తెలుగు సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు గాంచిన హీరో నాని సినిమా కథల ఎంపిక చేయడం పై ఎంతో నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నాని ఒక స్టోరికి అంగీకరించాడంటే మినిమమ్ గ్యారెంటీ అని చెప్తారు. ఆ నమ్మకం అందరికి వచ్చింది.
అయితే నాని కొన్ని చిత్రాలను రిజెక్ట్ చేశాడు. కొన్ని సార్లు స్టోరిని అంచనా వేయలేక, కొన్ని చిత్రాలను కొన్ని కారణాలతో, మరికొన్ని డేట్స్ కుదరక రిజెక్ట్ చేశాడు. అలా నాని కెరీర్లో 10 చిత్రాల వరకు రిజెక్ట్ చేశాడు. అయితే నేచురల్ స్టార్ తిరస్కరించిన చిత్రాలలో ఎక్కువ హిట్ అయిన సినిమాలే ఉన్నాయి. అయితే నాని రిజెక్ట్ చేసిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. శర్వానంద్ శ్రీకారం:
శర్వానంద్ నటించినఆ శ్రీకారం సినిమాకి మొదటి ఎంపిక నాని. ఆయన నో చెప్పడంతో ఆ సినిమాలో శర్వానంద్ నటించారు.
2. జాను:
శర్వానంద్, సమంత నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ముందుగా నాని దగగరికే వెళ్ళింది. ఆయన రిజెక్ట్ చేశారు.
3. ఊపిరిలో కార్తి పాత్ర:
కింగ్ నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి సినిమాలో కార్తీ చేసిన పాత్రకు తొలి ఎంపిక నానినే. ఆయన నో అనడంతో కార్తీ దగ్గరికి వెళ్ళింది.
4. మహానటిలో నాగేశ్వరరావు పాత్ర:
కీర్తి సురేష్ నటించిన మహానటి పాత్రలో నగా చైతన్య నటించిన నాగేశ్వరరావు పాత్రకు కూడా నాని నో చెప్పారు.
5. తడాఖాలో నాగ చైతన్య పాత్ర:
నాగ చైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటించిన తడాఖా సినిమాలో నాగచైతన్య పాత్రని నాని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది.
6. సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్:
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సుప్రీమ్ మూవీలో హీరోగా ముందుగా నానిని సంప్రదించారు. ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా సాయి ధరమ్ తేజ్ చేశాడు.
7. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల:
రాజ్ తరుణ్, ఆవికాగోర్ నటించిన ఉయ్యాల జంపాల సినిమాకి కూడా నాని నో చెప్పారు.
8. నితిన్ గుండెజారి గల్లంతయిందే:
నితిన్, నిత్యమీనన్ నటించిన ఈ సూపర్ హిట్ సినిమాకు నాని నో చెప్పాడంట.
9. ఆది సాయికుమార్ సుకుమారుడు:
ఆది సాయికుమార్ హీరోగా నటించిన సుకుమారుడు సినిమా ముందు నాని దగ్గరికే వెళ్ళింది. ఆయన నో చెప్పడంతో ఆది నటించాడు.
10. సీతారామం:
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో దుల్కర్ చేసిన పాత్రకు ముందుగా నానిని అడిగారంట. ఆయన నో చెప్పడంతో ఆ సినిమా దుల్కర్ సల్మాన్ కి వెళ్ళింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.
Also Read: వెంకటేష్ “ఘర్షణ” సినిమాలో విలన్ “పాండా” గుర్తున్నారా..? ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..??

ఒక థియేటర్ లో మాత్రం దాస్ క ధమ్కీ సినిమాకి బదులుగా ధమాకా సినిమాని వేశారు. దాస్ క ధమ్కీ చిత్రం చూడడానికి ధియేటర్ కి వెళ్తే అక్కడ మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ధమాకా’ మూవీని వేశారు. దాంతో ఆడియెన్స్ అందరు ఆశ్చర్యపోయారు. ధమ్కి బదులు వేరే మూవీ ప్రదర్శిస్తున్నారని ఆడియెన్స్ కి అర్థం అవడంతో థియేటర్ లో గోల చేశారు. దాంతో తప్పుని గ్రహించిన థియేటర్ యాజమాన్యం వెంటనే `ధమ్కీ` సినిమాని ప్రదర్శించారు.
ఈ వింత ఘటన వైజాగ్ సుకన్య ధియేటర్ లో చోటు చేసుకుంది. అయితే ఈ దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్లు, సటైర్స్ వేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి దాస్ క ధమ్కీ మూవీకి బదులు ‘ధమాకా’ మూవీ డౌన్ లోడ్ చేసి ఉంటాడు. 2 సినిమాల ట్రైలర్లు మరియు టైటిల్స్ కూడా ఒకేలా ఉండటంతో ధియేటర్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారేమో అని కామెంట్లు చేస్తున్నారు.
నెటిజెన్లు కామెడీ ఎమోజీలు కూడా పెడుతున్నారు. ఇంకొందరు రాత్రి తాగింది ఇంకా దిగలేదేమో పాపం అని కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ నటించిన `ధమాకా` సినిమా గత సంవత్సరం విడుదలై, ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ఈ ఇన్సిడెంట్ తో వైజాగ్ సుకన్య ధియేటర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ చిత్రం కూడా వార్తల్లో నిలిచింది.
Also Read:
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హాజరు అయ్యారు. పూజ తరువాత ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మూవీ యూనిట్ కి స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం తారక్, జాన్వీ పై షూట్ చేసిన ముహూర్తపు షాట్ కు రాజమౌళి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు కొరటాల మాట్లాడుతూ ఈ చిత్ర నేపద్యం తెలిపారు. జనతా గ్యారేజ్ చిత్రం తరువాత నా సోదరుడు మరియు ఈ తరంలోని గొప్ప యాక్టర్స్ లో ఒకరైన తారక్ తో కలిసి పని చేయడం అదృష్టం అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇలా లాంచ్ అయ్యిందో లేదో మీమర్స్ తమదైన శైలిలో ఈ NTR30 మూవీ పూజా కార్యక్రమం పైన మీమ్స్ వదిలారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
Also Read:
ఈ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు?
అవార్డును స్వీకరించడానికి అర్హత..
నామినేషన్లు ఎలా చేయాలి..
ఎన్టీఆర్ తన వారసుడుగా బాలకృష్ణను సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. అలా వచ్చిన బాలకృష్ణ టాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికి కూడా బాలయ్య తన చిత్రాలతో ఈ తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే బాలకృష్ణ తన కెరీర్ మొదట్లో ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించారట. ఆ హీరోయిన్ ని వివాహం చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాడంట. అయితే బాలయ్య ఆశలపై ఆయన తండ్రి ఎన్టీఆర్ నీళ్లు చల్లారు. దానికి కారణం బాలయ్య ప్రేమించిన ఆ హీరోయిన్ గ్లామర్ పాత్రలు చేసింది.
ఎన్టీఆర్ తమ ఇంటికి కోడలుగా అడుగు పెట్టె అమ్మాయి పద్ధతిగా ఉండాలని భావించారు. ఆ హీరోయిన్ పద్ధతి లేకుండా గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ గారికి నచ్చలేదు. ఆ కారణంతో బాలయ్య ఆమెను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడ్డారు. ఈ విషయంలో హరికృష్ణ కూడా ఆ పెళ్లికి అడ్డు చెప్పారంట. చిత్రాల గురించి మాత్రమే ఆలోచించమని, ప్రేమ అని ఫ్యామిలీ పరువు తీయవద్దని ఎన్టీఆర్ బాలయ్యకి వార్నింగ్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారంట.
అయితే బాలయ్య ఆ హీరోయిన్ ని ఎక్కడ పెళ్లి చేసుకుంటారో అని నెల రోజుల్లోనే ఎన్టీఆర్ వసుంధర దేవితో పెళ్లి జరిపించాడు. వసుంధర దేవి సాంప్రదాయమైన ఫ్యామిలిలో పుట్టిన అమ్మాయి. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు బాలయ్య ప్రేమ పెళ్లి జరగకుండా ఆపాడని తెలుస్తోంది. అప్పట్లో బాలయ్య ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ కుష్బూ అని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్త ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ వీరిద్దరి పేర్లు అప్పట్లో బాగా వినిపించాయి.
Also Read:
సూర్య విభిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంటారు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య. డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘సూర్య 42’ అనే పాన్ ఇండియా మూవీతో పాటుగా మరి కొన్ని చిత్రాలతో సూర్య చాలా బిజీగా ఉన్నారు. కుటుంబ కలహాల నేపద్యంలో సూర్య తన కుటుంబంతో ముంబైకి షిఫ్ట్ కాబోతున్నారనే వార్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో సూర్య ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారని, దాని ఖరీదు రూ. 70 కోట్లని తెలుస్తోంది.
సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ ఫ్లాట్ సుమారు తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, త్వరలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని సూర్య, జ్యోతిక అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సూర్య కొనుగోలు చేశారని భావిస్తున్న ఫ్లాట్‌లో జిమ్, లైబ్రరీ, పార్కింగ్ స్పాట్, గార్డెన్ స్పేస్, స్విమ్మింగ్ పూల్, థియేటర్ వంటి ఆధునిక హంగులు ఉన్నాయని సమాచారం. ఆ ఫ్లాట్ ఖరీదు 68 కోట్లు, రూ.2 కోట్లు అపార్ట్మెంట్ బుకింగ్ మరియు ఇతర ఖర్చులు అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Also Read:
బ్రహ్మ దేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో జగత్తును సృష్టించాడని చెప్తారు. అనగా కాలగణన, నక్షత్ర, గ్రహ, రుతు, మాస, వర్షాధికులను విధాత ఆ రోజు నుండి వర్తింపజేస్తాడని విశ్వసిస్తారు. వసంత రుతువు ఆనాటి నుండే మొదలు అవుతుంది. అందువల్ల కొత్త జీవితానికి ప్రారంభంగా ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది మరియు యుగాది అనే 2 పదాలు వాడుతుంటారు. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం, ఆది అనగా మొదలు అని అర్దం. నక్షత్ర గమనానికి ఆది అనగా సృష్టి ప్రారంభం అయిన రోజే ఉగాది.
తెలుుగు ప్రజలు మాత్రమే కాకుండా ఈ పండుగను మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళ ప్రజలు ‘పుత్తాండు’ పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, మలయాళీలు ‘విషు’ గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు. ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ రోజున అందరు కొత్త ఉత్సాహంతో, నూతన ఆశలతో తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. ఉగాది నాడు చేసే ప్రసాదాలలో ఉగాది పచ్చడి ముఖ్యమైనది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
Also Read:
తారకరత్న జ్ఞాపకార్థంగా గుండె సమస్యలతో బాధపడే పేదవారికి వారికి ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం బసవతారకం హాస్పటల్ లో ఒక బ్లాక్ ను ఏర్పాటు చేసి, దానికి తారకరత్న బ్లాక్ అని పేరు పెట్టారు. బసవతారకం హాస్పటల్ లో మాత్రమే కాకుండా హిందూపురంలో బాలయ్య నిర్మిస్తున్న హాస్పటల్లో కూడా ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ మంచి మనసును చాటుకున్నారని ఫ్యాన్స్ నెటిజెన్స్ నుండి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బాలయ్య కొడుకు తారకరత్న పైన ఉన్న ప్రేమను తెలిపేందుకు హృద్రోగ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం పట్ల తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా బాలకృష్ణను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో బాలకృష్ణ ఫోటోను కూడా షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ‘మీమీద ఉన్న కృతజ్ఞతను ఎలా చెప్పాలో, ఏమి చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. మీ హృదయం బంగారం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మీలా ఎవరు చేయలేరు. మీలో తండ్రిని, స్నేహితున్ని చూశాము. మీలో ఇప్పుడు దేవుడిని కూడా చూస్తున్నాం. నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకన్న ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం, జై బాలయ్య, జై జై బాలయ్య అని అలేఖ్య రెడ్డి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
1. ఎవరి జాతకంలో అయినా సూర్యుని యొక్క స్థానం బలహీనంగా ఉన్నట్లయితే వారి ఇంట్లో మందార మొక్కను తప్పనిసరిగా నాటాలి. అయితే మందార మొక్కను పెట్టేటప్పుడు దిశను చూసుకోవడం అనేది ముఖ్యం. తూర్పు దిశలో పెట్టడం వల్ల సూర్య స్థానం బలపడుతుంది.
డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి కాలంతో ట్రావెల్ చేసి 2714 వ సంవత్సరం నుండి తిరిగొచ్చానని తెలిపాడు. అంతే కాకుండా ప్రమాదకరమైన మహమ్మారితో పాటుగా రాబోయే పదేళ్ళలో జరిగబోయే సంఘటనల గురించి కూడా హెచ్చరించాడు. అలాగే ప్రమాదకరమైన మహమ్మారి ఎక్కడ నుండి వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా వెల్లడించాడు. అతని చెప్తున్న విషయాల ప్రకారంగా 2024లో మంచు కరిగి, దాని కింద ఉన్న హానికర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాపిస్తుంది.
ముప్పై ఐదు కోట్ల మందికి పైగా ఈ వైరస్ బాధితులు అవుతారని తెలిపాడు. ఈ ప్రమాదకర వైరస్ అందరిని తీవ్రంగా భయనికి గురి చేస్తుందని తెలిపాడు. ఈ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలరిక్. @theradianttimetraveller అనే పేరుతో టిక్‌టాక్ ద్వారా తన వీడియోను షేర్ చేశాడు. ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలియన్స్ ని శోధిస్తుందని తెలిపాడు. ఇది ఎన్నో స్టార్స్ నుండి ఎక్కువ మొత్తంలో ఎనర్జీని గ్రహిస్తుందని, అనంతరం సూర్యుడి నుండి కూడా శక్తిని గ్రహిస్తుందని చెప్పాడు.
ఇవే కాకుండా, ఆశ్చర్యపోయే విషయలు కూడా తెలిపాడు. మనషులు 2025లో అంగారక గ్రహానికి వెళ్తారని, అక్కడ వాళ్ళు చూసే విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్ అయిన దగ్గర మనుషుల ఎముకలను చూస్తారని చెప్పాడు. మనుషులు భూమి కన్నా ముందు అంగారక గ్రహం పై జీవించినట్లు సాక్ష్యం అని చెప్పి షాక్ కి గురి చేశాడు. ఇంకా అతిపెద్ద సౌర తుఫాన్ 2026లో భూమిని తాకుతుంది. దాంతో అంతర్జాతీయంగా 6 వారాల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read: