, గోరుమిటీలు లాంటి స్వీట్స్ తో వారిల్లు అంతా నిండిపోయిందట. ఇక స్వీట్స్ ను అందరికి పంచడం కోసం ఒక స్టీల్ బాక్స్ ను సైతం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ సారె వల్ల మర్యాదలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కోనసీమ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు.
#2 రేవంత్ రెడ్డి భార్యతో దిగిన ఫోటో.
#3 రేవంత్ రెడ్డి కుటుంబంతో దిగిన ఫోటో.
#4 మంత్రి కేటీఆర్ తో రేవంత్ రెడ్డి.
#5 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలతో.
#6 భార్య పిల్లలతో రేవంత్ రెడ్డి.
#7 నందమూరి బాలకృష్ణ తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో.
#8 రేవంత్ రెడ్డి కూతురి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు. ఆ పెళ్ళికి చిరంజీవి వచ్చి ఆశీర్వదించినప్పుడు రేవంత్ రెడ్డి తో కలిపి తీయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
#9 ఒక రాజకీయ వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సంభాషిస్తున్న రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
#10 ఒక అవార్డు ఫంక్షన్లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని తెలిసిన వెంటనే దిల్ రాజు రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.
#11 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో బాలకృష్ణతోను, జూనియర్ ఎన్టీఆర్ తోను మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేశారు రేవంత్ రెడ్డి. 2009లో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
#12 నటుడు నందమూరి బాలకృష్ణతో రేవంత్ రెడ్డి.
#13 నిర్మాత బండ్ల గణేష్ తనని కలిసినప్పుడు తీయించుకున్న ఫోటో.
#14 నటి సురేఖ వాణి, సురేఖ వాణి కూతురు సుప్రీతతో రేవంత్ రెడ్డి.




1. పాలకు పాములు ఆకర్షితులవుతాయా ?
2. పాముల తలపై వజ్రాన్ని కలిగి ఉంటాయా?
3. పాములు పగబడతాయా?
4. పాములు నాగస్వరానికి డాన్స్ చేస్తాయా?
5. పాములు తమ ఆహారాన్ని నములుతాయా? 







